రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 49

రచన: శ్రీశ్రీ
నవంబర్ 2020
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. సంజ్ఞ ఇంటికన్న పదిలం సమాధానం: గుడి
  2. తి కలిస్తే ఆజ్ఞ సమాధానం: ఆన
  3. బియ్యపు గింజకు రక్షణా కవచం సమాధానం: వడ్లగింజ
  4. ఒక భూతం సమాధానం: కరువలి
  5. వ్యవసాయి వేసేది (తలక్రిందులు) సమాధానం: డగూ
  6. వృక్ష విశేషం సమాధానం: తమాలం
  7. దూర్వాసుడు సమాధానం: కోపి
  8. పిల్లలకి ఏడుపు సమాధానం: బలం
  9. సూత్రధారిణి సమాధానం: నటి
  10. మూడో విష్ణువు సమాధానం: కిటి
  11. ఎగురుతుందె కాని పక్షి కాదు సమాధానం: ఈగ
  12. వినబడుతుంది గాని కనబడదు సమాధానం: వాణి
  13. ఉదాహరణకి ఊదా సమాధానం: రంగు
  14. మహి జననీ జనని సమాధానం: మాతా
  15. ఇంగ్లండులో తేనెటీగ సమాధానం: హనీబీ
  16. ఇది పానగల్లు పార్కులోనే దొరుకుతుంది సమాధానం: నగ
  17. ఋషుల నిష్ఠ సమాధానం: సంయమనం
  18. దాశరథి సమాధానం: సీతాపతి
  19. కొందరు దీన్ని 16గా మార్చగలరు సమాధానం: నంది
  20. ఒక కాలమానం సమాధానం: జాము

నిలువు

  1. కృష్ణపక్షి? సమాధానం: గుడ్లగూబ
  2. అడిగింది అది లేక సమాధానం: డిగిం
  3. ఇంతకు రెండింతలు సమాధానం: ఆరు
  4. ఒక సంఖ్య సమాధానం: నవకోటి
  5. గారె వేడిగా ఉంది సమాధానం: వడ
  6. ఒకటి, రెండూ సమాధానం: జత
  7. 30 ఉత్తరానికి చివర సమాధానం: కలం
  8. కొన్ని భాషలకి లేదు సమాధానం: లిపి
  9. కీర్తనమౌను, మనికి నర్తనమౌను (కృష్ణశాస్త్రి) సమాధానం: మాట
  10. సిరిమావో? సమాధానం: లంకిణి
  11. 25 రం. సమాధానం: నగరం
  12. కిటికీ సమాధానం: వాతాయనం
  13. నల్లవాడి తిరుగుబాటు సమాధానం: గ్రోనీ
  14. ఒక ఉపకరణము సమాధానం: గునపము
  15. ఉభయపక్షాలు కలిస్తే సమాధానం: మాసం
  16. వాపోయిన వాహనం సమాధానం: హనం
  17. క్రీ.పూ. సమాధానం: బీసీ
  18. ప్రకారంలో అభ్యుదయం సమాధానం: గతి
  19. మనది మధ్యాక్కర లేని మనస్సు సమాధానం: మది
  20. చూడు 7 సమాధానం: తాజా
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 52
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 41
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 57
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 10
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 64

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 40
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 38
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 43
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36

నవంబర్ 2020 సంచికలో ...

  • People who reacted
  • ఆగిపోని గానం
  • ఆవిరి
  • గడినుడి – 49
  • గల్ఫ్ గీతం: 5. నగర సంచారి
  • గ్రీకు పురాణ గాథలు 11
  • ఛాయారూపం
  • దేవగిరి
  • దేశ చరిత్రపై మత ప్రభావము
  • నవంబర్ 2020
  • పరిచయం: భారతీయ రచయిత్రులు
  • పోర్టికో
  • బహుజన సాహిత్యానికి దృష్టాంతం: వలస
  • ముగ్గురు మహనీయులు
  • విశ్వ మహిళా నవల: 4. షార్లట్ లెనక్స్
  • వీధి అరుగుపై…
  • శ్రీ యు. ఎ. ఎన్. మూర్తి స్మారక 3వ రచనల పోటీ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 49
  • షెహనాయ్ సంతకం
  • స్థితం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శ్రీ యు. ఎ. ఎన్. మూర్తి స్మారక 3వ రచనల పోటీ
గడినుడి – 48 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.