హ హ హా చాలా బాగున్నాయి బండలు, మీరందరూ వెండి సింహాసనాల మీద సేద తీరేవారన్నమాట. అందుకే ఎండకి మరీ వేడెక్కకుండా ఉండేవి. అసలు అవి వెండి అని తెలుసుంటే మిగులుండేవా, అందరూ తలోకాస్తా గీకి గీకి తీసుకుపోయేవారేమో.
చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టి వెంకటపతిరాజు గారి కధలను పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారు చదివి ఆస్వాదించటమే కాక ఎంతగానో నచ్చుకుంటున్నారు, మెచ్చుకుంటున్నారు.
“ మానసిక వ్యాధులలో అతి ముఖ్యమైన వ్యాధి సైకోసిస్.. అందులోను మరింత ముఖ్యమైనది స్కిజోఫ్రినియా. దీనినే మన అచ్చ తెలుగులో పిచ్చి లేదా ఉన్మాదము అని పిలుచుకుంటాము. స్కిజోఫ్రీనియా మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఎప్పుడూ ఎవరో ఒకరు కనిపించి భయపెడుతూ ఉంటారు. తమకు కనిపించేవారితో వ్యాధి గ్రస్థులు మాట్లాడుతూ ఉంటారు. కానీ చూసేవారికి మాత్రం ఎవరూ కనిపించరు. “
డచ్ చిత్రకారుడు విన్సెట్ వాంగో, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అమెరికా గణిత శాస్త్రజ్ఝుడు జాన్ నాష్ వంటి ప్రముఖులు స్కిజోఫ్రినియా వ్యాధి బాధితులు అని అంటారు కదా.
ఆంధ్రభారతి లో “కమలాకరము” అన్న పదానికి శ్రీహరి గారు “సముద్రము” అన్నారు గానీ శంకరనారాయణ గారు మాత్రం “lake or tank abounding in lotuses” (సరస్సు లేదా చెఱువు) అనే అర్ధమే చెప్పారండి.
సి యస్ రావు గారూ, తన (వచన) కవిత్వంలో అక్షరం అక్షరానికీ మొగలి పూ పరిమళం అద్దిన కవి తిలక్. నేను విస్తృతంగా చదివిన వాణ్ణి కాను గానీ తను ఎంచుకున్న వస్తువును అందిచటంలో ఆధునిక పద్యకవులలో నాకు అంత శబ్దార్థ సౌందర్యాన్ని సాధించిన కవిగా కాటూరి కనబడతాడు. వచన కవుల్లో ‘చితి – చింత’లో వేగుంట సాధించిన కవితా సౌందర్యం విలక్షణమైనది.
నమస్కారాలతో
తః తః
బండలు గురించి G.S.Lakshmi అభిప్రాయం:
11/01/2017 10:40 am
కథ కొత్తగా బాగుందండీ.
గడి నుడి – 13 గురించి వీరభద్రం అభిప్రాయం:
11/01/2017 9:56 am
“గడి ముగింపు తేదీ: అక్టోబర్ 25.” అని పడింది.
[సరి చేశాము. క్షమాపణలు – సం.]
బండలు గురించి Mani Vadlamani అభిప్రాయం:
11/01/2017 6:55 am
చాలా బావుంది కృష్ణవేణి. రొటీన్ కి భిన్నంగా వినూత్నమైన కథావస్తువు. బాగా ప్రెసెంట్ చేశారు.
బండలు గురించి Venkata S Addanki అభిప్రాయం:
11/01/2017 6:50 am
హ హ హా చాలా బాగున్నాయి బండలు, మీరందరూ వెండి సింహాసనాల మీద సేద తీరేవారన్నమాట. అందుకే ఎండకి మరీ వేడెక్కకుండా ఉండేవి. అసలు అవి వెండి అని తెలుసుంటే మిగులుండేవా, అందరూ తలోకాస్తా గీకి గీకి తీసుకుపోయేవారేమో.
నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని శృంగారలీల గురించి varun reddy అభిప్రాయం:
11/01/2017 2:30 am
cool!
℞: మారేజ్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
10/29/2017 9:57 am
కధపై దంతుర్తి శర్మ, దాసరి అమరేంద్ర, దివ్య, మధు ఛిత్తర్వు గార్ల అభిప్రాయాలతో ఏకీభవిస్తూ … రచయిత్రి పూర్ణిమ తమ్మిరెడ్డి గారిని అభినందిస్తూ …
కొత్త కథకులు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
10/29/2017 9:43 am
చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టి వెంకటపతిరాజు గారి కధలను పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారు చదివి ఆస్వాదించటమే కాక ఎంతగానో నచ్చుకుంటున్నారు, మెచ్చుకుంటున్నారు.
పవిత్ర గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
10/29/2017 9:36 am
థాంక్యూ అవినేని భాస్కర్! మరో అద్భుత ఆనుసృజనకు.
“ మానసిక వ్యాధులలో అతి ముఖ్యమైన వ్యాధి సైకోసిస్.. అందులోను మరింత ముఖ్యమైనది స్కిజోఫ్రినియా. దీనినే మన అచ్చ తెలుగులో పిచ్చి లేదా ఉన్మాదము అని పిలుచుకుంటాము. స్కిజోఫ్రీనియా మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఎప్పుడూ ఎవరో ఒకరు కనిపించి భయపెడుతూ ఉంటారు. తమకు కనిపించేవారితో వ్యాధి గ్రస్థులు మాట్లాడుతూ ఉంటారు. కానీ చూసేవారికి మాత్రం ఎవరూ కనిపించరు. “
డచ్ చిత్రకారుడు విన్సెట్ వాంగో, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అమెరికా గణిత శాస్త్రజ్ఝుడు జాన్ నాష్ వంటి ప్రముఖులు స్కిజోఫ్రినియా వ్యాధి బాధితులు అని అంటారు కదా.
గడి నుడి -12 గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
10/28/2017 12:58 pm
ఆంధ్రభారతి లో “కమలాకరము” అన్న పదానికి శ్రీహరి గారు “సముద్రము” అన్నారు గానీ శంకరనారాయణ గారు మాత్రం “lake or tank abounding in lotuses” (సరస్సు లేదా చెఱువు) అనే అర్ధమే చెప్పారండి.
తిలక్ కవితా మూలాలు – ఆయన సాధించిన సౌందర్యం గురించి తః తః అభిప్రాయం:
10/28/2017 12:46 pm