తెలుగు కథల పోటీ

తెలుగు కథ శతవార్షికోత్సవ సందర్భంగా కౌముది వెబ్ మాస పత్రిక, రచన మాస పత్రికలు సంయుక్తంగా కథల పోటీ నిర్వహిస్తున్నాయి.

పోటీకి కథలు అందవలసిన చివరి తేదీ: జనవరి 31, 2009
ఫలితాల ప్రకటన: ఏప్రిల్ 1, 2009

పూర్తి వివరాలు, నిబంధనలు.


కిరణ్‌ప్రభ

రచయిత కిరణ్‌ప్రభ గురించి:

కిరణ్‌ప్రభ అమెరికాలో స్థిరపడిన ప్రసిద్ధ తెలుగు రచయిత, జర్నలిస్ట్, టాక్ షో హోస్ట్. 2009 నుండి రేడియో, యూట్యూబ్ ద్వారా సాహిత్యం, చలనచిత్రాలు, ప్రముఖుల జీవిత చరిత్రలపై పరిశోధనాత్మక ప్రసంగాలు వెలువరిస్తున్నారు. అమెరికాలో తెలుగు సాహితీ కార్యక్రమాలలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సిలికానాంధ్ర స్థాపక సభ్యులు, \’సుజనరంజని\’ అంతర్జాల మాసపత్రికను స్థాపించి మూడు సంవత్సరాల పాటు కొనసాగించారు. 2007 జనవరి నుంచి \’కౌముది\’ అంతర్జాల మాసపత్రికను ప్రారంభించి, క్రమం తప్పకుండా ప్రతినెలా సుమారు 400 పేజీలతో, కౌముదిని వెలువరిస్తున్నారు. తెలుగుసాహితీ లోకంలో లబ్దప్రతిష్ఠులైన రచయితలందరితో పాటు, వర్ణమాన రచయితలకూ కౌముది వేదికగా ఉంటోంది. 2009 సంవత్సరం నుండీ కిరణ్‌ప్రభ వివిధ రేడియో స్టేషన్ల ద్వారా ప్రసారం చేస్తున్న పరిశోధనాధారిత ప్రసంగాలు అంతర్జాలంలో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు.

 ...