గడినుడి – 85

క్రితం సంచికలోని గడినుడి-84కి మొదటి ఇరవై రోజుల్లో సరైన సమాధానాలు పంపిన పదిహేను మంది పేర్లు:

  1. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  2. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  3. భమిడిపాటి సూర్యలక్ష్మి
  4. మధుసూదనరావు తల్లాప్రగడ
  5. రంగావఝలశారద
  6. శిష్ట్లా అనిత
  7. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  8. తాతిరాజు జగం
  9. ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  10. గిరిజ వారణాసి
  11. డా. వెల్లంకి శేషగిరి రావు
  12. శ్రీరాం నడిమింటి
  13. వరప్రసాదరావు పాల
  14. వర్ధని మాదిరాజు
  15. కన్య బయన
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-84 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)