పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. హృదయం ఇక్కడే వుంది! గురించి Ganti sujala అభిప్రాయం:

    09/02/2016 1:17 am

    కధ బాగుంది దమయంతి

  2. వాడుక భాషలో పద్యాలు గురించి మంథా భానుమతి అభిప్రాయం:

    09/01/2016 10:45 pm

    నా బోటి ఔత్సాహిక కవులకి మీ వ్యాసం చాలా ఉపయోగంగా ఉందండీ మోహనరావుగారూ! ధన్యవాదాలు.

  3. అభిసారిక, విప్రలబ్ధ గురించి Dr Sastry B Cherla అభిప్రాయం:

    09/01/2016 3:49 pm

    Superb! Kudos and congrtulations to the author and the singer for their great contribution to Telugu literature and music.

  4. తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం? గురించి Bollojubaba అభిప్రాయం:

    09/01/2016 1:26 pm

    Good essay. Well researched and written

  5. తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం? గురించి మురళి అభిప్రాయం:

    09/01/2016 11:20 am

    చాలా చక్కగా, వివరంగా, విపులంగా రాశారు.

  6. ప్రస్తుత తెలుగు కథ – ఒక జీవన కఠోర వాస్తవం గురించి nageswara rao Ghattamaneni అభిప్రాయం:

    08/31/2016 4:55 pm

    ఇక్కడ ఇన్ని తెలుగు కథలు మరియు విషయాలు చదువుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అమెరికాలో ఉండే వారే చెయ్యగలిగినప్పుడు, తెలుగుదేశంలో ఉండే వారు ఎందుకు పాటించలేరు. నా హృదయపూర్వక ధన్యవాదములు.

  7. ప్రస్తుత తెలుగు కథ – ఒక జీవన కఠోర వాస్తవం గురించి nageswara rao Ghattamaneni అభిప్రాయం:

    08/31/2016 4:50 pm

    ఈ కథలు అన్ని ఎక్కడ దొరుకుతాయి, భవిష్యత్తు లో అయిన వీటిని పుస్తకాలుగా ప్రచురించి తక్కువ ధరకె పంపిణి చెయ్యాలి.

  8. ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    08/30/2016 5:03 pm

    వేమూరి గారు:

    మీరన్నది నిజమే! నోబెల్ బహుమతి గ్రహీత చంద్ర జీవిత చరిత్ర రాసిన వారు సిరక్యూస్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన ప్రొఫెసర్ వాలి. The title of the book on Nobel prize winner in Astrophysics is ” Chandra – A Biography of S. Chadrashekhar by Kamaleshwar Wali.

    I met Prof. Chandrasekhar twice in my life. First when I was a graduate student in TIFR, Mumbai and the second time in Yale University, CT when I was a Post Doctoral Fellow.

    Both times I immensely enjoyed his talks.

    మీరు ఈ విషయం పై వ్యాసం రాస్తే నేను తప్పకుండా చదువుతాను!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  9. ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి Rao Vemuri అభిప్రాయం:

    08/30/2016 1:59 pm

    రామయ్య గారికీ, రజనీకాంత్ గారికీ ధన్యవాదాలు. రాజ్ రెడ్డి గారి గురించీ, చంద్రశేఖర్ గారి గురించీ రాయమని అడిగేరు. ప్రయత్నిస్తాను. ఫెర్మా గురించి రాయమని ఈమాట సంపాదకులు – మాధవ్ – అడిగి ఉండకపోతే రాసేవాడినే కాదు. మా అన్నయ్య స్నేహితుడు – సిరక్యుస్ యూనివర్శిటీలో ఉండేవాడు – పేరు వాలీ అనుకుంటాను, చంద్రశేఖర్ జీవిత చరిత్ర రాసినట్లు లీలగా జ్ఞాపకం ఉంది. అది సంపాదించి, చదివి, ఆ తరువాత ప్రయత్నిస్తాను. చంద్రశేఖర్ చేసిన పని చాలమట్టుకు నాకు పరిచయమే కాని ఆయన జీవిత విశేషాలు సేకరించాలి. చూద్దాం.
    – వేమూరి

  10. ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి కె. రజనీకాంత్ అభిప్రాయం:

    08/30/2016 10:40 am

    అంత క్లిష్టమైన విషయం గురించి ఇంత సొంపుగా, సమగ్రంగా వివరించిన మీకు ధన్యవాదాలు. (బి.బి.సి వారు వైల్స్ గురించి రూపొందించిన డాక్యుమెంటరీ, 2000 లో బ్రాడ్వేలో ప్రదర్శించబడిన సంగీత రూపకం “ఫెర్మాట్స్ లాస్ట్ టాంగో” కూడా యూట్యూబ్ లో లభ్యమవుతున్నాయి!)