[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- వికారం ఉన్నా లేకున్నా విదేశీ
సమాధానం: లాతి
- డీజో
సమాధానం: తజ
- కోరి
సమాధానం: కావాలని
- నిజం ఉన్న చక్కదనం
సమాధానం: కలరూపు
- ఆఫీసులో, భరతనాట్యంలో
సమాధానం: ముద్ర
- కొండమ్మ
సమాధానం: శబరి
- విసురు
సమాధానం: రువ్వు
- నాలు నమస్కారాలు
సమాధానం: వంద
- కోరు మోసకాడు
సమాధానం: దగా
- బింబం నెలకొకసారి
సమాధానం: శశి
- ఈ పత్రిక
సమాధానం: మాస
- సమూహం
సమాధానం: గమి
- తనం ధూర్తగుణం
సమాధానం: రాగ
- నోటికూత
సమాధానం: ఈల
- మన రాష్ట్రపు దేహళి
సమాధానం: కడప
- తోటకూరది, తలక్రిందులు
సమాధానం: డకా
- ప్రసిద్ధి చెందెను
సమాధానం: నెగడెను
- ఎడ్రసులు ఉపన్యాసాలు కావు
సమాధానం: విలాసాలు
- బొమ్మల ముడిదినుసు
సమాధానం: లక్క
- మైకాపుట్టిల్లు
సమాధానం: గని
నిలువు
- జ్వాలాముఖి కవిత్వం
సమాధానం: లావాద్రవం
- కాలకం పుట్టుమచ్చ
సమాధానం: తిల
- దీని కిందికే గడ
సమాధానం: తల
- వెంటనే
సమాధానం: జరూరుగా
- బాళికి తాళింది 16 చూడుడు
సమాధానం: కాము
- రెండో 12 గంటలు
సమాధానం: నిశ
- నాపురం లేనిది
సమాధానం: కరి
- ఇంగ్లీషులో ప్రవహించేది, తెలుగులో వికసించేది
సమాధానం: పువ్వు
- వని కునికి పట్టు
సమాధానం: బస
- విజయ 15 పండుగ
సమాధానం: దశమి
- పండుగ రోజులు
సమాధానం: దసరా
- అందెల రవళి
సమాధానం: గలగల
- కావ్యనాయిక
సమాధానం: ప్రాడ
- సర్కస్ పిల్ల
సమాధానం: గడసాని
- ప్రసవించె
సమాధానం: ఈనె
- బొమ్మలు మాట్లాడవు
సమాధానం: కను
- కొండరెక్కలు కోసింది
సమాధానం: పవి
- నడిచే నాలుగోవంతు
సమాధానం: కాలు
- పీతదీ, పందిదీ
సమాధానం: డెక్క
- బొరియమాదిరి
సమాధానం: లాగ