కథ చెప్పటం చాలా బాగుంది. తెలుపు నలుపుల డబ్బు రిసైక్లింగ్ చిత్రంగా ఉంది. కానీ ఇంకో పక్క చూస్తే ఈ విధంగా అన్నా చాలా మందికి పని కల్పించటం అయినది కదా. పంతులుగారి జీతం పెరిగింది. అనుకోకుండా మంచి జరిగింది.
I am not used to the new format. I would like to express my thankfulness to Sri paruchuru Sreenivas garu. especially for the effort he has put into collecting these rare songs of this under recognized singer , endowed with extraordinarily mellifluous natural voice.
రావలసినంత పేరు రాని తెలుగు కవులలో విద్వాన్ విశ్వం ఒకరు. బక్క రైతు, రైలుగేటు కాపలాదారు వంటివారిని కథానాయకులను చేసి వ్రాసిన పద్యకావ్యాలు వారివి. విశ్వంగారి మంజుల రచనా శైలిపై సమీక్ష చదవడం సంతోషంగా ఉంది.
Wow! A tour de force of a story. It is well written — probably it should be a must read for Telugu grammar students — a good way of explaining the intent and the explanation behind sutras. I remember stuff like “అకస్సవర్ణే దీర్ఘ:” , and marveled at the pithiness of expression.
మత్తేభ విక్రీడితం అనే పాత్రలో ఏ రసమైనా నింపవచ్చు అని పూర్తి విశ్లేషణతో లిఖించిన మీ వ్యాసం అమితానందాన్ని కల్గించింది. పై పద్యములను ధారణ చేయాలనే కోరికకూదా కలిగింది. పెద్దలు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి ధన్యవాదములు.
శ్రీ వినాయక లాండ్రీ సర్వీస్ గురించి రావు లక్కరాజు అభిప్రాయం:
01/01/2017 12:58 pm
కథ చెప్పటం చాలా బాగుంది. తెలుపు నలుపుల డబ్బు రిసైక్లింగ్ చిత్రంగా ఉంది. కానీ ఇంకో పక్క చూస్తే ఈ విధంగా అన్నా చాలా మందికి పని కల్పించటం అయినది కదా. పంతులుగారి జీతం పెరిగింది. అనుకోకుండా మంచి జరిగింది.
జిక్కి పాడిన మూడు పాటలు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
01/01/2017 12:38 pm
I am not used to the new format. I would like to express my thankfulness to Sri paruchuru Sreenivas garu. especially for the effort he has put into collecting these rare songs of this under recognized singer , endowed with extraordinarily mellifluous natural voice.
నాకు నచ్చిన పద్యం: విద్వాన్ విశ్వం ఆధునికస్వరం గురించి C.Chandrasekhar అభిప్రాయం:
01/01/2017 12:04 pm
“I fell in love with your Penneti Paata” – Vishwanatha Sathyanarayana with Vidwan Vishwam, in his own words.
వివాహాలూ తతంగాలూ గురించి MADIWALA PAKEERAPPA అభిప్రాయం:
01/01/2017 10:28 am
చాలా మంచి విషయాలు. అందరికీ అర్థం అయ్యేలా ఉన్నది.
నాకు నచ్చిన పద్యం: విద్వాన్ విశ్వం ఆధునికస్వరం గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:
01/01/2017 11:23 am
రావలసినంత పేరు రాని తెలుగు కవులలో విద్వాన్ విశ్వం ఒకరు. బక్క రైతు, రైలుగేటు కాపలాదారు వంటివారిని కథానాయకులను చేసి వ్రాసిన పద్యకావ్యాలు వారివి. విశ్వంగారి మంజుల రచనా శైలిపై సమీక్ష చదవడం సంతోషంగా ఉంది.
పాకశాలలో పాణినీయం గురించి Ramarao Kanneganti అభిప్రాయం:
01/01/2017 10:26 am
Wow! A tour de force of a story. It is well written — probably it should be a must read for Telugu grammar students — a good way of explaining the intent and the explanation behind sutras. I remember stuff like “అకస్సవర్ణే దీర్ఘ:” , and marveled at the pithiness of expression.
జనవరి 2017 గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:
01/01/2017 8:48 am
నూతన సంవత్సర శుభాకాంక్షలు! మరింత దిగ్విజయం గా విరాజిల్లాలని కోరుకుంటూ – విజయ్ కోగంటి
వీరిగాడి వలస గురించి Sekhar manne అభిప్రాయం:
01/01/2017 4:54 am
Excellent narration.
పాకశాలలో పాణినీయం గురించి రామమోహన్ పేరుబొట్ల అభిప్రాయం:
01/01/2017 2:20 am
చాలా చాలా బాగుంది.
ఆ మునిత్రయంలో, మన ‘ముని’ చంద్రమోహనుడు కూడా ఉన్నాడనడనంలో సందేహం లేదు.
అభినందనలతో,
రామమోహన్
ఏనుగుల ఆటలా – నవరసాలకు బాటలా? గురించి A. Satyanarayana Reddy అభిప్రాయం:
12/31/2016 9:41 pm