Mrs. మా పార్కర్ గుండెలోని బాధను బయటకు తీయాలంటే ఆమెకు ఎక్కడా ఏకాంతం దొరక లేదంటే కళ్ళు చెమ్మగిల్లాయి. అందుకు మీరు నడిపించన తీరు ఆ పదాల అల్లిక’ ఆ అనుభూతిని కలిగేలా చేసాయి, శారద గారు.
సుధా, కంప్యూటర్ భాషలు సంస్కృతంనుండి పుట్టాయని నేనలేదు. వాటికి పోలికలున్నాయని మాత్రమే నా అభిప్రాయం.
శివకుమారి.కాటూరి గారు – మీరన్నట్లు నిషేధసూత్రం, నియమ సూత్రం, నిపాత సూత్రం వేరు వేరు. కథలో సౌలభ్యంకోసం నియమ, నిషేధ సూత్రాల పేర్లను ఒకే అర్థంలో (interchangeably) వాడడం జరిగింది. నిజానికి వాటి మధ్య పెద్ద తేడా లేదు కూడా. అలాగే వికల్ప సూత్రాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ప్రత్యేకించి చెప్పకపోయినా కథలోని చివరి సూత్రం (గోంగూర) నిపాత సూత్రమే 🙂 .
రావు వేమూరి గారూ, C/ C++ languages కు సంస్కృత వ్యాకరణానికీ యాదృచ్ఛికమైనదానికంటే ఎక్కువే పోలికలున్నాయని నాకనిపిస్తుంది.
రవిచంద్ర గారూ,
పుస్తకంగా తెచ్చేన్ని ఇంటర్వ్యూలు చేయలేదు. పుస్తకంగా తెచ్చేంతటివి కూడా అవి కావని నా అభిప్రాయం. పైగా అవి ఇంటర్వ్యూ ఫార్మాట్లో ఉండవు. ఆదివారం అనుబంధాలకే ప్రత్యేకమైన ‘ఆయన అంతరంగం ఆయన మాటల్లోనే’ తరహాలో ఉంటాయి:–) మచ్చుకు మీరు ఒకట్రెండు చదవాలనుకుంటే మాత్రం నా బ్లాగులో ‘వీళ్లు’ వర్గం కింద ఉన్నాయి.
భీష్మ, ద్రోణ, విదురాదులకి తీపి వడ్డించకూడదని అనడంలో వైద్య సంబంధమైన కారణం కనిపిస్తోంది నా కళ్లకి. వారంతా వయస్సు మళ్లినవారు కదా. తీపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు కదా!! కథ మాత్రం బాగుంది.
ఈ మధ్య C-language మీద రాసిన ఒక పాఠ్య పుస్తకం చదువుతూ ఉంటే ఆ భాషలో సందిగ్ధతకి తావు లేకుండా ఉన్న క్లుప్తతని చూసి “మన సంస్కృతం కూడ ఇలానే ఉంటుంది అంటారు” అని అనుకున్నాను. (నాకు సంస్కృతం రాదు లెండి). – వేమూరి
కవి ఇలా అన్నాడు, “కవిత చెబుతున్నదిదీ అని వ్యక్తి నుండి Vcs చూడక్కర్లేదు, ఒక అనుభూతి చట్రం నుండి విడివడి మరొకదానిలోకి ప్రవేశించవలసిన కష్టం లేదు. బ్రతుకంతా ఒక్క మాట కోసమే పరితపించే మనిషి, ఏ ఏటికాయేడు తనను తానెట్లా నిలబెట్టుకుంటూ వచ్చిందో పుట వెనుక పుట తిప్పుతూ తెలుసుకుంటామంతే.”
రాజేశ్వరి గారి మనసు నుండి ధారగా ఒలికిన ఈ కవితలు వంద శాతం నిజమయిన నిజాయితి ప్రేమ ఈ లొకంలొ మ్రుగ్యమనే వాస్తవాన్ని పదే పదే గుర్తు చసే కవితలు.
ఆ సున్నిత మనస్కురాలి ఆలొచననల అక్షర రూపాన్ని బాగా పరిచయం చెసారు మనసా.
ఏకాంతం కోసం గురించి మణి వడ్లమాని అభిప్రాయం:
01/03/2017 9:53 am
Mrs. మా పార్కర్ గుండెలోని బాధను బయటకు తీయాలంటే ఆమెకు ఎక్కడా ఏకాంతం దొరక లేదంటే కళ్ళు చెమ్మగిల్లాయి. అందుకు మీరు నడిపించన తీరు ఆ పదాల అల్లిక’ ఆ అనుభూతిని కలిగేలా చేసాయి, శారద గారు.
యేమో!? గురించి SLBS SARMA అభిప్రాయం:
01/03/2017 8:30 am
Marvellous
పాకశాలలో పాణినీయం గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:
01/03/2017 5:35 am
సుధా, కంప్యూటర్ భాషలు సంస్కృతంనుండి పుట్టాయని నేనలేదు. వాటికి పోలికలున్నాయని మాత్రమే నా అభిప్రాయం.
శివకుమారి.కాటూరి గారు – మీరన్నట్లు నిషేధసూత్రం, నియమ సూత్రం, నిపాత సూత్రం వేరు వేరు. కథలో సౌలభ్యంకోసం నియమ, నిషేధ సూత్రాల పేర్లను ఒకే అర్థంలో (interchangeably) వాడడం జరిగింది. నిజానికి వాటి మధ్య పెద్ద తేడా లేదు కూడా. అలాగే వికల్ప సూత్రాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ప్రత్యేకించి చెప్పకపోయినా కథలోని చివరి సూత్రం (గోంగూర) నిపాత సూత్రమే 🙂 .
రావు వేమూరి గారూ, C/ C++ languages కు సంస్కృత వ్యాకరణానికీ యాదృచ్ఛికమైనదానికంటే ఎక్కువే పోలికలున్నాయని నాకనిపిస్తుంది.
పెట్టని మొక్కు ఫలితం గురించి పూడూరి రాజిరెడ్డి అభిప్రాయం:
01/03/2017 2:13 am
రవిచంద్ర గారూ,
పుస్తకంగా తెచ్చేన్ని ఇంటర్వ్యూలు చేయలేదు. పుస్తకంగా తెచ్చేంతటివి కూడా అవి కావని నా అభిప్రాయం. పైగా అవి ఇంటర్వ్యూ ఫార్మాట్లో ఉండవు. ఆదివారం అనుబంధాలకే ప్రత్యేకమైన ‘ఆయన అంతరంగం ఆయన మాటల్లోనే’ తరహాలో ఉంటాయి:–) మచ్చుకు మీరు ఒకట్రెండు చదవాలనుకుంటే మాత్రం నా బ్లాగులో ‘వీళ్లు’ వర్గం కింద ఉన్నాయి.
http://raji-fukuoka.blogspot.in/search/label/%E0%B0%B5%E0%B1%80%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81
శ్రీ వినాయక లాండ్రీ సర్వీస్ గురించి శ్రీహరి అభిప్రాయం:
01/02/2017 11:55 am
వర్తమాన స్థితి గతులు కళ్ళకు కట్టినట్లు చక్కగా రాశారు.
పాకశాలలో పాణినీయం గురించి Rao Vemuri అభిప్రాయం:
01/02/2017 11:54 am
భీష్మ, ద్రోణ, విదురాదులకి తీపి వడ్డించకూడదని అనడంలో వైద్య సంబంధమైన కారణం కనిపిస్తోంది నా కళ్లకి. వారంతా వయస్సు మళ్లినవారు కదా. తీపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు కదా!! కథ మాత్రం బాగుంది.
ఈ మధ్య C-language మీద రాసిన ఒక పాఠ్య పుస్తకం చదువుతూ ఉంటే ఆ భాషలో సందిగ్ధతకి తావు లేకుండా ఉన్న క్లుప్తతని చూసి “మన సంస్కృతం కూడ ఇలానే ఉంటుంది అంటారు” అని అనుకున్నాను. (నాకు సంస్కృతం రాదు లెండి). – వేమూరి
యేమో!? గురించి Chinaveerabhadrudu అభిప్రాయం:
01/02/2017 11:51 am
Beautiful.
యేమో!? గురించి MANIBABU TADIBOYINA అభిప్రాయం:
01/02/2017 11:20 am
Excellent
ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి P. Vijayalakshmipandit అభిప్రాయం:
01/02/2017 11:10 am
కవి ఇలా అన్నాడు, “కవిత చెబుతున్నదిదీ అని వ్యక్తి నుండి Vcs చూడక్కర్లేదు, ఒక అనుభూతి చట్రం నుండి విడివడి మరొకదానిలోకి ప్రవేశించవలసిన కష్టం లేదు. బ్రతుకంతా ఒక్క మాట కోసమే పరితపించే మనిషి, ఏ ఏటికాయేడు తనను తానెట్లా నిలబెట్టుకుంటూ వచ్చిందో పుట వెనుక పుట తిప్పుతూ తెలుసుకుంటామంతే.”
రాజేశ్వరి గారి మనసు నుండి ధారగా ఒలికిన ఈ కవితలు వంద శాతం నిజమయిన నిజాయితి ప్రేమ ఈ లొకంలొ మ్రుగ్యమనే వాస్తవాన్ని పదే పదే గుర్తు చసే కవితలు.
ఆ సున్నిత మనస్కురాలి ఆలొచననల అక్షర రూపాన్ని బాగా పరిచయం చెసారు మనసా.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 1 గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
01/02/2017 11:00 am
కొత్త రూపం ఇంపుగా ఉంది. పాత సంచికలు చూడడానికి సౌకర్యం కనపడడంలేదు నామటుకు.