రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 24

రచన: శ్రీశ్రీ
అక్టోబర్ 2018
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. లోహాన్ని లాగుతుంది సమాధానం: అయస్కాంతం
  2. ఒక మనో వికారం సమాధానం: పరితాపం
  3. పానుగంటి వారి సృష్టి సమాధానం: సాక్షి
  4. ఉర్దూలో ఒక సంఖ్య సమాధానం: గేరా
  5. హ్రస్వం సమాధానం: కురచ
  6. తలకట్టు సమాధానం: వేణి
  7. అటునుంచి రాడు సమాధానం: డురా
  8. మునిమాపు సమాధానం: సాయంత్రం
  9. కూతురు సమాధానం: అంగజ
  10. పిమ్మట కాదు, మొదట సమాధానం: తొలుత
  11. మొదట కాదు, పిమ్మట సమాధానం: వెంబడి
  12. సాయిబాబా కాలేజిలో ఏముంది ఊదటానికి? సమాధానం: బాకా
  13. జాతిభేదం సమాధానం: మగ
  14. తిట్టు సమాధానం: తెగడు
  15. డీడీడీడీ సమాధానం: డీలు
  16. ఒక కాయ తీగ సమాధానం: తంబ
  17. ఇవి కూడా రాళ్ళే సమాధానం: రతనాలు
  18. రాళ్ళే ఇవి కూడా సమాధానం: వడగళ్ళు

నిలువు

  1. ఒక రాగం కాదు ఇంకో రాగం సమాధానం: అసావేరి
  2. ఒక విద్య సమాధానం: యక్షిణి
  3. పువ్వుల చెట్టు సమాధానం: తంగేడు
  4. హలం లేని వారికులం నిరర్థకం సమాధానం: రికు
  5. తమరు (నల్లగా వుంటారా?) సమాధానం: తార
  6. ఇందులోనే వుంది మిత్రభేదం సమాధానం: పంచతంత్రం
  7. సుయోధనుడు సమాధానం: రారాజు
  8. 12 నెలలు సమాధానం: సాలు
  9. మావటీడు రథసారథి సమాధానం: యంత
  10. పునర్జన్మలో శిఖండి సమాధానం: అంబ
  11. ఇదే అది సమాధానం: గడి
  12. సినిమా కాదు దాన్ని చూపించేది సమాధానం: వెండితెర
  13. రాందాసా? సమాధానం: లంబాడీ
  14. పట్టాలు లేకపోతే నిరుద్యోగులు సమాధానం: పొగబళ్ళు
  15. హనుమంతుడికి సముద్రం సమాధానం: కాలువ
  16. -మహాముని పురాణ ప్రసిద్ధుడు సమాధానం: మతంగ
  17. ఈ జల సేతువు ఎందుకు బంధించడం? సమాధానం: గత
  18. నాడు తిరిగింది. సమాధానం: డునా
    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    ramarao alla October 9, 2018 5:02 am

    శ్రీశ్రీ పదబంద ప్రహేళిక 24 కు సరిచూడు బొత్తాము లేదు గమనించ గలరు.

    [సరి చేశాము. తప్పు చూపినందుకు కృతజ్ఞతలు- సం.]

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 31
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 24
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 30
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 21

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 33
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 40
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 35
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 11

అక్టోబర్ 2018 సంచికలో ...

  • Portrait
  • అక్టోబర్ 2018
  • అహోరాత్రం
  • ఏకవీర నవలకు, నవలానాయికకు ఆ పేరే ఎందుకు?
  • కాళీ పదములు 3
  • గడినుడి – 24
  • గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5
  • గురుతు
  • ది సర్జ్
  • నాకు నచ్చిన పద్యం: సోమన తెలుగు జాతీయాల సొబగు
  • నేనెవరు?
  • పోర్ట్‌లాండ్, మెయిన్
  • బలిసిన మేకను పట్టుకుంటాను
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 5
  • రజని పాటలు మరికొన్ని
  • విముక్తి
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 24
  • శ్లోకము
  • సమవుజ్జీ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

సెప్టెంబర్ 2018
గడి నుడి – 23 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.