రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 41

రచన: శ్రీశ్రీ
మార్చి 2020
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. చంద్రుడి ఒక భార్య సమాధానం: అనూరాధ
  2. వన వర్ణణకి ప్రారంభం (మన ప్రబంధాలలో చేరుతు) సమాధానం: మాతులుంగ
  3. మూకీలు మొగాల మీద కనిపిస్తాయి సమాధానం: కనుబొమ్మలు
  4. కొస చిరిగిన కంచుకం సమాధానం: రవి
  5. దీని తర్వాత శుభం సమాధానం: అభం
  6. సాహిత్య విమర్శ సమాధానం: కషణం
  7. మేఘం ఎగిరేది సమాధానం: విహంగం
  8. కవిత్వం లాగ కరతాళ ధ్వనులు సమాధానం: కైతట్లు
  9. బాక్సాఫీసు బద్దలు కొడతాయి సమాధానం: వసూళ్ళు
  10. ఒక విభక్తి ప్రత్యయం సమాధానం: గురించి
  11. ఆకలి (దానికే ఇది తెలియదు) సమాధానం: రుచి
  12. నిశిలో, రోదసిలో కనిపించేది సమాధానం: చుక్క
  13. వచనానికి అప్పకవి సమాధానం: చిన్నయసూరి
  14. కొందరి బ్రతుకులు సమాధానం: గానుగలు
  15. యౌవనము (కొద్దిగా చెడింది) సమాధానం: యవ్వనము

నిలువు

  1. చలించక సమాధానం: అదరక
  2. ఉజ్వలాగమనం సమాధానం: రాక
  3. పెట్టుబడిదారు? సమాధానం: ధనుడు
  4. బహువచనంలో 23 సమాధానం: మామ్మలు
  5. తోక తెగిన దుష్టుడు సమాధానం: తులు
  6. అప్పకవి ఒప్పుకోనిది సమాధానం: గణభంగం
  7. సాధారణంగా గ్రంధాలలో కన్పించేది సమాధానం: విషయసూచి
  8. వ్యక్తిత్వం చాటుకో సమాధానం: అహంకరించు
  9. నూరు కాకుల్ని తిన్న రాబందు సమాధానం: శతఘ్ని
  10. 1,2,3,4, వగైరా! ఎలాగున్నాయి? సమాధానం: వరుసగా
  11. శుభకార్యాలలో పంచి పెట్టేది సమాధానం: చిక్కసము
  12. భరతుడికి రాముడు, సహదేవుడికి భీముడు సమాధానం: అన్నలు
  13. అనసూయకు లేనిది సమాధానం: అసూయ
  14. అర్ధంలేని అక్షరాలు మంచి గదుల్లోనే సమాధానం: చిగ
  15. ఏకవచనంలో 4 నిలువు సమాధానం: రివ్వ
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 24
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 49
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 54
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 46
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 30

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 40
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 44
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 10
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 20

మార్చి 2020 సంచికలో ...

  • ఆకాశవంతెన 4
  • ఇంగ్లీషు చదువుల చరిత్ర 3
  • ఉన్నది ఉన్నట్టు
  • ఉయ్ టూ
  • ఐదు స్వాభిమాన కథలు
  • కావ్యదహనోత్సవం
  • కొండసాని వారి సాహితీ పురస్కారం -2020
  • కొన్ని లలితగీతాలు
  • గడినుడి – 41
  • గ్రీకు పురాణ గాథలు 3
  • పుస్తక పరిచయాలు
  • ప్రాణాంతక ప్రణయము
  • ఫొండిరా…
  • మార్చ్ 2020
  • వొట్టిశాపల బతుకు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 41
  • సంకేతాలు – చిహ్నాలు
  • స్తబ్దత
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కొండసాని వారి సాహితీ పురస్కారం -2020
కొన్ని లలితగీతాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.