గడి నుడి – 19 సమాధానాలు

అడ్డం

  1. చవక పరిహాసం
    సమాధానం: సరసం
  2. ఆజ్ఞ. సంధిలో ఆగమం కంటే వేరైనది
    సమాధానం: ఆదేశం
  3. భక్ష్యములఁదిను సుజనులాస్వాదించు వస్తువు
    సమాధానం: దినుసు
  4. కపటి కలబోసిన కలకండ
    సమాధానం: పటిక
  5. భరతుడు నిలిపిన రాజు
    సమాధానం: పాదుక
  6. కల్లు
    సమాధానం: మదిర
  7. పసందయిన కలిమి
    సమాధానం: సంపద
  8. అక్షరవిన్యాసం
    సమాధానం: లిపి
  9. గజేంద్రుడు ఒకరాజు
    సమాధానం: గజపతి
  10. మధ్యమతో మత అభిమానం
    సమాధానం: మమత
  11. కేకలాంటి ఘీంకారం
    సమాధానం: కీక
  12. భరోసా
    సమాధానం: అభయం
  13. ఎడతెగని అక్షరం చేరికతో అవనతం
    సమాధానం: అనవరతం
  14. మురుకు సడిచెయ్యక వికసించని పదార్థం
    సమాధానం: ముడిసరుకు
  15. పక్షములు గలది
    సమాధానం: పక్షి
  16. యంత్రం వేసినట్లు కట్టబడినది
    సమాధానం: యంత్రితం
  17. పార్వతి
    సమాధానం: దేవి
  18. పతాకమెత్తిన చెట్టు
    సమాధానం: జండామాను
  19. కడుపులోనైనా అడవిలోనైనా రేగే మంట
    సమాధానం: అనలం
  20. పడవకడ దొర్లిన పెద్దకుండ
    సమాధానం: కడవ
  21. కోటంతది కాకపోయినా పెద్ద కవరు
    సమాధానం: లకోట
  22. పగిలిన గులకంత రాయి
    సమాధానం: కంకర
  23. ఉత్కంఠ
    సమాధానం: తహతహ
  24. వక్క నడత
    సమాధానం: పోక
  25. గాడి విపర్యయం చెంది వుంది
    సమాధానం: విడిగా
  26. పర్యంకం
    సమాధానం: మంచం
  27. వదంతి
    సమాధానం: లోకప్రవాదం
  28. పట్టెమంచం
    సమాధానం: పట్టికామంచం
  29. వెర్రి కుదిరినవారి శిరోలంకారం
    సమాధానం: రోకలి
  30. భూషణం
    సమాధానం: నగ
  31. ఒక పత్రిక ఒక పుస్తకం
    సమాధానం: సంచిక
  32. ఉన్మత్త భాషణం
    సమాధానం: ప్రేలాపన
  33. పగ
    సమాధానం: కసి
  34. తడబడ్డ మగని వేదం
    సమాధానం: నిగమ
  35. యజ్ఞాలు
    సమాధానం: హోమాలు
  36. ఉరుదూ లాభం
    సమాధానం: ఫాయదా
  37. గొడవ
    సమాధానం: తగాదా
  38. వడి వాడి వేడి
    సమాధానం: చురుకు
  39. పనీపాటా లేని
    సమాధానం: బేవార్సు
  40. ఇంద్రోద్యానం
    సమాధానం: నందనం

నిలువు

  1. మాసంతో సంక్షేపం
    సమాధానం: సమాసం
  2. సంపాదకుల రచన
    సమాధానం: సంపాదకీయం
  3. ఆకొన్నతనం
    సమాధానం: ఆకలి
  4. సందేహం అను భయం
    సమాధానం: శంక
  5. స్వర్గంలో పుట్టిన దేవత
    సమాధానం: దివిజ
  6. మంచి బుద్ధి గల పద్య మకుటం
    సమాధానం: సుమతి
  7. హంప రసమయ రచనతో ఉత్తమపదము నొందిన సన్న్యాసి
    సమాధానం: పరమహంస
  8. తలకట్టు చెదిరిన కలవరపాటు
    సమాధానం: కలత
  9. పిడుగు వజ్రాయుధం
    సమాధానం: పవి
  10. అహంభో అభివాదయే!కు ముందొచ్చేది
    సమాధానం: ప్రవర
  11. న్యాయవిరుద్ధం
    సమాధానం: అన్యాయం
  12. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి మొదలైన దేవతల్లో ఒకరు
    సమాధానం: అక్షిదేవత
  13. blah
    సమాధానం: తంగెడాకు
  14. పట్టా తీవ్రతకు సూచిక
    సమాధానం: డిగ్రీ
  15. ఒకటిని మింగి కుత్సితంగా మారిన కులం
    సమాధానం: కుటిలం
  16. రకతం మరిగిన తాలుగింజ
    సమాధానం: తంకర
  17. తడబడిన కనులతో 43 అడ్డం లాంటిది
    సమాధానం: నులకమంచం
  18. అడవి
    సమాధానం: అటవి
  19. నూరందాల రూపవతి
    సమాధానం: శతరూప
  20. ముగిసిన కథలన్నీ కలిసేదెక్కడ?
    సమాధానం: కంచిలో
  21. గాలి మధ్యది ప్రియమైనది
    సమాధానం: గాదిలి
  22. దేహీ అన్నవాడికి పలికేవాడు
    సమాధానం: దేవా
  23. షష్టిలో 33
    సమాధానం: వికారి
  24. ఆంధ్ర రాష్ట్రంలో తాజా రాజకీయకేంద్రం
    సమాధానం: ప్రత్యేకహోదా
  25. డయాగ్నసిస్
    సమాధానం: రోగనిదానం
  26. హలో క్యాబ్
    సమాధానం: ఓలా
  27. వీనుల విందైన చక్కని రేఖ
    సమాధానం: సంగీత
  28. కాలుచు వాగించు
    సమాధానం: ప్రేలుచు
  29. కడపకు రావాలంటే పరధ్యానంలో పడతావేంటి?
    సమాధానం: పరాకు
  30. రికమెండేషను
    సమాధానం: సిఫార్సు
  31. వరుస తప్పి మనం లిఖించే మురికి
    సమాధానం: మలినం
  32. ముంబాదేవీనిలయపు ఆంగ్లనామం
    సమాధానం: బాంబే