గడినుడి – 85 సమాధానాలు

అడ్డం

  1. ఏనుగు సింహం కలిస్తే యోగమే (5)
    సమాధానం: గజకేసరి
  2. ముందు నడచే ఉక్కరి (5)
    సమాధానం: వీరాగ్రేసరి
  3. ఓహో నీహార తీర నీలాంబర ధారిణి (4)
    సమాధానం: విభావరి
  4. అకటవికటం (4)
    సమాధానం: విటతటం
  5. ఇది పోస్తే మాటలు ఆగవు (2)
    సమాధానం: వస
  6. గ్రీకు-అరబ్బీ లేఖిని (2)
    సమాధానం: కలం
  7. ప్రకృష్టమైన వరుస (3)
    సమాధానం: ప్రక్రమం
  8. వెనుదిరిగిన మన్మథు(-డు) (2)
    సమాధానం: రుమ
  9. మధుబాల (2)
    సమాధానం: సాకీ
  10. పురోహితుడు పెట్టిందే చెదిరిపోయింది (4)
    సమాధానం: ర్తముహూము
  11. అన్నమయ్య పదియవరసము (5)
    సమాధానం: అతిమోహము
  12. ఒకానొకకాలంలో ఈ వార్త వచ్చిందంటే భయపడేవారు (4)
    సమాధానం: తంతివార్త
  13. గుడిలేని వ్యాకరణ సూత్రానికి వ్యతిరేక(-ము) (3)
    సమాధానం: నపాత
  14. వింధ్యహిమాచలమలయాదులు (7)
    సమాధానం: కులపర్వతములు
  15. గంధమే కాదు పూర్వస్మరణ కూడా (3)
    సమాధానం: వాసన
  16. మజ్జిగ చిలకడం చెదిరిపోయింది (4)
    సమాధానం: ముర్జమునా
  17. ఎగసి నీడవోలె నిలిచి పిలుతురు ఏ వేళలో? (3)
    సమాధానం: నిశీధి
  18. తయారుగా ఉన్నది చిందరవందర అయిపోయింది (4)
    సమాధానం: ద్ధసిగాము
  19. మొదట్లో ఒప్పుకొన్న చొక్కా (2)
    సమాధానం: అంగీ
  20. పొడిగా గాలివాన సృష్టికర్త (2)
    సమాధానం: పాప
  21. 41తో కలిసి పూడిపెద్ది కవికుమారుడు (1)
    సమాధానం: శ్రీ
  22. తల్లికోసం వైను తెచ్చే పక్కిసామి (5)
    సమాధానం: వైనతేయుడు
  23. ఈ రష్యన్ కవి రచనల్లో మైకం విస్కీ వల్ల కాదు (5)
    సమాధానం: మయకోవస్కీ
  24. చూ. 38 అడ్డం (1)
    సమాధానం: శ్రీ
  25. అతను ఉపయోగిస్తే మ్లానమగు (2)
    సమాధానం: వాడు
  26. పేడముద్ద (2)
    సమాధానం: కడి
  27. ఏనుగు తొలుచదువు? (4)
    సమాధానం: సామవేదం
  28. కళాతపస్విని కోల్పోయిన కళామతల్లిక (3)
    సమాధానం: మల్లిక
  29. ఋగ్వేదంలో సదసత్సంశయం (4)
    సమాధానం: నాసదీయం
  30. స్పర్శనం లేని ఉచిత దర్శనం (3)
    సమాధానం: ధర్మద
  31. శివుని క్షేత్రానికి భక్తుల ప్రయాణం (7)
    సమాధానం: అమరనాథయాత్ర
  32. పూయతే అనేన పరిశుద్ధ (3)
    సమాధానం: పవిత్ర
  33. ఆకలి కనక (4)
    సమాధానం: నకనక
  34. మొదట లేని భాగవతారు అటునుంచి వచ్చాడు (5)
    సమాధానం: డుకుథకరి
  35. తొలి నెలవు (4)
    సమాధానం: ఆదివాసం
  36. అద్దమునకు ఆద్యంతాలు (2)
    సమాధానం: ముము
  37. లోకం తెలియని లోకల్ (2)
    సమాధానం: స్థాని
  38. చివరకు చిన్నబోయిన కాబూలీపని (3)
    సమాధానం: వసూలి
  39. ఎవరి యొక్క దేవభాష (2)
    సమాధానం: కస్య
  40. చివరకు అల్పమైన గర్వం (2)
    సమాధానం: దంబం
  41. పేరు గుండ్రాన్ని సూచిస్తున్నా ఆద్యంతాలు కల కథనం (4)
    సమాధానం: ఇతివృత్తం
  42. విశ్వంపు కద్రువు (4)
    సమాధానం: వేటకుక్క
  43. నిలకడగల మనస్సు కూడా చెదిరిపోయింది (5)
    సమాధానం: రస్థిత్తచిము
  44. చూస్తుండగా దొంగిలించువా(-డు) (5)
    సమాధానం: పశ్యతోహరు

నిలువు

  1. ఆవు గుహ (2)
    సమాధానం: గవి
  2. విభజించేదే అయినా మొదట తడబడింది (4)
    సమాధానం: జభాకము
  3. ఇది మాత్రం (3)
    సమాధానం: కేవలం
  4. నెమలి ఎద్దు క్రేంకారాలే (2)
    సమాధానం: సరి
  5. ఈ చెట్టు విశ్వనాథ కంటికి పసుపుకుంకుమలు ధరించిన పండు ముత్తయిదువలా తోచింది (2)
    సమాధానం: రావి
  6. మహానగరానికి ఘనతరమైన ఆంగ్లనామం (3)
    సమాధానం: గ్రేటరు
  7. మిక్కిలి ఆయాసం కూడా ఒక మతం? (4)
    సమాధానం: సతమతం
  8. టంగుటూరి వెనక ముందు తప్ప ఎవ్వరు లేరు (2)
    సమాధానం: రిటం
  9. మరలబాటా? (5)
    సమాధానం: నివర్తనము
  10. ఊర్వశి ప్రేమగాథ (6)
    సమాధానం: విక్రమోర్వశీయం
  11. కొంత కాదు అంతా కీర్తించడమే (5)
    సమాధానం: సంకీర్తనము
  12. సంపాదన (5)
    సమాధానం: సముపార్జన
  13. దుష్టమైన అన్ని కార్యములు (4)
    సమాధానం: ప్రతిపని
  14. గవిహీనమైన మంగహతవిధి (4)
    సమాధానం: మంహతధి
  15. కలిసి వసించే జయచిత్రకృష్ణప్రభలు (5)
    సమాధానం: సావాసగాళ్ళు
  16. పిలువబడినది (3)
    సమాధానం: హూతము
  17. బలం లేని స్త్రీ నడుం లేకపోయినా ఎగిసిపడుతుంది (2)
    సమాధానం: అల
  18. అంతంలేని మోక్షం కోరేవాడు (2)
    సమాధానం: ముము
  19. వాసికెక్కిన తిమ్మరుసు చిత్రాసనము (3)
    సమాధానం: తివాసి
  20. తోక తెగిన శిష్యుని గతి అంతే! (3)
    సమాధానం: అంతేవా
  21. బొమ్మ వేయమని ప్రాదెలుగులో ప్రార్థించండి (3)
    సమాధానం: గీయుడు
  22. – – – పాకశాసనికిభారతఘోరరణంబునందు (3)
    సమాధానం: పాయక
  23. ప్రకృష్ట కుక్కుటము కాదు (3)
    సమాధానం: పకోడి
  24. రహస్యాలతో కూడినది (5)
    సమాధానం: సమర్మకము
  25. భారతదేశమంతటా ఖ్యాతి చెందిన తెలుగునాటి వ్యాఖ్యాన చక్రవర్తి (6)
    సమాధానం: మల్లినాథసూరి
  26. గోదావరి గొడవ (5)
    సమాధానం: నదీవివాదం
  27. దీని వలన పనులు సమకూరు (5)
    సమాధానం: సాధనమున
  28. ప్రాచదువులతో మొదలైన బాధ (3)
    సమాధానం: వేదన
  29. విస్మృతి (4)
    సమాధానం: మరకువ
  30. కేరళ నృత్యం లళయోర్ అభేదః (4)
    సమాధానం: కథకలి
  31. తత్క్షణము (3)
    సమాధానం: సపది
  32. కంప్యూటరు కుదిర్చిన నెయ్యం? (5)
    సమాధానం: యంత్రసంబంధం
  33. మనలేని పౌత్రుడు (2)
    సమాధానం: మడు
  34. సింగపూరు సింగారి వయసుపొంగు విలాసినికి వగపు లేదు. (2)
    సమాధానం: యారి
  35. అటునుండి పతాలేని సాగేగుణం (4)
    సమాధానం: కస్థాతిస్థి
  36. రెండు దవడల మధ్య ఖాళీ ప్రదే(-శం) (4)
    సమాధానం: ఆస్యకుహ
  37. మరలబడిన (3)
    సమాధానం: నివృత్త
  38. వెనుదిరిగిన తెల్లఆవాల వృత్తం (3)
    సమాధానం: కటతో
  39. కొమ్ములేని చీకట్లకు ఏకవచనమా? (2)
    సమాధానం: ఇర
  40. అటునుండి అవశ్యం (2)
    సమాధానం: త్తంచి
  41. మధురవాణి (2)
    సమాధానం: వేశ్య
  42. ఒప్పలేని ఒక్కరు (2)
    సమాధానం: క్కరు