అయ్యా, కృష్ణ మోహన రావు వర్యా,
ఈ విషయం పై ఇంత సమగ్రంగా వ్రాసిన మీ వ్యాసం చాలా సార్లు చదివితే నాబోటి వాడికి కొంచెం అయినా అవగాహన వస్తుంది కాబట్టి ఆ ప్రయత్నం మీదే ఉంటాను.మొన్న డాలస్ లో ఈ అంశాన్ని, అనేక ఇతర చారిత్రక అంశాలనీ మీ ముందు, ఇతర పండితుల ముందూ క్లుప్తంగా ప్రస్తావించే సాహసం చేశాను. నా తప్పటడుగులకి మన్నించాలి.
Thanks for your comments above.
Here is my response :
1. The Editorial touched upon multiple aspects . I wont touch upon all of them- i am not capable of doing it.
2. My take is on the issue of Popular Writing – Serious Writing, in respect of, but not limited to Telugu.
3. Yes. My categorization is a gross generalisation, intended to be so. The issue can be dwelt in detail, but perhaps, this is not the forum. However, i am tempted to add another dimension: Literature is a Commodity (saruku) when it comes to the Popular stream
4. Regarding my above categorisation being a Political Distinction/ requirement masquerading as a literary definition(i abbrivated your observation for brevity sake), I beg to differ. When we talk of Existing System/ Order – it encompasses Social, Economic, Religious, Cultural and Political aspects of the Order – not just Political alone. (i do understand your made this observation based on your appreciation of the situation in Telugu over the last couple of generations)
5. Just to explain my above point further, Chalam is a serious writer. Viswanatha is a serious writer. They were passionate about Change in the exsisting order
6. We may see another aspect i.r.o Telugu. Since the 70s and 80s (till 2000), popular writings had enormous following vis a vis serious writing. How come no Critic emerged and analysed those writings? Of late, i found a competent account on Yaddanapudi from Vadrevu Veeralakshmi Devi. Not aware of any such attempts on Yandamuri and Malladi. Why ? (I dont think there is a conspiracy behind this.)
7. In my opinion, any discussion on Popular-Serious etc. should begin with understanding of the What, Why, By Whom, For Whom etc. of Literature. Why do people write? Why do people read. I belong to the school that Writing is an act of Protest (this, i know, is highly debatable)
8. I am happy to be in this discussion. I eagerly await other opinions: particularly those contrary to my opinions.
ప్రతి గురుద్వారా లోను లంగర్ (భోజనం/ప్రసాదం) ఉంటుంది. లంగర్ కోసమొచ్చినా ఫర్వాలేదు గుడి గడపతొక్కితే చాలంటారుట సిక్కుమత పెద్దలు. అలాగే తెలుగు వ్రాసే వాళ్ళు తగ్గిపోతున్న సమయంలో అసలు వ్రాసే వాళ్ళు దొరకడమే కష్టం అవుతోంది… ఏదో ఒక రకంగా కాస్తో కూస్తో ఎలాగోలా నిలబెట్టుకుంటే చాలని అనుకోవడం సహజమే కదా మరి…
మొదటి “మాధవ్” కామెంట్లో ఈమాట సంపాదకులని చెప్పే లింకు ఉంది. అందులో టోపీ తో ఇది. టోపీ లేకుండా ఇది అని రాసారు. రెండో “మాధవ్” కామెంట్లో సంపాదకుల టోపీని ఇక్కడ కోతులెత్తుకుపోయాయని ధ్వనించింది – అదే సంపాదకులు పాఠకులు రాసేది ఏమరుపాటుగా చూసీచూడనట్టుపోవడంవల్లా (దీన్నే కథలో టోపీ వ్యాపారస్తుడు పడుకున్నప్పుడు అని చదివినట్టు గుర్తు) టోపీ ఉంది లేదు అని పెట్టకపోవడం వల్లాను. వీరే వారా, వారే వీరా అనేది సందిగ్ధం. అసలు టోపీ ఉందా లేదా అని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఆ టోపీ కత్తెరకి గురైందా, అసలు టోపీ రహస్యం ఏమిటీ అనేవి పాఠక లోకానికి తెలియవల్సిన అవసరం లేదా? మీరు కనక టోపీ పారేసుకుంటే చెప్పండి. మా ఇంట్లో కొన్ని ఉన్నాయి. అందులో ఒకదానిమీద ఇప్పుడే పెయింటింగ్ నేర్చుకుంటూ ఇల్లంతా అలికే కుర్రాడి చేత ‘ఈమాట సం.” అని రాయించి పంపిస్తాను. పోస్టు ఖర్చులు కూడా నావే. ఇంక నోరు మూసుకో అంటున్నారా? చిత్తం.
గౌరవనీయులైన మిగతా పాఠకులకి: ఈ వ్యాఖ్య ఈమాట ని జెనెరల్‌గా ఉద్దేశించి రాసినది. మిగతావాళ్ళు భుజాలు తడుముకోనవసరం లేదు.
Before I disagree with you, I need to clarify what I meant.
నేను తరగతులు, రకాలు, తరహాలు, వంటి పదాల బదులు కులాలు అన్నమాట ప్రత్యేకంగా వాడాను, ఎందుకూ అంటే వివక్షను సూచించడానికి. ఇది జాన్రాల మధ్య ఉండే తేడావంటిది కాదు. ఆంగ్ల సాహిత్యంలో ఎన్నో జాన్రాలున్నాయి. కానీ ఏ ఒక్క జాన్రాకూ వేరేవాటి పట్ల చిన్నచూపు లేదు. వివక్ష లేదు. అప్‌డైక్‌నూ, ఆట్‌వుడ్‌నూ, రాత్‌నూ సమీక్షించిన విమర్శకులే బ్రౌన్‌నూ, గ్రిషమ్‌నూ, క్లాన్సీనీ, కింగ్‌నూ కూడా సమీక్షించారు, అదే గౌరవంతో, అవే పత్రికల్లో, వాటి వాటి పరిథుల్లో. విమర్శకులు ఒక తరహా సాహిత్యం గొప్పదని, ఇంకొకటి తక్కువని సాహిత్యంలో నిమ్నౌన్నత్యవిభజన చేయలేదు. ఆరకమైన విభజన కనీసం ఆంగ్ల సాహిత్యంలో నాకు కనపడలేదు. ఇతర భారతీయ భాషల సాహిత్యం గురించి నాకు అంతగా పరిచయం లేదు కాని, తెలుగులో ఆ వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది.
Popular writing thrives on supporting and supplementing the existing system. Serious writing is a result of disagreement with the existing order.
This is at best an idealistic notion, at worst a gross generalization. More over, this is a political distinction, not a literary characteristic. నేను అంటున్నది ఇదే. వ్యవస్థను ప్రశ్నించేదే సీరియస్ సాహిత్యం అని అనడంలోనే ఈ వివక్ష ధ్వనిస్తోంది కదా. So, what we have here is a political requirement masquerading as a literary definition. ఈ ధోరణి వల్లనే తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు ఉన్న భిన్నత్వం పోయింది అని నేను అభిప్రాయపడింది.
The problem is not with categorization, it is with value judgement and disregard.
చర్చ కేవలం తెలుగులోనే యెందుకు పాప్యులర్ రచయితలు, సీరియస్ రచయితలు అన్న రెండు కులాలు ఉన్నాయి అన్న విషయం మీద జరిగితే బాగుండేదని ఆశించాను
Here is my two cents on this very important aspect of literature.
1. This ‘rendu kulaalu’ is not a unique prerogative of Telugu Sahityam
2. Popular writing thrives on supporting and supplementing the existing system. Serious writing is a result of disagreement with the existing order.
3. Popular writing is not just confined to Fiction and so is serious writing. We have ‘You Can Win’ and its Telugu clones.
4. A discerning reader can make out whether he is with a Dan Brown or Chelam or Khalid Hussaini.
5. Btw, Somerset Maugham wrote a foreword for one of his works in which he deliberated as to how his pen worked when he wrote for the Gallery and Box-Office and when he wrote for his inner-self . That foreword , in my opinion , clears many basic issues related to Popular-Serious debate. (can somebody help me to locate that Foreword ? I have been trying, but no luck. I wish to translate that into Telugu)
6. Repeating my own point, this categorization exists in every language, in some form or other.
బ్రెడ్ ప్యాకెట్ గురించి వనజ తాతినేని అభిప్రాయం:
06/09/2018 6:56 am
తొణక్కుండా చెప్పారు. గుడ్. బాగుంది.
బ్రెడ్ ప్యాకెట్ గురించి చందు తులసి అభిప్రాయం:
06/09/2018 3:42 am
కొత్త, పాతను కలిపే సంధి యుగాల్లో ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి. ఇప్పటికీ కిరాణా షాపుల్లో నల్లకవర్లో పెట్టి ఏదో దాచాలని చూస్తారు.
బ్రెడ్ ప్యాకెట్ గురించి Anil అట్లూరి అభిప్రాయం:
06/09/2018 3:38 am
చాలా సున్నితంగా చెప్పావు, రాజిరెడ్డి.
రెండు ప్రశ్నలు గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:
06/08/2018 10:43 pm
అయ్యా, కృష్ణ మోహన రావు వర్యా,
ఈ విషయం పై ఇంత సమగ్రంగా వ్రాసిన మీ వ్యాసం చాలా సార్లు చదివితే నాబోటి వాడికి కొంచెం అయినా అవగాహన వస్తుంది కాబట్టి ఆ ప్రయత్నం మీదే ఉంటాను.మొన్న డాలస్ లో ఈ అంశాన్ని, అనేక ఇతర చారిత్రక అంశాలనీ మీ ముందు, ఇతర పండితుల ముందూ క్లుప్తంగా ప్రస్తావించే సాహసం చేశాను. నా తప్పటడుగులకి మన్నించాలి.
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
జూన్ 2018 గురించి amarendra dasari అభిప్రాయం:
06/08/2018 9:19 pm
Madhav garu,
Thanks for your comments above.
Here is my response :
1. The Editorial touched upon multiple aspects . I wont touch upon all of them- i am not capable of doing it.
2. My take is on the issue of Popular Writing – Serious Writing, in respect of, but not limited to Telugu.
3. Yes. My categorization is a gross generalisation, intended to be so. The issue can be dwelt in detail, but perhaps, this is not the forum. However, i am tempted to add another dimension: Literature is a Commodity (saruku) when it comes to the Popular stream
4. Regarding my above categorisation being a Political Distinction/ requirement masquerading as a literary definition(i abbrivated your observation for brevity sake), I beg to differ. When we talk of Existing System/ Order – it encompasses Social, Economic, Religious, Cultural and Political aspects of the Order – not just Political alone. (i do understand your made this observation based on your appreciation of the situation in Telugu over the last couple of generations)
5. Just to explain my above point further, Chalam is a serious writer. Viswanatha is a serious writer. They were passionate about Change in the exsisting order
6. We may see another aspect i.r.o Telugu. Since the 70s and 80s (till 2000), popular writings had enormous following vis a vis serious writing. How come no Critic emerged and analysed those writings? Of late, i found a competent account on Yaddanapudi from Vadrevu Veeralakshmi Devi. Not aware of any such attempts on Yandamuri and Malladi. Why ? (I dont think there is a conspiracy behind this.)
7. In my opinion, any discussion on Popular-Serious etc. should begin with understanding of the What, Why, By Whom, For Whom etc. of Literature. Why do people write? Why do people read. I belong to the school that Writing is an act of Protest (this, i know, is highly debatable)
8. I am happy to be in this discussion. I eagerly await other opinions: particularly those contrary to my opinions.
తెలుగు కథల పోటీ గురించి ఎన్నెల అభిప్రాయం:
06/08/2018 5:08 pm
ప్రతి గురుద్వారా లోను లంగర్ (భోజనం/ప్రసాదం) ఉంటుంది. లంగర్ కోసమొచ్చినా ఫర్వాలేదు గుడి గడపతొక్కితే చాలంటారుట సిక్కుమత పెద్దలు. అలాగే తెలుగు వ్రాసే వాళ్ళు తగ్గిపోతున్న సమయంలో అసలు వ్రాసే వాళ్ళు దొరకడమే కష్టం అవుతోంది… ఏదో ఒక రకంగా కాస్తో కూస్తో ఎలాగోలా నిలబెట్టుకుంటే చాలని అనుకోవడం సహజమే కదా మరి…
జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
06/08/2018 11:15 am
మొదటి “మాధవ్” కామెంట్లో ఈమాట సంపాదకులని చెప్పే లింకు ఉంది. అందులో టోపీ తో ఇది. టోపీ లేకుండా ఇది అని రాసారు. రెండో “మాధవ్” కామెంట్లో సంపాదకుల టోపీని ఇక్కడ కోతులెత్తుకుపోయాయని ధ్వనించింది – అదే సంపాదకులు పాఠకులు రాసేది ఏమరుపాటుగా చూసీచూడనట్టుపోవడంవల్లా (దీన్నే కథలో టోపీ వ్యాపారస్తుడు పడుకున్నప్పుడు అని చదివినట్టు గుర్తు) టోపీ ఉంది లేదు అని పెట్టకపోవడం వల్లాను. వీరే వారా, వారే వీరా అనేది సందిగ్ధం. అసలు టోపీ ఉందా లేదా అని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఆ టోపీ కత్తెరకి గురైందా, అసలు టోపీ రహస్యం ఏమిటీ అనేవి పాఠక లోకానికి తెలియవల్సిన అవసరం లేదా? మీరు కనక టోపీ పారేసుకుంటే చెప్పండి. మా ఇంట్లో కొన్ని ఉన్నాయి. అందులో ఒకదానిమీద ఇప్పుడే పెయింటింగ్ నేర్చుకుంటూ ఇల్లంతా అలికే కుర్రాడి చేత ‘ఈమాట సం.” అని రాయించి పంపిస్తాను. పోస్టు ఖర్చులు కూడా నావే. ఇంక నోరు మూసుకో అంటున్నారా? చిత్తం.
గౌరవనీయులైన మిగతా పాఠకులకి: ఈ వ్యాఖ్య ఈమాట ని జెనెరల్‌గా ఉద్దేశించి రాసినది. మిగతావాళ్ళు భుజాలు తడుముకోనవసరం లేదు.
జూన్ 2018 గురించి Madhav అభిప్రాయం:
06/08/2018 8:58 am
అమరేంద్రగారూ,
Before I disagree with you, I need to clarify what I meant.
నేను తరగతులు, రకాలు, తరహాలు, వంటి పదాల బదులు కులాలు అన్నమాట ప్రత్యేకంగా వాడాను, ఎందుకూ అంటే వివక్షను సూచించడానికి. ఇది జాన్రాల మధ్య ఉండే తేడావంటిది కాదు. ఆంగ్ల సాహిత్యంలో ఎన్నో జాన్రాలున్నాయి. కానీ ఏ ఒక్క జాన్రాకూ వేరేవాటి పట్ల చిన్నచూపు లేదు. వివక్ష లేదు. అప్‌డైక్‌నూ, ఆట్‌వుడ్‌నూ, రాత్‌నూ సమీక్షించిన విమర్శకులే బ్రౌన్‌నూ, గ్రిషమ్‌నూ, క్లాన్సీనీ, కింగ్‌నూ కూడా సమీక్షించారు, అదే గౌరవంతో, అవే పత్రికల్లో, వాటి వాటి పరిథుల్లో. విమర్శకులు ఒక తరహా సాహిత్యం గొప్పదని, ఇంకొకటి తక్కువని సాహిత్యంలో నిమ్నౌన్నత్యవిభజన చేయలేదు. ఆరకమైన విభజన కనీసం ఆంగ్ల సాహిత్యంలో నాకు కనపడలేదు. ఇతర భారతీయ భాషల సాహిత్యం గురించి నాకు అంతగా పరిచయం లేదు కాని, తెలుగులో ఆ వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది.
This is at best an idealistic notion, at worst a gross generalization. More over, this is a political distinction, not a literary characteristic. నేను అంటున్నది ఇదే. వ్యవస్థను ప్రశ్నించేదే సీరియస్ సాహిత్యం అని అనడంలోనే ఈ వివక్ష ధ్వనిస్తోంది కదా. So, what we have here is a political requirement masquerading as a literary definition. ఈ ధోరణి వల్లనే తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు ఉన్న భిన్నత్వం పోయింది అని నేను అభిప్రాయపడింది.
The problem is not with categorization, it is with value judgement and disregard.
సెలవు మాస్టారూ! గురించి S. Narayanaswamy అభిప్రాయం:
06/08/2018 5:17 am
చాలా బావుంది అండి.
జూన్ 2018 గురించి amarendra dasari అభిప్రాయం:
06/07/2018 8:42 pm
మాధవ్ గారు: