11/02/2017 3:33 am
“సరిచూపు ఆప్షన్ ఇచ్చేదాకా” అంటున్నారు అది ఎక్కడ ఇస్తున్నారు? దాన్ని ఎలా చూసుకోవాలి.
[25వ తేదీ దాటినాక గడి చూడండి, తెలుస్తుంది. అలానే పోయిన నెల గడి, లేదా శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక చూసినా కూడా. -సం.]
11/02/2017 3:03 am
చిన్నారీ, బబ్లూ నా ఫ్రెండ్స్ అయినందుకు భలే సంతోషంగా ఉంది… కీప్ ఇట్ అప్, బబ్లూ.
11/02/2017 2:02 am
ఈ ప్రయోగం చాలా బావుంది. బబ్లూ, చిన్నారి పేర్లు, బాల సాహిత్యంలో ఇక కొత్త తోవలు.
11/02/2017 1:19 am
బులుసుగారూ, చదివి కామెంటు పెట్టదగినది అనుకున్నందుకు ఎన్నో థేంక్యూలు. పని దొంగలకి ఆ మాత్రం కావాలిగా!
11/02/2017 1:17 am
జి ఎస్ లక్ష్మీగారూ, ధన్యవాదాలండీ.
11/02/2017 1:15 am
మణి వడ్లమానిగారూ, నచ్చినందుకు ధన్యవాదాలండీ.
11/02/2017 1:13 am
హహహ వెంకట అద్దంకిగారూ, అందుకే ముందు చూపుతో అగర్వాలు ఇనుముతో చుట్టించేశారు. చదివి , ఓపికగా కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు.
11/02/2017 12:31 am
మీ ఎయిర్ లైన్స్ కధల లో ఈ బండల రహస్యం ఇంకా బాగుందండి. పాపం గుప్తా గారు… ద.హా.
11/01/2017 9:35 pm
బబ్లూ గాడి కధనం బాగుంది.
11/01/2017 1:02 pm
Refreshing
ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.
గడి నుడి – 13 గురించి manjari. lakshmi అభిప్రాయం:
11/02/2017 3:33 am
“సరిచూపు ఆప్షన్ ఇచ్చేదాకా” అంటున్నారు అది ఎక్కడ ఇస్తున్నారు? దాన్ని ఎలా చూసుకోవాలి.
[25వ తేదీ దాటినాక గడి చూడండి, తెలుస్తుంది. అలానే పోయిన నెల గడి, లేదా శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక చూసినా కూడా. -సం.]
బబ్లూ గాడి చెల్లి పాప గురించి amarendra dasari అభిప్రాయం:
11/02/2017 3:03 am
చిన్నారీ, బబ్లూ నా ఫ్రెండ్స్ అయినందుకు భలే సంతోషంగా ఉంది… కీప్ ఇట్ అప్, బబ్లూ.
బబ్లూ గాడి చెల్లి పాప గురించి మల్లీశ్వరి అభిప్రాయం:
11/02/2017 2:02 am
ఈ ప్రయోగం చాలా బావుంది. బబ్లూ, చిన్నారి పేర్లు, బాల సాహిత్యంలో ఇక కొత్త తోవలు.
బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:
11/02/2017 1:19 am
బులుసుగారూ,
చదివి కామెంటు పెట్టదగినది అనుకున్నందుకు ఎన్నో థేంక్యూలు. పని దొంగలకి ఆ మాత్రం కావాలిగా!
బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:
11/02/2017 1:17 am
జి ఎస్ లక్ష్మీగారూ,
ధన్యవాదాలండీ.
బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:
11/02/2017 1:15 am
మణి వడ్లమానిగారూ,
నచ్చినందుకు ధన్యవాదాలండీ.
బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:
11/02/2017 1:13 am
హహహ వెంకట అద్దంకిగారూ,
అందుకే ముందు చూపుతో అగర్వాలు ఇనుముతో చుట్టించేశారు.
చదివి , ఓపికగా కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు.
బండలు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
11/02/2017 12:31 am
మీ ఎయిర్ లైన్స్ కధల లో ఈ బండల రహస్యం ఇంకా బాగుందండి. పాపం గుప్తా గారు… ద.హా.
బబ్లూ గాడి చెల్లి పాప గురించి Anil అట్లూరి అభిప్రాయం:
11/01/2017 9:35 pm
బబ్లూ గాడి కధనం బాగుంది.
బబ్లూ గాడి చెల్లి పాప గురించి B. Rama Naidu అభిప్రాయం:
11/01/2017 1:02 pm
Refreshing