రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 25

రచన: శ్రీశ్రీ
నవంబర్ 2018
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. నీటిలో పుట్టిన పువ్వు సమాధానం: వారిజాతం
  2. ఈ చిలక నిజంగా చిలకకాదు సమాధానం: సీతాకోక
  3. ఈ దోసకాయకి జిత్తులు తెలియవు సమాధానం: నక్క
  4. ఈ వారం ఏడిటిలో ఒకటి సమాధానం: బుధ
  5. పొడుగులుకావు, ఒడ్డులు కలది సమాధానం: తటిని
  6. పంచుకోవడంలో భాగం సమాధానం: పాలు
  7. ఈ చిలక నిజంగా చిలకే సమాధానం: రామ
  8. అర్హుడు కాడు సమాధానం: తగడు
  9. నీవీ, నావీ సమాధానం: మనవి
  10. అర్జునుడు సమాధానం: కవ్వడి
  11. ఒకజాతి పక్షి సమాధానం: కరడు
  12. కాబట్టి అరణ్యం సమాధానం: కాన
  13. భార్య సమాధానం: దార
  14. ఒక వటవృక్షంలో పెద్దకొమ్మ సమాధానం: కవట
  15. మద్దెలతో మొర పెట్టింది సమాధానం: రోలు
  16. లక్షలో, సేరులో ఒకభాగం సమాధానం: సవా
  17. నల్లి సమాధానం: రక్తపాలు
  18. కోనేరు సమాధానం: పుష్కరిణి

నిలువు

  1. పాముకాని పాము సమాధానం: వానపాము
  2. ముఖ్యమైనవి 27 సమాధానం: రిక్కలు
  3. తీగవాద్యం సమాధానం: తంబురా
  4. అమ్మనాయనే! సమాధానం: తాత
  5. పది మిల్లియన్లు సమాధానం: కోటి
  6. పాండవుల్లో సహదేవుడు సమాధానం: కనిష్ఠుడు
  7. నరం కొలిమితిత్తి సమాధానం: ధమని
  8. కొలమానం, సగమానిక సమాధానం: తవ్వ
  9. సరిహద్దు సమాధానం: గడి
  10. యంత్రం తిరగబడ్డ లక్ష్మీ సమాధానం: మర
  11. కాళ్ళకి పని చెప్పు సమాధానం: నడు
  12. చప్పుడు నములుతున్నప్పుడు సమాధానం: కరకర
  13. ఉక్కు ఫ్యాక్టరీ ఉంది సమాధానం: బొకారో
  14. పేదవాళ్ళ పాయసం సమాధానం: తరవాణి
  15. కాలం సమాధానం: నలుపు
  16. సినీదర్శకుడు, విష్ణుభక్తుడు సమాధానం: దాసరి
  17. ఇతడేమీ నోరులేనివాడుకాడు సమాధానం: వక్త
  18. ఇది కట్టాలని ఎవరూ కోరరు సమాధానం: టపా
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 28
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 29
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 6
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 2
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 44

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 26
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 11
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 12
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 8

నవంబర్ 2018 సంచికలో ...

  • TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ
  • అడ్డగాడిద
  • ఆనందం
  • ఇరవై యేళ్ళ పైమాటే
  • ఏడు కవితలు
  • ఒక మరిచిపోలేని వాక్యం
  • ఒక్క క్షణమైనా నీలా…
  • కలుపుకొంటే కలుపుకొన్నంత
  • కాళీ పదములు 4
  • కేనాపారా
  • గడినుడి – 25
  • గాయకులుగా సంగీత దర్శకులు
  • చిత్తం
  • జీవనసంధ్య
  • తడిబల్ల – పొడిబల్ల
  • నవంబర్ 2018
  • నాకు నచ్చిన పద్యం: హృదయాన్ని తాకే మొల్ల కవిత్వం
  • నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం!
  • పిలుపు
  • పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి
  • పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్
  • బురద
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 6
  • మాగ్నెట్
  • రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం
  • శిథిల రాజ్యం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 25
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గాయకులుగా సంగీత దర్శకులు
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.