పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం గురించి ప్రసాద్ చరసాల అభిప్రాయం:

    09/02/2016 6:46 pm

    అధ్భుతంగా వుంది మీ సంభాషణ!

  2. హృదయం ఇక్కడే వుంది! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    09/02/2016 1:24 pm

    మీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలండీ!
    🙂

  3. వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం గురించి ఎ కె ప్రభాకర్ అభిప్రాయం:

    09/02/2016 1:15 pm

    వేలు పిళ్ళై రామచంద్ర రావు గారితో చాలా చక్కటి ఇంటర్వ్యూ . ఒక ఇంటర్వ్యూ చేయడానికి యే అర్హతలు వుండాలో సుజాత గార్ని చూసి నేర్చుకోవాలి. ప్రోలాగ్ దగ్గర్నుంచి ముక్తాయింపు వరకు యింత హాయిగా నడిచిన యింటర్వ్యూని నేను యిటీవల చూడలేదు.

  4. English and Telugu Lexicons: Parallel Trajectories గురించి కె. రజనీకాంత్ అభిప్రాయం:

    09/02/2016 10:21 am

    చాలా బాగుంది! అభినందనలు!!

  5. పాప గురించి priyadarshini అభిప్రాయం:

    09/02/2016 10:18 am

    చాలా బాగుంది

  6. నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి Chandra Mohan అభిప్రాయం:

    09/02/2016 7:36 am

    మీ కంటితో చూస్తే పద్యాలు మరీ అందంగా కనిపిస్తాయి కామేశ్వర రావుగారూ!

  7. English and Telugu Lexicons: Parallel Trajectories గురించి Chandra Mohan అభిప్రాయం:

    09/02/2016 7:24 am

    mahājaru (మహారాజు) (Ara. mahāzar محاضر – records, minutes)

    I think the author has intended to say Mahajaru (మహజరు/మహాజరు).

    [It is our error. Regretted and corrected. Thank you – Ed.]

  8. English and Telugu Lexicons: Parallel Trajectories గురించి Chandra Mohan అభిప్రాయం:

    09/02/2016 7:16 am

    Very interesting article. Author has presented a very different dimension about effects of absorbing English words in Telugu.

  9. వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం గురించి M lakshmi అభిప్రాయం:

    09/02/2016 5:39 am

    చాలా బాగా రాసారు(ఇంటెర్వ్యూ చేసారు)సుజాత గారు బాగుంది.

  10. గడి నుడి – 1 గురించి subhadra అభిప్రాయం:

    09/02/2016 3:18 am

    చాలా మంచి గళ్ళ నుడికట్టు. మొదట కొద్దిగా ఆలోచించినా, ఇప్పుడు నేను అన్ని ఆధారాలు పూరించగలిగాను. కొన్ని ఆధారాలు తెలుసుకోవడానికి టైము పట్టింది. ఇంత మంచి పజిల్ తయారుచేసినందుకు మీకు అభినందనలు.