రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 20

రచన: శ్రీశ్రీ
జూన్ 2018
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. దిగంబర్షులు సమాధానం: సనకసనందనాదులు
  2. స్త్రీ సమాధానం: రామ
  3. ఒక దేవుడు సమాధానం: హరి
  4. పారదారికాధికరణంలో మార్గం సమాధానం: దారి
  5. కావాలి సమాధానం: వలెను
  6. నడిచే నాలుగో వంతు సమాధానం: కాలు
  7. తలలేని చుక్కవర్తి సమాధానం: క్కవర్తి
  8. ఒకడు, ఇంకొకడు సమాధానం: డుడు
  9. ఇంగ్లీషు రమ్ము, సంస్కృతపు నీళ్ళు సమాధానం: కం
  10. పార్వతి సమాధానం: సతి
  11. హింసతోనూ, అహింసతోనూ చెయ్యవచ్చు సమాధానం: సమరం
  12. సీనీతార సమాధానం: ప్రభ
  13. లోపలి నిజం మిశ్రసమాసం సమాధానం: లోసత్యం
  14. నలుగురిలోనూ, ఎనమండుగురిలోనూ ఉన్న శ్రద్ధ సమాధానం: గురి
  15. అత్తమీది కోపం దీని మీదనా? సమాధానం: దుత్త
  16. వేదన సమాధానం: వగ
  17. సంగీత స్వరాలు సమాధానం: సరిగమపదనిసలు

నిలువు

  1. దాసరి మారితే అరవంలో అలాగే సమాధానం: సరిదా
  2. భూతేందు ధారాధరా సమాధానం: కరా
  3. యముడు సమాధానం: సమవర్తి
  4. అగ్ని సమాధానం: దహనుడు
  5. స్త్రీ వాచకం సమాధానం: నారి
  6. అయిదులు సమాధానం: లులులులులు
  7. తార సమాధానం: రిక్క
  8. ఇదే వరుస సమాధానం: వరుస
  9. ఒక జలపాతం సమాధానం: డుడుమ
  10. సర్ సి. ఆర్. రెడ్డి ఇంటి పేరు సమాధానం: పద్మప్రభస
  11. ఒక అప్సరస సమాధానం: తిలోత్తమ
  12. సంస్కృతంలో అబద్ధం చెప్పకు సమాధానం: సత్యంవద
  13. వర్ణం సమాధానం: రంగు
  14. లేనివాళ్ళు సమాధానం: రిక్తులు
  15. జోడి సమాధానం: దుగ
  16. ఇందులో కార్మికులు పనిచేస్తారు సమాధానం: గని
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 27
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 53
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 20
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 46
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 6

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 17
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 35
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 1
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19

జూన్ 2018 సంచికలో ...

  • ఆహవి
  • ఇగో
  • కలలు ఇచ్చిన బలిమి
  • గడినుడి – 20
  • చిత్రపటం
  • జూన్ 2018
  • నాకు నచ్సిన పద్యం: గౌతమీకోకిల వేదుల
  • నిర్ణయం
  • నీళ్ళు
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 1
  • బ్రెడ్‌ ప్యాకెట్‌
  • మన కాలం మహాకథకుడు పెద్దిభొట్ల
  • మరోసారి
  • మా పీకల మీదుంచిన కత్తులు తీయండి
  • రెండు దేహాలు
  • రెండు ప్రశ్నలు
  • విమర్శ సృజనాత్మక కావ్యం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 20
  • సంగీత నాటకాలు
  • సిలువ గుడి
  • సెలవు మాస్టారూ!
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడినుడి – 20
గడి నుడి – 19 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.