రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడి నుడి – 13

రచన: త్రివిక్రమ్
నవంబర్ 2017
గడినుడి 12 కూడా ఎవరూ చివరిదాకా పూర్తిగా చేయలేకపోయారు, సరిచూపు ఆప్షన్ ఇచ్చేదాకా, ఒక్కరు మినహా. ఆ ఏకైక విజేత సతీష్‌కు మా అభినందనలు. సరిచూపు ఆప్షన్ ఉపయోగించుకొని గడి పూర్తిగా నింపిన మొదటి నలుగురు: ఉరుపుటూరి శ్రీనివాస్, వేదుల సుభద్ర, భమిడిపాటి సూర్యలక్ష్మి, పూల రమాదేవి. గడి నుడి – 12 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: నవంబర్ 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే విజేతల పేర్లతో పాటు గడి సమాధానాలు ప్రచురిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

3అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    వీరభద్రం November 1, 2017 9:56 am

    “గడి ముగింపు తేదీ: అక్టోబర్ 25.” అని పడింది.

    [సరి చేశాము. క్షమాపణలు – సం.]

  2. 2
    manjari. lakshmi November 2, 2017 3:33 am

    “సరిచూపు ఆప్షన్ ఇచ్చేదాకా” అంటున్నారు అది ఎక్కడ ఇస్తున్నారు? దాన్ని ఎలా చూసుకోవాలి.

    [25వ తేదీ దాటినాక గడి చూడండి, తెలుస్తుంది. అలానే పోయిన నెల గడి, లేదా శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక చూసినా కూడా. -సం.]

  3. 3
    వీరభద్రం November 26, 2017 1:17 pm

    <> 25 దాటింది కానీ సరిచూసుకోవటం ఎలాగో తెలియలేదు.

    [సరిచూపు ఆప్షన్ ఇచ్చాం – సం.]

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడి నుడి – 16
  • గడి నుడి – 13
  • గడి నుడి – 1 సమాధానాలు
  • గడి నుడి – 8
  • గడి నుడి – 10

ఇటువంటివే…

  1. గడి నుడి – 17
  2. గడి నుడి – 16
  3. గడి నుడి – 11
  4. గడి నుడి -12
  5. గడి నుడి – 2

నవంబర్ 2017 సంచికలో ...

  • ‘జ్ఞాపిక’
  • Breakrooమోపాఖ్యానము: డబ్బింగు ఢమాల్
  • Nails
  • అదే మబ్బు
  • ఎదురుచూపు
  • కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం
  • గడి నుడి – 13
  • గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3
  • గురుత్వాకర్షణ సుంకం
  • ఛందస్సులో గణితాంశములు – 3: యమాతారాజభానసలగం
  • తెరచాటు-వులు: 10. టక్కుటమార గజకర్ణ గోకర్ణ…
  • నవంబర్ 2017
  • నాకు నచ్చిన పద్యం: దూషణమే భూషణం
  • పాత పద్యం
  • బండలు
  • బబ్లూ గాడి చెల్లి పాప
  • ముగింపు
  • లోకం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 11
  • షోబిజ్ డేస్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడి నుడి – 12 సమాధానాలు, వివరణ
కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.