గడినుడి – 81 సమాధానాలు

అడ్డం

  1. ఈ బొట్టు దేవుడు … పిలవాలే గానీ పేరు మార్చినా పలుకు
    సమాధానం: కపాలీ
  2. ఔరా! క్షిపణికున్న వేగము
    సమాధానం: క్షిప్రము
  3. డెబ్బైకొమ్ములు విరిచేస్తే దొరికే లక్ష్మి
    సమాధానం: కమల
  4. చురుక్కున కోసేది
    సమాధానం: ఛురిక
  5. కిసలయముల తూగు నాయిక
    సమాధానం: లయ
  6. రాయబారం కృష్ణుని చెల్లి, పిల్ల, ఎల్లి మధ్యలో జారినది
    సమాధానం: తొల్లి
  7. వందలవేలను లాగితే కాలుతుంది
    సమాధానం: లాక్ష
  8. తమలపాకు తోడిదే వక్క కాదు కర్ర ముక్క
    సమాధానం: తలుపుచెక్క
  9. పంచాస్త్రుని చెరకుగడ
    సమాధానం: చాపం
  10. రిషభాన్ని ఒత్తకున్నా వీణతీగ బానే పలుకుతుంది
    సమాధానం: తంతి
  11. రుద్దితే పప్పోయింది. పాపము!
    సమాధానం: పాము
  12. క్రూర జంతువులు రేపిన దుమ్ము
    సమాధానం: రజం
  13. తురుము నడిగితే
    సమాధానం: కోరు
  14. ఒయ్యారమైన చీర సరిగపట్టె
    సమాధానం: గోటు
  15. చక్కని నడుము.. తినడాని
    సమాధానం: సంకటి
  16. గంజాయి తాగడం ఆద్యంతం అపాయకరం
    సమాధానం: గండం
  17. ఈ బురదకాలంలో కారును తోలడం కష్టమే
    సమాధానం: తొలుకారు
  18. చిన్నపిల్లలను కొట్టవచ్చు
    సమాధానం: జో
  19. చిన్నపిల్లలు కూడా ఉలిక్కిపడకుండా కొట్టవచ్చు
    సమాధానం: ఊ
  20. సాహిత్యంలో నల్లనిగీత. గుంటూరుదొకటే. అంపశయ్యపై మరెన్నో
    సమాధానం: కాలరేఖ
  21. ఇలా ఉంటే రాయబారమెందుకు?
    సమాధానం: సముఖం
  22. ఇందులోన దూకితే బలంగా నాటుకునే ఆస్కారం ఉంది
    సమాధానం: పొలంగట్టుదుమ్ము
  23. ముందు అంతా నాది నాది అనుకున్న ఈ ఏకాకిజీవితం చివరకు పోయిందికదా!
    సమాధానం: జగమంతకుటుం
  24. యుద్ధంలో దంచికొట్టే ఫిరంగి
    సమాధానం: దంచన
  25. UUU IUU UIU UII కాస్త మారిస్తే చిత్రమే.
    సమాధానం: మాయారంభ
  26. తెలుగోడు చెయ్యెత్తి కొట్టవచ్చు
    సమాధానం: జై
  27. కవితలోన యుద్ధములోనన్ ఎవరైనాఎవరినైనా కొట్టవచ్చు
    సమాధానం: రా
  28. చివరి సంగతి చివర చూద్దాం కానీ చివరిదాకా ఉండాలి ముందు ఆగాలి
    సమాధానం: నిలుకడ
  29. చంద్రవంకలో స్రవించేది
    సమాధానం: ద్రవం
  30. యుద్ధంలో తగిలేది యుద్ధాన్నే దాచుకుంది
    సమాధానం: వ్రణము
  31. వామను డడిగిన ఏనుగు
    సమాధానం: గజం
  32. శిలలు ద్రవించి ఏడ్చినవి..ఎక్కడో
    సమాధానం: హంపీ
  33. మబ్బులు కమ్మిన ఆకాశం పక్కున నవ్వితే
    సమాధానం: శంప
  34. ధనాన్ని కొలిచేదట!
    సమాధానం: ధట
  35. చివరకు మిస్సమ్మ వీరి అమ్మాయని తేల్చాడు దేవయ్య
    సమాధానం: తైలం
  36. ఊష్మాలతో ఊష్మం కళ్ళల్లో వత్తు వేసుకు వెతకాలి
    సమాధానం: శ్వాస
  37. శివపార్వతుల మధ్యమ! వీర ప్రతాప పుంజమ!
    సమాధానం: రుద్రమదేవి
  38. ముందుగా బీరువా గండికలో దూరేది
    సమాధానం: బీగం
  39. పట్టణాన్ని వాడు వదిలిపోతే మిగిలినవాడు
    సమాధానం: వీడు
  40. పట్టిందంటే వదలదుగ. మొదటినుండి చివరి దాకా రగిలిస్తుంది.
    సమాధానం: పగ
  41. హసుమ లంకకు తెచ్చినది
    సమాధానం: ముద్రిక
  42. తీయనైన వేదభాగం
    సమాధానం: పనస
  43. ఈ ఆరున్నొక్క విభక్తులతో పెద్ద బాధైపోయింది
    సమాధానం: కుములు
  44. పిండి పులుసు
    సమాధానం: దప్పళం

నిలువు

  1. ఈ బొట్టు దేవుడు… పిలవాలే గానీ మార్చినా పలుకు
    సమాధానం: కపిలా
  2. గోవర్ధన గిరిని అవలీలగా ఎత్తిన కృష్ణుని విలాసం
    సమాధానం: లీల
  3. కునుకేస్తే కొండచఱియ మీద పడింది
    సమాధానం: ప్రపాతము
  4. బొత్తిగా రాని చుట్టంకాదు మధ్యలో వచ్చింది
    సమాధానం: మధ్యాక్కర
  5. పొయ్యి
    సమాధానం: ఛుల్లి
  6. నిధికై ఓ పట్టుపడితే తాబేలు దొరికింది
    సమాధానం: కచ్ఛపం
  7. నియమితముగా నున్న ముని హంసే కదా
    సమాధానం: యమి
  8. కళ్ళముందిపుడు మారిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో అని చివరి ఆశ
    సమాధానం: దింపుడుకళ్ళము
  9. ఒక విధంగా కలువల సమూహమ
    సమాధానం: తొగ
  10. నరాలు తెగిన తార. దెబ్బ మిగిలింది
    సమాధానం: క్షతం
  11. తులసీదళాల రసం భలే అందం
    సమాధానం: చారు
  12. దీనికి ఇంతులోర్వలేరని పెద్దలు చెప్పారు
    సమాధానం: పాటు
  13. జగమునంతా చుట్టిన శివభక్తుడు
    సమాధానం: జంగం
  14. క్రేనుతొ గట్టు ఆదిమధ్యాంతాలు ఒరసిపోయాయి
    సమాధానం: క్రేతొట్టు
  15. చిన్నదే కానీ గుచ్చుకుంటుంది
    సమాధానం: గోరు
  16. ఇది బజాయిస్తే అకాండతాండవమే
    సమాధానం: డంకా
  17. రెండువైపులా మోము
    సమాధానం: ముఖము
  18. శబ్దార్థౌ సహితౌ కావ్యం దొరికేదిక్కడే
    సమాధానం: కావ్యాలంకారం
  19. చిన్నగఢ్ఢిపోచలైనా గుర్రాన్ని బంధించవచ్చని చూపారు.
    సమాధానం: లవకుశులు
  20. నవనవలాడేట్టు ఉండే నాట్యం
    సమాధానం: నట్టువ
  21. ఆముదం సమంగా కలిస్తే ఎంత సంతోషం!
    సమాధానం: సమ్ముదం
  22. సంతతము మ్రోగునది
    సమాధానం: ఖంజన
  23. ముప్పైఏళ్ళ ఏనుగు
    సమాధానం: చేమంతి
  24. లంకేశుని తాత
    సమాధానం: సుమాలి
  25. పదపద్మం
    సమాధానం: చరణకమలం
  26. సముద్రం మొదట్లోనే అంతమైంది. ఈ కాలంలో అంతే
    సమాధానం: కడలి
  27. మరదలితో కలిసిపోయిన కృష్ణుని భార్య
    సమాధానం: భద్ర
  28. సత్యం చెప్తావా ? సరే రా వివరంగా చెప్పు శాస్త్రీ!
    సమాధానం: నిజం
  29. గోపికలను పూర్ణంగా వశం చేసుకున్న వెదురు
    సమాధానం: వంశం
  30. ఒక్కసారిగా నీళ్ళు త్రాగితే వచ్చే శబ్దం కూడా ఒక్కసారే వచ్చింది
    సమాధానం: గట
  31. ఎగిరే పది నిలిస్తే తెల్లగుర్రం
    సమాధానం: హంస
  32. లోపలలోపల రుసరుసలాడే ప్రల్లదము
    సమాధానం: పరుసన
  33. యజ్ఞంలో వ్యజనం
    సమాధానం: ధవిత్రము
  34. పెద్దకుటుంబమే
    సమాధానం: లంబీ
  35. విశ్వాసమున నిలిచే జంతువు
    సమాధానం: శ్వానము
  36. ఉడుకపోతకు పావురం ఎగిరిపోయి ఆకాశంలో చుక్కలా కనిపిస్తోంది
    సమాధానం: ఉడు
  37. కుండ బోర్లాపడితే పని అయినట్టే
    సమాధానం: నిప
  38. గంగను నిలిపిన పాత్ర
    సమాధానం: గంగాళం
  39. వీరత్వము కనిపించును తిరిగిచూడుమో కవీ!
    సమాధానం: వీక
  40. దుర్యోధనుని గాంధారం, భీముని దైవతం కలిస్తే
    సమాధానం: గద