రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడి నుడి -12

రచన: కొల్లూరు కోటేశ్వరరావు
అక్టోబర్ 2017
గడినుడి 11ఎంతో సులభంగా కనిపిస్తూనే ఎంతో కష్టంగా అయింది పూరకులకు. ఎవరూ చివరిదాకా పూర్తిగా చేయలేకపోయారు, సరిచూపు ఆప్షన్ ఇచ్చేదాకా. చివరకు గడి పూర్తిగా చేసి పంపిన ఈ నలుగురు విజేతలకు మా అభినందనలు.
  1. రవిచంద్ర ఇనగంటి
  2. శ్రీవల్లీ రాధిక (టి. ఎస్. రాధిక)
  3. భమిడిపాటి సూర్యలక్ష్మి
  4. సుభద్ర వేదుల
గడి నుడి – 11 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: అక్టోబర్ 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే విజేతల పేర్లతో పాటు గడి సమాధానాలు ప్రచురిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    కోడీహళ్లి మురళీమోహన్ October 1, 2017 8:30 am

    ఆధారాలు నిలువు 18, 27, 33 సరియైనవేనా?

    [గడిలో చిన్న తప్పు వచ్చింది. ఇప్పుడు సరిదిద్దాము. క్షమించాలి – సం]

  2. 2
    టి. చంద్రశేఖర రెడ్డి October 2, 2017 1:19 am

    గడి ముగింపు తేదీ సెప్టెంబరు 25 అని ఉంది. అక్టోబరు 25 అని మార్చండి.
    (సవరించామండీ. తప్పును ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు – సం.)

  3. 3
    మంజరి.లక్శ్మి October 27, 2017 2:22 am

    27లో సముద్రము అని ఇచ్చారు. కమలాకరము అంటే చెరువు కదా!

  4. 4
    Madhav October 28, 2017 10:22 am

    కమలాకరము అన్న పదానికి (ఆంధ్రభారతి వెబ్‌సైట్‌లో) సముద్రము అని రవ్వా శ్రీహరి నిఘంటువు (౨౦౦౪) శంకరనారాయణ నిఘంటువు (౧౯౫౩) అర్థం ఇచ్చివున్నాయి. కూర్పరి ఆ అర్థాన్ని తీసుకున్నారు.

  5. 5
    విన్నకోట నరసింహారావు October 28, 2017 12:58 pm

    ఆంధ్రభారతి లో “కమలాకరము” అన్న పదానికి శ్రీహరి గారు “సముద్రము” అన్నారు గానీ శంకరనారాయణ గారు మాత్రం “lake or tank abounding in lotuses” (సరస్సు లేదా చెఱువు) అనే అర్ధమే చెప్పారండి.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడి నుడి – 14
  • గడినుడి – 34
  • గడినుడి – 72
  • గడినుడి – 31
  • గడినుడి – 43

ఇటువంటివే…

  1. గడి నుడి – 11
  2. గడి నుడి – 2
  3. గడి నుడి – 17
  4. గడి నుడి – 7
  5. గడి నుడి – 3

అక్టోబర్ 2017 సంచికలో ...

  • This play without me! నేను లేని ఈ నాటకం!
  • Walmart
  • అక్కరలేనితనం
  • అక్టోబర్ 2017
  • ఏదో కనికట్టు
  • కొత్త కథకులు
  • గడి నుడి -12
  • గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2
  • గతం
  • జాగారం
  • తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా!
  • తిలక్ కవితా మూలాలు – ఆయన సాధించిన సౌందర్యం
  • తెరచాటు-వులు : 9. అప్పిచ్చువాడు వైద్యుడు!
  • నాకు నచ్చిన పద్యం: పినవీరుని పద్యరచనలో గుబాళింపు
  • పవిత్ర
  • పుస్తక పరిచయం: ఎర్రని ఆకాశం
  • మరికొన్ని అరుదైన పాటలు
  • మారిషస్ దేశంలో ద్వితీయ భాషగా తెలుగు – అన్యభాషల ప్రభావం
  • మోహన్ దోస్తీలో ఆ కిక్కే వేరప్పా!
  • శిక్ష
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 10
  • ℞: మారేజ్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శుక్లాంబరధరం …
గడి నుడి – 11 సమాధానాలు, వివరణ.

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.