కమలాకరము అన్న పదానికి (ఆంధ్రభారతి వెబ్‌సైట్‌లో) సముద్రము అని రవ్వా శ్రీహరి నిఘంటువు (౨౦౦౪) శంకరనారాయణ నిఘంటువు (౧౯౫౩) అర్థం ఇచ్చివున్నాయి. కూర్పరి ఆ అర్థాన్ని తీసుకున్నారు.
Reading You, Sivaji. Looking at the different paintings you are bringing to us in this magazine, with interest. Thank you.
I dislike the heading of this article. ‘తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా’ Just like, I disliked this title of another essay in a previous issue of this magazine, on Bapu’s art- ‘చిత్రం – ‘బాపు’రే విచిత్రం’ Punning based on Artist’s name is more boring than repeatedly copied calendar art. These kind of titles to articles, is a ‘Traditional’ disease, in a Telugu magazine. See some issues in this magazine. You would notice how prevalent it is. కళకాలమ్ should be included, when you take the head-count.
Turning to the subject of Art:
I like to hear your opinion on a drawing of Bapu, titled అమ్మ. You can access this drawing from the above mentioned essay on artist Bapu in this magazine. There is a Sanskrit poem. And there is a Telugu translation next to it. The Telugu poetry goes like this. (I have no idea who wrote it. Don’t know how many ‘అమ్మ’ drawings there are all together.)
“ప్రసవ పర్యంతం నెలనెలా కష్టం కలిగించినందుకు
ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.”
ఆ కవిత్వపు మాటలకు, బాపు – బొమ్మ వేసారు. మీకు సంస్కృతం, తెలుగు తెలిస్తే ఆ కవిత్వాలకు కూడా సందేహించకుండా అర్ధం చెప్పండి.
మాతృపిండం అంటే ఏంటి? ఆ కవిత్వానికి అర్థం ఏమిటి?
I think this Bapu’s drawing is an abhorrence, beyond words. Bapu has no clue about the relationship of size of foetus, to uterus, to the size of a woman’s tummy in a term pregnancy. Am I turned off, just by that technicality? May be. Is this a colored cartoon? It cannot be a caricature of a pregnant woman? Can it? What kind of feelings does this drawing evoke in you, with or without the words next to it?
చిత్రకళా పరిభాషలో గీతకూ, రేఖ కూ తేడా ఉన్నదా?
ముక్తకంఠం, దగ్ధమౌతున్న బాగ్దాద్, మౌనం యుద్ధ నేరం, జెన్ కథల పుస్తకం, మీరూ జర్నలిస్ట్ కావచ్చు – అన్న పుస్తకాల మీద మోహన్ ఆర్ట్ ఉందట. ఆ ఆర్ట్ చూపగలరా? మోహన్ – ఆరు రుతువులు చూపిస్తూ కేలండర్ బొమ్మలు వేసారట. వాటిని చూపగలరా.
చిత్తప్రసాద్ ఎవరు? ఆ ఆర్టిస్ట్ ఎవరో తెలియనందుకు నిందించకుండా, ఆయన ఆర్ట్ ను ఇక్కడ మాకు పరిచయం చెయ్యమని మరో కోరిక. ( గొప్ప తెలుగు వాళ్లని గూర్చి గర్వపడాలనీ, గొప్ప తెలుగువాడని తెలియనందుకు పాఠకులు సిగ్గు పడాలనీ – ఇలాటి మాటలతో తలకాయ వాసిపోయింది.)
Lyla
PS:
“కార్టూనిస్ట్‌గా మీ సాధన ఎలాంటిది?”
“సాధన అంటూ పత్యేకంగా ఏం లేదు. గీయగా గీయగా ఒక బెటర్ ప్రజంటేషన్‌కి సెటిల్ అయిపోతాం. వేయగా వేయగా వికారపు కేరికేచర్‌క్కూడా జనం సెటిల్ అవుతారు.” మోహన్ (Words taken from an interview attached to an article on artist మోహన్, by journalist గోవిందరాజు చక్రధర్ in this issue. Very good interview. Thanks.)
గాయకుడెవరో గాని – కౌసల్యా సుప్రజా రామా! – అంటూ శ్రీరాముడిని నిద్ర లేపే విశ్వామిత్రుడి శ్లోకం చక్కగా పాడారు. కంఠం, గంభీరమూ, శ్రావ్యమూ ఐ ఉంది. పాడిన పద్ధతి అర్థవంతంగా, మధురంగా ఉంది. తల్లిదండ్రుల నుండి, మెత్తని పరుపులనుండి, వేరు చేసి తీసుకు వచ్చి, సరయూ నది ఒడ్డున, నేలపై పడుకోబెట్టిన ఇద్దరు రాకుమారులను పొద్దున్నే గురువు నిద్ర లేపాలి. ఆ రోజు వారికి దైవం నియమించిన పనులు చేయటానికి వారిని ప్రోత్సహించాలి.
తల్లి పేరు పలుకుతూ ఆ పిల్లలను నిద్రలేపటం, ఎంతో కరుణ కలిగినది గురువు హృదయం అని తెలుపుతూనే ఉంది. ఐనా, కంఠంలో, శిష్యులకు విషాదం వినిపించనీయడు. రాముడికి తన తల్లి పేరు, లక్ష్మణుడికి రాముడి పేరూ, వినిపిస్తూ – ఏదో ఎత్తునుండి దూరంలోకి చూస్తూ, విస్తరిస్తున్న ప్రభాత సంధ్యను దర్శిస్తూ పలుకుతున్నాడు. దూరం నుంచే పలుకుతున్నాడు. గురువు చైతన్యశీలి. కార్యశాలి. అది ఒక కొత్త రోజు. కొత్త పనులు. రామలక్ష్మణులు చిన్నవాళ్లైనా వారితో పెద్ద పనులు చేయించటానికే విశ్వామిత్రుడు తీసుకు వచ్చింది. అతని గొంతు ధృడత్వం, ఆదరం, మర్యాదతో కూడి ఉండాలి. అతడి గొంతు శాసించగలిగీ ఉండాలి. ఉన్నది.
ఈ శ్లోకం ఇంతా అంతా అందమైనదా! వినటానికి మనసు తపించి పోతుంటుంది. ఎన్నాళ్లో కొన్నాళ్లకు దూరంగా ఎక్కడి నుండో గాలిలో తేలివచ్చి పొద్దున్నే చెవుల బడితే, చాలు, దైవమా! అనిపిస్తుంది. ఈ శ్లోకం సంపూర్ణ రామాయణం సినిమాలో ఉంది. పాడినదెవరో నాకు తెలియదు. శ్రీ కృష్ణాంజయనేయ యుద్ధం సినిమా లో ఘంటసాల పాడగా వింటాము. ఇంకా, వెంకటేశ్వర సుప్రభాతం లో, మొదటి శ్లోకంగా కూడా, వేర్వేరు గొంతులలో నేను విన్నాను. ఎన్ని విధాల విన్నాగాని, మన మనసులో చూసే దృశ్యం, వినిపించే ధ్వనికి, న్యాయం జరగలేదనే అనిపిస్తుంది.
ఇప్పుడు ఇక్కడ ఉంచిన శ్లోకం నాకు బాగుంది. గాయకుడు మరి ఎవరో! పూర్వా సంధ్యా అన్న దగ్గర పూర్వా సంధ్వా అన్నట్టుగా వినిపిస్తున్నది. అలా ఎందుకు పలికారో మరి. ‘సంధ్వా’ అని పలకటం తప్పు. ‘సంధ్య’ అనాలి, అసలు ‘సంధ్వ’ అన్న మాట లేనే లేదు, మాట సరీగా అనకపోతే నేను వినలేను అనవచ్చు కొంతమంది. అది నిజమే. ఐనా, మాటలు ఎప్పుడూ మారుతూనే ఉన్నాయనీ, ఉంటాయనీ; కొత్తమాటల పుట్టుకకు ఒక కారణం ఎక్కువమంది ఒక మాటను తప్పుగా పలకటమేననీ, బూదరాజు రాధాకృష్ణ ‘ భాషా శాస్త్ర వ్యాసాలు’ పుస్తకంలో అంటారు. అదీ నిజమేగా. సీతా, సీతా అని లవకుశ సినిమాలో, N.T.R లా పలవరించే తెలుగు వాళ్లు, ‘సీతే’ అని మరో భాషలో అంటే లేచి వెళ్లిపోతారు, అందులో ఏ తప్పూ లేకపోయినా. ఏ భాష వారికి ఆ భాష బంగారం కాబోలు.
ఈ కౌసల్యా సుప్రజా రామా అన్న మేలుకొలుపు తప్పించి, మిగతా వేవీ నాకు నచ్చలేదు. నాకు, సీత, అనసూయలు, సూర్యకుమారి గొంతులు, పాటలు ఏం బాగులేవు. గాత్ర సంగీతం లో ముందు నచ్చవలసినది ఏమిటి? మనిషి గొంతే. అలా తెలుగులో గళమాధుర్యం కోసం నేను విన్నది స్త్రీలలో -బాలసరస్వతి, ఎస్. వరలక్ష్మి, భానుమతి, శ్రీరంగం గోపాలరత్నం. మొదటి ముగ్గురి స్వరం తప్పక గుర్తించగలం. గోపాలరత్నం కొన్నిసార్లు వేరే అనేకానేకమైన స్త్రీ గొంతుల్లో కలిసిపోతుంది. గాయని సుశీల లాగా. సుశీల గొంతు వేలాది వేల తెలుగు స్త్రీలకు ఉన్నది. ఏమీ ప్రత్యేకత లేదు.
ఈ తెలుగు పాటలు, పాడింది తెలుగు వాళ్లు అని వింటమే తప్ప, వినదగిందిగా ఏదీ లేదు. తెలుగును ఉబ్బేస్తే, ఆ కవిత్వం బాగున్నట్టే నని, దైవం పేరు పాటికి పన్నెండు సార్లు తీసుకొస్తే, ఆ కవితలను భక్తి గీతాలుగా భావించాలని, డూడూ బసవన్న అంటే జానపదమై పోతుందనీ, ఛందస్సుంటే చాలు కవిత్వమని, పాట పాడినవారందరూ గాయకులేనని, అందరూ పాడటానికి అర్హులేననీ, ఎవరైనా ఏ పనైనా చేసెయ్యగలరనీ, ఇలాటి డెమొక్రాటిక్ భావనలు నాకు లేవు.
I am Sorry! విశ్వామిత్రుడికి కూడా ఉన్నట్టు లేవు. ఉంటే పనిగట్టుకుని, నలుగురు సోదరులలో, రామలక్ష్మణులను మాత్రమే తన వెంట తీసుకువెళ్లటమెందుకు? వారిద్దరిలోనూ కూడా రాముడికే -బల, అతిబల అన్న మంత్రాలు ఉపదేశించి “సౌందర్యం, సామర్ధ్యం, జ్ఞానం, బుద్ధి నిశ్చయం, ప్రత్యుత్తరం” అన్న ఐదు విషయాల్లో రాముడిని అధికుడుగా చెయ్యటమెందుకు!
Lyla
చివరి దాకా ఆపకుంటా చదివింపజేసింది భాస్కర్ గారూ…ప్రతి కథలో చివర్లో ఒక థ్రిల్ లేదా ఆశ్చర్యం ఉంటే ఆ కథ నాకు చాలా రోజులు అలాగే గుర్తుండి పోతుంది. ఈ కథ అలాంటిదే.
నిజానికి, నేను అనుకున్నదానికంటే మీరు ఎక్కువే చదివేరు అందులో.
Lovely interaction. Also excellent debate on review etc.
తెలుగులో ఈమాత్రం నాణ్యత దొరకడమే అదృష్టం. అందునా, ఈ రచయిత్రి వినయం అమోఘం. మల్లాది వారు ఆంగ్లంలో రాయడంతో ఆయన రాసిన విషయం ప్రాముఖ్యత తగ్గిందా అనిపించింది. లైలా గారి కళ్ళజోడు అమ్మితే కొనే సామర్ధ్యం ఈజన్మలో నాకు రాదేమో.
చిన్నప్పుడు నిడదవోలులో కొంతకాలం ఉండటంచేత ఈ రచయిత్రి ఇంటిపేరుచే ఆకర్షింపబడ్డ మాట వాస్తవం.
Not bad at all for the time spent on this story. Am better equipped about short stories.
గడి నుడి -12 గురించి Madhav అభిప్రాయం:
10/28/2017 10:22 am
కమలాకరము అన్న పదానికి (ఆంధ్రభారతి వెబ్‌సైట్‌లో) సముద్రము అని రవ్వా శ్రీహరి నిఘంటువు (౨౦౦౪) శంకరనారాయణ నిఘంటువు (౧౯౫౩) అర్థం ఇచ్చివున్నాయి. కూర్పరి ఆ అర్థాన్ని తీసుకున్నారు.
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి kavana sarma అభిప్రాయం:
10/27/2017 7:59 pm
నాకు సహాయ పడుతుంది
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2 గురించి kavana sarma అభిప్రాయం:
10/27/2017 7:42 pm
జ్ఞాన దాయకం
గడి నుడి -12 గురించి మంజరి.లక్శ్మి అభిప్రాయం:
10/27/2017 2:22 am
27లో సముద్రము అని ఇచ్చారు. కమలాకరము అంటే చెరువు కదా!
తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా! గురించి lyla yerneni అభిప్రాయం:
10/22/2017 5:01 pm
Reading You, Sivaji. Looking at the different paintings you are bringing to us in this magazine, with interest. Thank you.
I dislike the heading of this article. ‘తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా’ Just like, I disliked this title of another essay in a previous issue of this magazine, on Bapu’s art- ‘చిత్రం – ‘బాపు’రే విచిత్రం’ Punning based on Artist’s name is more boring than repeatedly copied calendar art. These kind of titles to articles, is a ‘Traditional’ disease, in a Telugu magazine. See some issues in this magazine. You would notice how prevalent it is. కళకాలమ్ should be included, when you take the head-count.
Turning to the subject of Art:
I like to hear your opinion on a drawing of Bapu, titled అమ్మ. You can access this drawing from the above mentioned essay on artist Bapu in this magazine. There is a Sanskrit poem. And there is a Telugu translation next to it. The Telugu poetry goes like this. (I have no idea who wrote it. Don’t know how many ‘అమ్మ’ drawings there are all together.)
“ప్రసవ పర్యంతం నెలనెలా కష్టం కలిగించినందుకు
ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.”
ఆ కవిత్వపు మాటలకు, బాపు – బొమ్మ వేసారు. మీకు సంస్కృతం, తెలుగు తెలిస్తే ఆ కవిత్వాలకు కూడా సందేహించకుండా అర్ధం చెప్పండి.
I think this Bapu’s drawing is an abhorrence, beyond words. Bapu has no clue about the relationship of size of foetus, to uterus, to the size of a woman’s tummy in a term pregnancy. Am I turned off, just by that technicality? May be. Is this a colored cartoon? It cannot be a caricature of a pregnant woman? Can it? What kind of feelings does this drawing evoke in you, with or without the words next to it?
Lyla
PS:
“కార్టూనిస్ట్‌గా మీ సాధన ఎలాంటిది?”
“సాధన అంటూ పత్యేకంగా ఏం లేదు. గీయగా గీయగా ఒక బెటర్ ప్రజంటేషన్‌కి సెటిల్ అయిపోతాం. వేయగా వేయగా వికారపు కేరికేచర్‌క్కూడా జనం సెటిల్ అవుతారు.” మోహన్ (Words taken from an interview attached to an article on artist మోహన్, by journalist గోవిందరాజు చక్రధర్ in this issue. Very good interview. Thanks.)
మరికొన్ని అరుదైన పాటలు గురించి lyla yerneni అభిప్రాయం:
10/22/2017 3:58 pm
About these rare Telugu songs:
గాయకుడెవరో గాని – కౌసల్యా సుప్రజా రామా! – అంటూ శ్రీరాముడిని నిద్ర లేపే విశ్వామిత్రుడి శ్లోకం చక్కగా పాడారు. కంఠం, గంభీరమూ, శ్రావ్యమూ ఐ ఉంది. పాడిన పద్ధతి అర్థవంతంగా, మధురంగా ఉంది. తల్లిదండ్రుల నుండి, మెత్తని పరుపులనుండి, వేరు చేసి తీసుకు వచ్చి, సరయూ నది ఒడ్డున, నేలపై పడుకోబెట్టిన ఇద్దరు రాకుమారులను పొద్దున్నే గురువు నిద్ర లేపాలి. ఆ రోజు వారికి దైవం నియమించిన పనులు చేయటానికి వారిని ప్రోత్సహించాలి.
తల్లి పేరు పలుకుతూ ఆ పిల్లలను నిద్రలేపటం, ఎంతో కరుణ కలిగినది గురువు హృదయం అని తెలుపుతూనే ఉంది. ఐనా, కంఠంలో, శిష్యులకు విషాదం వినిపించనీయడు. రాముడికి తన తల్లి పేరు, లక్ష్మణుడికి రాముడి పేరూ, వినిపిస్తూ – ఏదో ఎత్తునుండి దూరంలోకి చూస్తూ, విస్తరిస్తున్న ప్రభాత సంధ్యను దర్శిస్తూ పలుకుతున్నాడు. దూరం నుంచే పలుకుతున్నాడు. గురువు చైతన్యశీలి. కార్యశాలి. అది ఒక కొత్త రోజు. కొత్త పనులు. రామలక్ష్మణులు చిన్నవాళ్లైనా వారితో పెద్ద పనులు చేయించటానికే విశ్వామిత్రుడు తీసుకు వచ్చింది. అతని గొంతు ధృడత్వం, ఆదరం, మర్యాదతో కూడి ఉండాలి. అతడి గొంతు శాసించగలిగీ ఉండాలి. ఉన్నది.
ఈ శ్లోకం ఇంతా అంతా అందమైనదా! వినటానికి మనసు తపించి పోతుంటుంది. ఎన్నాళ్లో కొన్నాళ్లకు దూరంగా ఎక్కడి నుండో గాలిలో తేలివచ్చి పొద్దున్నే చెవుల బడితే, చాలు, దైవమా! అనిపిస్తుంది. ఈ శ్లోకం సంపూర్ణ రామాయణం సినిమాలో ఉంది. పాడినదెవరో నాకు తెలియదు. శ్రీ కృష్ణాంజయనేయ యుద్ధం సినిమా లో ఘంటసాల పాడగా వింటాము. ఇంకా, వెంకటేశ్వర సుప్రభాతం లో, మొదటి శ్లోకంగా కూడా, వేర్వేరు గొంతులలో నేను విన్నాను. ఎన్ని విధాల విన్నాగాని, మన మనసులో చూసే దృశ్యం, వినిపించే ధ్వనికి, న్యాయం జరగలేదనే అనిపిస్తుంది.
ఇప్పుడు ఇక్కడ ఉంచిన శ్లోకం నాకు బాగుంది. గాయకుడు మరి ఎవరో! పూర్వా సంధ్యా అన్న దగ్గర పూర్వా సంధ్వా అన్నట్టుగా వినిపిస్తున్నది. అలా ఎందుకు పలికారో మరి. ‘సంధ్వా’ అని పలకటం తప్పు. ‘సంధ్య’ అనాలి, అసలు ‘సంధ్వ’ అన్న మాట లేనే లేదు, మాట సరీగా అనకపోతే నేను వినలేను అనవచ్చు కొంతమంది. అది నిజమే. ఐనా, మాటలు ఎప్పుడూ మారుతూనే ఉన్నాయనీ, ఉంటాయనీ; కొత్తమాటల పుట్టుకకు ఒక కారణం ఎక్కువమంది ఒక మాటను తప్పుగా పలకటమేననీ, బూదరాజు రాధాకృష్ణ ‘ భాషా శాస్త్ర వ్యాసాలు’ పుస్తకంలో అంటారు. అదీ నిజమేగా. సీతా, సీతా అని లవకుశ సినిమాలో, N.T.R లా పలవరించే తెలుగు వాళ్లు, ‘సీతే’ అని మరో భాషలో అంటే లేచి వెళ్లిపోతారు, అందులో ఏ తప్పూ లేకపోయినా. ఏ భాష వారికి ఆ భాష బంగారం కాబోలు.
ఈ కౌసల్యా సుప్రజా రామా అన్న మేలుకొలుపు తప్పించి, మిగతా వేవీ నాకు నచ్చలేదు. నాకు, సీత, అనసూయలు, సూర్యకుమారి గొంతులు, పాటలు ఏం బాగులేవు. గాత్ర సంగీతం లో ముందు నచ్చవలసినది ఏమిటి? మనిషి గొంతే. అలా తెలుగులో గళమాధుర్యం కోసం నేను విన్నది స్త్రీలలో -బాలసరస్వతి, ఎస్. వరలక్ష్మి, భానుమతి, శ్రీరంగం గోపాలరత్నం. మొదటి ముగ్గురి స్వరం తప్పక గుర్తించగలం. గోపాలరత్నం కొన్నిసార్లు వేరే అనేకానేకమైన స్త్రీ గొంతుల్లో కలిసిపోతుంది. గాయని సుశీల లాగా. సుశీల గొంతు వేలాది వేల తెలుగు స్త్రీలకు ఉన్నది. ఏమీ ప్రత్యేకత లేదు.
ఈ తెలుగు పాటలు, పాడింది తెలుగు వాళ్లు అని వింటమే తప్ప, వినదగిందిగా ఏదీ లేదు. తెలుగును ఉబ్బేస్తే, ఆ కవిత్వం బాగున్నట్టే నని, దైవం పేరు పాటికి పన్నెండు సార్లు తీసుకొస్తే, ఆ కవితలను భక్తి గీతాలుగా భావించాలని, డూడూ బసవన్న అంటే జానపదమై పోతుందనీ, ఛందస్సుంటే చాలు కవిత్వమని, పాట పాడినవారందరూ గాయకులేనని, అందరూ పాడటానికి అర్హులేననీ, ఎవరైనా ఏ పనైనా చేసెయ్యగలరనీ, ఇలాటి డెమొక్రాటిక్ భావనలు నాకు లేవు.
I am Sorry! విశ్వామిత్రుడికి కూడా ఉన్నట్టు లేవు. ఉంటే పనిగట్టుకుని, నలుగురు సోదరులలో, రామలక్ష్మణులను మాత్రమే తన వెంట తీసుకువెళ్లటమెందుకు? వారిద్దరిలోనూ కూడా రాముడికే -బల, అతిబల అన్న మంత్రాలు ఉపదేశించి “సౌందర్యం, సామర్ధ్యం, జ్ఞానం, బుద్ధి నిశ్చయం, ప్రత్యుత్తరం” అన్న ఐదు విషయాల్లో రాముడిని అధికుడుగా చెయ్యటమెందుకు!
Lyla
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 7 గురించి Prasad Indraganti అభిప్రాయం:
10/19/2017 11:30 pm
గళ్లు నింపినందుకు సంబరంగా ఉంది.
అక్కరలేనితనం గురించి వాజపేయయాజుల వెంకట రమణారావు అభిప్రాయం:
10/19/2017 8:16 am
నాదెళ్ళ అనురాధగారు చాలా మంచి రచయిత్రి. ఆమె రచనలు చాలా బాగుంటాయి. ఈ మధ్య మరియొక రచన “రెండు కూడా వంటరి అంకె ” (Edit if not correct)
పవిత్ర గురించి Ravichandra Enaganti అభిప్రాయం:
10/19/2017 1:36 am
చివరి దాకా ఆపకుంటా చదివింపజేసింది భాస్కర్ గారూ…ప్రతి కథలో చివర్లో ఒక థ్రిల్ లేదా ఆశ్చర్యం ఉంటే ఆ కథ నాకు చాలా రోజులు అలాగే గుర్తుండి పోతుంది. ఈ కథ అలాంటిదే.
ఉత్తమాయిల్లాలు గురించి చంద్రం అభిప్రాయం:
10/14/2017 1:25 pm