సూచన: ఈసారి సమాధానాల్లో 8 నిలువు కోసం వులివెంజర అని గడినుడి కూర్చాము. కానీ, ఆంధ్ర భారతి నిఘంటువులో అది అక్షర దోషమని, అసలు పదం పులివెంజర/పులిపెంజర అని ఉండాలని గ్రహించాము. పొరపాటుకు మన్నించగలరు.
అడ్డం
- అయ్యలరాజు నారాయణామాత్యుని శృంగార నీతికావ్యం (5)
సమాధానం: హంసవింశతి - ప్రతి నివాసీ కలిగివున్న గొంగళి. (3)
సమాధానం: తివాసీ - తాపము కల శిశిరఋతువు. (5)
సమాధానం: సీతుకందువు - ఫిల్మ్ చుట్ట (2)
సమాధానం: రీలు - ఉపచర్యలోని పాకము (2)
సమాధానం: పచ - నాశమొందెడిది తిరగేస్తే కాపుగడ (2)
సమాధానం: రక్ష - నడిమింటిలో నాట్యకత్తె (2)
సమాధానం: నటి - వెనుకకుచూస్తే అసలు కనపడదు. (3)
సమాధానం: నకలు - దేవతల ప్రీతి కోసం చేసే కర్మకాండ (2)
సమాధానం: యజ్ఞం - గుమ్మడి వెంకటేశ్వరరావులో తిరగబడిన లోహము (2)
సమాధానం: డివెం - మాయను చిన్ని తుండుగుడ్డ అనుకోవచ్చా? (4)
సమాధానం: టవలిక - గంగోదకం గరళం కలిపితే పోయే గకం. ఏమిటో ఈ కన్ఫ్యూజన్.(5)
సమాధానం: గందరగోళం - గుళ్ళో దేవుడికి నైవేద్యమే లేకుంటే పూజారి ఇది కోరాడట (4)
సమాధానం: పులిహోర - దీనికేల ఊరిలో పెత్తనం? (3)
సమాధానం: ఉడుత - అరగంట (3,4)
సమాధానం: ముప్పయినిమిషాలు - యండమూరి నవలలలో ఒకటి (3,4)
సమాధానం: వెన్నెల్లోఆడపిల్ల - పెంచగల మేకపోతు (3)
సమాధానం: చగల - మునసబు కుట్రలో నగతోటి జంటపదాన్ని తొలగించి సరిచేస్తే వచ్చే అహినిర్మోకం (4)
సమాధానం: కుబుసము - ఆంధ్ర దశకుమార చరిత కావ్యకర్తవున్న యిల్లు (5)
సమాధానం: నికేతనము - నఖము వంపుతో మైనా (4)
సమాధానం: గోరువంక - పగడములో తెరచాపకొయ్య (2)
సమాధానం: గడ - మౌఖిక పరీక్ష (2)
సమాధానం: వైవా - పొడవు X వెడల్పు = ____ (3)
సమాధానం: వైశాల్యం - పర హితములోనే ఆనందమున్నది. (2)
సమాధానం: రహి - మురళీమోహనుడు చేసే గారడి (2)
సమాధానం: మోళీ - మేషరాశిలో తాజాకలం. (2)
సమాధానం: షరా - రవర్ణము (2)
సమాధానం: రేఫ - యాచకులు చేసేది. (5)
సమాధానం: భిక్షాటనము - కుముద రాణి యిచ్చే రాయితీ (3)
సమాధానం: ముదరా - ముళ్ళపూడి వెంకటరమణ కథల సంపుటి (5)
సమాధానం: రాధాగోపాలం
నిలువు
- ఒకానొక నపుంసక రాగవిశేషము (5)
సమాధానం: హంవీరనాట - పాత ఒక రోత అయితే కొత్త ఒక __? (2)
సమాధానం: వింత - రేగుచెట్టు వెనుక నుండి వెనుకటి రీతి (4)
సమాధానం: తిరీటిక - వాచి కలిగివున్న రాయబారి. (7)
సమాధానం: వాచికహారకుడు - సంచయములో కొంతను సముద్రంతో భర్తీచేస్తే జీర్ణవస్త్రం లభిస్తుంది. (4)
సమాధానం: సీచయము - వెన్ను (2)
సమాధానం: కంకి - కాటుకరేకులపొడ. (5)
సమాధానం: పులివెంజర = పులిపెంజర. పొరపాటు వల్ల ఇది వులివెంజర అని గడినుడి కూర్పులో వచ్చేసింది. - ఒరిగి సుగ్రీవాగ్రజుని కనుక్కోండి. (2)
సమాధానం: వాలి - పొత్తు, చేత, ఊసు (2)
సమాధానం: జోలి - ఈ సస్యవిశేషాన్ని తలతో కలిపితే గూర్ఖా, బీజంతో కలిపితే రోగం. (2)
సమాధానం: వరి - అహోరాత్రములో రెండున్నర ఘడియలు. (2)
సమాధానం: హోరా - చెలికత్తె నడిమి (5)
సమాధానం: చెలిమికత్తె - అల్లకల్లోలం చెల్లాచెదురు (5)
సమాధానం: కల్లల్లోఅలం - టయిముకు డప్పు కొట్టండి. (3)
సమాధానం: టముకు - గడువు, కిస్తు (3)
సమాధానం: వాయిదా - మిక్కిలి చాపల్యము కల మత్స్యము. (3)
సమాధానం: ఉలుచ - కొంత వెలలో తపేలా (3)
సమాధానం: తవెల - తోడ్‌నా నహీ అని స్ఫురించే అశ్వగతి విశేషము (3)
సమాధానం: జోడన - తురకపిల్ల కప్పుకునే కంబళి (3)
సమాధానం: రల్లక - ఆంధ్రప్రభలో సీరియల్‌గా వచ్చిన అవసరాల రామకృష్ణారావుగారి ఒక బాలల నవల (3,4)
సమాధానం: గణితవిశారద - ఆఖరు మొఘల్ చక్రవర్తి చొక్కాకు ఉన్నది. (2)
సమాధానం: జేబు - భాగ్యవంతునిలోని తాత్పర్యం (2)
సమాధానం: భావం - రంగనాథుని కడుపులో పెట్టుకున్న కస్తూరి (5)
సమాధానం: కురంగనాభి - ఈటీవిలో స్త్రీల కార్యక్రమం (2)
సమాధానం: సఖి - సంపదను తిరగేస్తే శబ్దం (2)
సమాధానం: రుతి - దీని తొక్క ఒలచడం చాలా సులభం. (3,2)
సమాధానం: కదళీఫలం - వాయసమును సరిచేసి ‘స’రళాన్ని పరు’ష’ముతో మార్చితే తీపిపదార్థం. (4)
సమాధానం: యవాషము - గిరాకీని బట్టి ఇది ఉంటుంది. (4)
సమాధానం: సరఫరా - బంతాటలో తొక్క (2)
సమాధానం: తాట - జానకీ గోపాలుర మేలుకొలుపు (2)
సమాధానం: జాగో