పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    08/30/2016 10:34 am

    “ఏ రామానుజన్ లాంటి వ్యక్తి అయినా తారసపడితే” … మాలాంటి సామాన్యులకి అదంత సులభ సాధ్యం కాదు. అందుకే తారసపడ్డ మీకే చేతులు ముకుళించేటందుకు నమస్సుమాంజలి అనేటందుకు, అనుమతి ఇవ్వరా ఆచార్యవర్యా.

    Carnegie Mellon University ( Robotics Institute ) డా. రాజ్ రెడ్డి గారి గురించి కాని, Chicago University ఖగోళ శాస్త్రవేత్త “చంద్ర” ( సుబ్రహ్మమణ్య చంద్రశేకర ) గారి గురించి కాని మీ మరే రచనలైనా కాని చదవాలని కుతూహలంతో,

    ఆ టాపిక్స్ అంత తేలిగ్గా అర్ధం అవుతాయని కాకున్నా, మీరు కదళీ పాకంలో చెపుతారనే ఆశతో

  2. దేశభక్తి గేయాలు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    08/30/2016 3:28 am

    Thanks Sreenivas garu.

    lately you are not heard . We do undestand your calling is quite demanding as to truncating your total time.

    My request to the editors is to pester you to see to it that your earlier promise to give some rear material on A M Raja is fulfilled .

    i am taking liberty . I do not know i am welcome or not to intrude. I am sending you request to your mail for the song of A. M. Raja. Pardon for hijacking your kind invitation extended to some body else.

    Regards.

    Siddineni Bhava Narayana.

  3. దేశభక్తి గేయాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    08/29/2016 5:29 pm

    భావన్నారాయణ గారు: అది రత్నంగారి గొంతే!

  4. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    08/29/2016 5:24 pm

    రవికృష్ణ గారు: నాకు హైదరాబాదు రేడియో కేంద్ర ప్రసారాల గురించి తెలియదు కానీ విజయవాడ కేంద్రంలో మీరు చెప్పిన మొదటి రెండు పాటలూ, చివరిగా “ఘల్‌ఘల్‌ఘల్అని గజ్జెలు మ్రోగ రావయ్య కృష్ణయ్యా” తరచుగా ప్రసారమయ్యేవి. మూడూ ఆరుద్ర రాసిన పాటలే. ఇవన్నీ ఇప్పుడు తేలికగానే దొరుకుతున్నవనుకుంటాను. అలాగే మీరు అడిగిన “సోజా రాజకుమారి” (అనార్కలి-1955, A.M. రాజా) పాట కూడా. లేని పక్షంలో నాకొక (sreeniATgmxDOTde) మైలు రాయండి.

  5. ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Kota Nirmala అభిప్రాయం:

    08/24/2016 7:53 am

    ఎడిటర్ గారికి,

    “ఇంగ్లీషు దేశానికి చెందిన లారన్స్ ఆలివియర్ (Lawrence Olivier) అమెరికన్ దేశానికి చెందిన రాకేల్ వెల్ష్ (Raquel Welsh) లను పోలుస్తూ? ఇద్దరూ హాలీవుడ్ లో అంతులేని గుర్తింపు పొందినవారేనా?”

    ఇది చాలా వెటకారంగా ఉంది. ఈ వ్యాఖ్య లోని వ్యంగ్యం తెలుగు వాళ్ళ అభిరుచిని అవమాన పరుస్తుంది. లారన్స్ ఆలివియర్ లోతైన అభినయనికి పెరు.రాకేల్ వెల్ష్ చవకబారు స్థాయి స్టార్. వాళ్ళది పరస్పర విరుధ్ధ సంబంధం.తెలుగు వాళ్ళ టేస్టు అంత హీనంగా ఉందా?

    ఇలాంటి వ్యాఖ్యలు యెందుకు ప్రచు రిస్తారు?

  6. అల్లరి పిచుకలు గురించి Seetha అభిప్రాయం:

    08/24/2016 3:51 am

    ఎంత బాగుందో కదా

  7. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Dr. Bhaskar Poldas అభిప్రాయం:

    08/21/2016 3:19 pm

    Many thanks to the Author Suresh Kolicaala for the good article!

  8. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి RAVI KRISHNA CHAREPALLI అభిప్రాయం:

    08/21/2016 9:43 am

    sir,అనార్కలి (1955) తెలుగు చిత్రంలో A.M. రాజా గారు పాడిన” సోజా నా మనోహారి సోజా” అనే పాటను మీ వద్ద ఉంటే ప్రసారం చేయగలరు.ధన్యవాదములు

  9. సూపర్‌ నోవా గురించి Ramanuja Rao అభిప్రాయం:

    08/17/2016 8:30 pm

    బాగుంది అండి

  10. పక్షి గురించి Ramanuja Rao అభిప్రాయం:

    08/17/2016 8:10 pm

    విద్యార్ధి గారూ,
    కవిత బాగుంది. చాల రోజులయ్యింది, మీ మాట విని. ఎలా వున్నరు?

    రామానుజ రావు