పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. ఆహవి గురించి కె.కె.రామయ్య అభిప్రాయం:

    06/21/2018 9:34 am

    మరో అద్భుతమైన అనుసృజన కథను ఇచ్చిన భాస్కర్ గారూ!

    అసుందా, ఆహవి (meaning of the word Ahavi is My Love) ఇద్దరూ ఒంటరి తల్లుల కూతుర్లుగా చెప్పటంలోనే స్థానిక సింఘళ, వలస వచ్చిన తమిళ జాతుల మధ్య శ్రీలంకలో జరిగిన మారణకాండకు ఓ ప్రతీకగా అనిపించింది; మనసును ఆ విషాదంలోకి తొంగిచూసేలా చేసింది.

    Operation Jayasikurui ( Certain Victory in Sinhala ), was a Sri Lankan military action launched on 13 May 1997; it lasted until it was called off in 1999. The primary objective of this operation was to clear a land route to the government-held Jaffna peninsula (which had no land supply routes) through territory held by the LTTE (or Liberation Tigers of Tamil Eelam, popularly known as the Tamil Tigers), by linking the government-held towns of Vavuniya and Kilinochchi. At the time it was the largest military operation undertaken by the Sri Lankan military. Initially, the Sri Lankan military experienced success by forcing the LTTE out of Killinochchi, capturing vast areas, however the LTTE managed to launch a brutal counter-attack which reversed all gains made by the government. After failing to achieve their original objective, the Sri Lankan Army called off its operation. ( from Wikipedia )

  2. ఆహవి గురించి Vijay Koganti అభిప్రాయం:

    06/20/2018 12:04 pm

    అనువాదమనే అనిపించవు . మూలకథలోనూ అదే బిగింపు

  3. సాహిత్యం పట్టని క్షణం గురించి పూడూరి రాజిరెడ్డి అభిప్రాయం:

    06/19/2018 8:24 am

    వేణు గారూ, మానేయలేదు. అందులోనే ఉన్నా. మీ అభిమానానికి థాంక్యూ.

  4. అది నాది గురించి Vasu అభిప్రాయం:

    06/19/2018 6:52 am

    ఒక ఫ్రెండ్‌కి మీ వర్క్ పంపించాను. ఎందుకు నచ్చాయి నాకు అని అడిగింది. ఏం చెప్పాలో తెలీలేదు. ఒకసారి బాపుగారిని బాలుగారు అడిగారు… మీ దగ్గర ఇన్ని మెహది హసన్, గులాం అలీ పాటలు ఉన్నాయి కదా ఎందుకంత ఇష్టం అని. ఆయన… బాగుంటాయి కాబట్టి అన్నారు! అదే చెప్పాను నేను కూడాను. మీ అంత చక్కగా రాయగలిగితే చెప్పగలిగేవాడినేమో. రాయలేకపోవచ్చు కానీ మంచి రచనను గుర్తుపట్టగలనండీ. చాలా అందంగా క్లుప్తంగా రాస్తున్నారు. మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను.

  5. ఆహవి గురించి Suresh Venkat అభిప్రాయం:

    06/18/2018 10:44 pm

    అనువాదం అని అసలు అనిపించలేదు.బాగుందండీ

  6. జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:

    06/15/2018 5:44 pm

    “ఇది ఇంకా సాగించడం మనందరికీ మంచిది కాదేమో?”

    Looks like you are doing it more than I am, Sarma garu!

    I am reading. As usual. Thanks to technology, I am listening to texts, more than using my eyes, whenever I can. So comfy. The pronunciation is so clear. I can learn to say the foreign authors’ names, right then and there. Without going to ‘Emma.’

    After reading a few essays of Foucault and Barthes, I have done some late night re-reading – Chapter Eight in the book “Questioning Ramayanas” edited by Paula Richman. Author explained “The politics of Telugu Ramayanas:…” in great detail, beautifully. Loved it.

    Have a good weekend! All. -Lyla

  7. ఎక్కడ నుంచి…? గురించి Rajeswari అభిప్రాయం:

    06/14/2018 12:10 pm

    చాలా బాగా రాసారు తరాల అంతరాలు కదా!

  8. జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/14/2018 9:34 am

    నా రచనలో అభ్యంతరకరమైన మాటలున్నాయా? అవి ఏమిటి? ఎన్ని? అభ్యంతరకరమైన విషయమంటే ఏమిటి? ఎందువలన? ఎవరు నిర్ణయిస్తారు?

    ఇది పాఠకుల సూచనల్లో రెండో సూత్రం అనుసరించి రాస్తున్నది. కావాల్సినవాళ్ళు వెనక్కి వెళ్ళి సూత్రం సరి చూచుకోండి.

    నా ఈ వ్యాఖ్య పైన లైలాగారు రాసిన లేదా రచించిన పైన చూపించిన వ్యాఖ్యలకి ” మా-త్ర-మే” అని గమనించగలరు. అమ్మా మీకు ఒకటి కన్నా ఎక్కువసార్లు, టోపీ పెట్టుకుంటూ, పెట్టుకోకుండానూ/పారేసుకుని సంపాదకులు సమాధానం ఇచ్చారు. ఎందుకో ఇంక మీరు ఎంత అరిచి గీ పెట్టినా మీకు సమాధానం ఇవ్వరని నా పదకొండో సెన్స్ చెప్తోంది. అది తప్పు అయితే పన్నిండో సెన్స్ ఎలా పనిచేస్తుందో న్యూరాలజిస్టు దగ్గిర చూపించుకుని వచ్చే నెలలో మరో కామెంటు రాస్తాను. ఆశ్చర్యం ఏమిటంటే మీరు ఇంకా ఈ డొంక కదిలిస్తున్నారు. అక్కడే దీన్ని ఎందుకు వదిలేయరో అనేది. నిజమే మీరు రాసినది వేయలేదు. ఆ కారణాలు చెప్పగలిగినంతలో చెప్పారు. ఇలా అని సంపాదకులని సమర్ధిస్తున్నానని అనుకోకండి. ఇది ఇంకా సాగించడం మనందరికీ మంచిది కాదేమో?

    మీకు సంతోష పుస్తకాల చదువూ, ఆనందం అప్పటిదాకా 🙂 అంతవరకు స్వస్తి.

  9. ఆహవి గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    06/14/2018 7:53 am

    భాస్కర్,
    ఒక చక్కని కధ ని అందించినందుకు అభినందనలు.

  10. జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:

    06/13/2018 8:58 pm

    [“క్షమించండి. మేము చెప్పింది స్పష్టంగా ఉన్నట్టు లేదు. మీ మొదటి వ్యాఖ్య అలానే మేము ప్రచురించగలిగి ఉంటే ఇబ్బంది ఏముంది? ఆ వ్యాఖ్యలోని కొన్ని వాక్యాలు మాకు ఇప్పటికీ అభ్యంతరకరమే కాబట్టి అది అలానే ప్రచురించలేము. ఆ వ్యాఖ్య మీ అభిప్రాయం అయితే అది వెలిబుచ్చిన తీరుపట్ల మాకు అభ్యంతరం ఉన్నది. అందువల్లనే అది ఎడిట్ చేసినాము. అది ఒక కవిత అని మీరు అన్నట్లయితే అది సృజనాత్మక రచన కావున దానికి అభిప్రాయవేదికలో చోటు లేదు.” – సం.]

    In response to the above, dear editors and other interested readers of this magazine, who might have just joined, please read.

    జూన్ మొదటి తేదీన, నాతో సంపాదకులు కింది విధంగా అన్నారు. పాఠకులు అందరిలానే నేను ఈ పత్రికలోనే చదువుకున్నాను:

    [As much as you hate to see it, we do believe it is better to celebrate than to ignore the life and works of one when departed. And, please get used to it because we are not changing any time soon about this. ఏదీ తొక్కిపట్టుకుని ఎవరుపోతారా అని ఏ “సప్లయ్ దారులూ” చూడరు. అలా ఒకరిని నిందించటం మీకు తగదు. When we celebrate, some may come and mourn.That’s their prerogative. చచ్చిపోయినవారిని తలచుకోడం మీకు అత్యాచారం ఎలా అనిపిస్తుందో అలా అది వారి ఇష్టం. బైదివే, మీరు కోట్ చేసిన ముందుమాటకూ మీ అభిప్రాయానికి ఏ సంబంధమూ లేదు. గమనించగలరు. – సం.]

    ఇందులో ఆఖరి వాక్యం ముందు చదువుదాం: “బైదివే, మీరు కోట్ చేసిన ముందుమాటకూ మీ అభిప్రాయానికి ఏ సంబంధమూ లేదు. గమనించగలరు. – సం.”

    సంపాదకులు వారే చెప్పారు, 1. నేను పంపినది అభిప్రాయమని. 2. దానికీ నేను కోట్ చేసిన పత్రిక ‘ముందుమాటకూ’ ఏ సంబంధమూ లేదని. హడావిడిగా కొన్ని మాటలు రాసేసి (అవి నాకు (లైలా) ఉద్దేశించబడినవే కదా – అది వారి ప్రధానమైన పనిగా భావించుకున్నారేమో,) ఆ తర్వాత బైదివే,…. గమనించగలరు అన్నారు. అది ‘బైదివే’ కాదు. ‘By the way’ అన్న expression ఎప్పుడు వాడతారంటే, అసలు విషయం చెప్పటం అయ్యాక, దానితో సంబంధం అంతగా లేని మరేదో చెప్పేప్పుడు. Synonyms are -incidentally, on the side line.

    సంపాదకుల అసలు పని రచయిత/ పాఠకులు పంపిన “మాటలు (text)” పరిశీలించి ప్రచురణార్హత నిర్ణయించుకోవటం. By the wayగా చెప్పే విషయం కాదు, చేసే పని కాదు. అదే సంపాదకుల మొదటి పని.
    నేను పంపిన ‘మాటలు / text’ ముందు సంపాదకులకే చేరినాయి. ఎడిటర్ల ‘ముందుమాట’ లో ఏముందో వారికి తెలిసినంత బాగా, బ్రహ్మరుద్రాదులకు కూడా తెలిసే అవకాశం లేదు కదా. సంపాదకీయంతో సంబంధమే లేని అభిప్రాయం అనుకున్నప్పడు తీసెయ్యవలసిన పని ఎడిటర్లదే. మరి ఎందుకు తీసెయ్యలేదు? నేను పంపిన మాటలు కవిత రూపంలో ఉందని ఎడిటర్లు చూసి కూడా, మార్చిందీ వారే. ‘కవిత’ ఐతే అక్కడ ప్రచురించకూడదని వారికి రూల్ ఉంటే, అది అమలు చెయ్యగలగటం వారి చేతుల్లోనే ఉంది. నేను రాసిన మాటలు సంపాదకులు ఎడిట్ చేసినందువల్ల, ఇప్పుడు ‘ముందుమాటతో’ సంబంధం ఏర్పడినదా? మొదలుకే లేని సంబంధం, కొన్ని మాటలు తీసివేసి, సాధించారా?

    నేను పంపిన మాటలపై, నేను తీర్చవలసిన సందేహాలుంటే, ఎడిటర్లు నాకు రాసి, సందేహాలు ముందే తీర్చుకుని ఉండేవారు. ఈ మెయిల్ అడ్రస్ సంపాదకుల దగ్గర ఉన్నది అందుకేగా. ఆ పని చెయ్యలేదు. ఆ రోజున సంపాదకులు చేసిన ఎడిటింగ్, రాసిన మాటల్లో నా ప్రమేయం ఏమీ లేదు.

    తర్వాత,

    [As much as you hate to see it, we do believe it is better to celebrate than to ignore the life and works of one when departed. And, please get used to it because we are not changing any time soon about this. ఏదీ తొక్కిపట్టుకుని ఎవరుపోతారా అని ఏ “సప్లయ్ దారులూ” చూడరు. అలా ఒకరిని నిందించటం మీకు తగదు. When we celebrate, some may come and mourn.That’s their prerogative. చచ్చిపోయినవారిని తలచుకోడం మీకు అత్యాచారం ఎలా అనిపిస్తుందో అలా అది వారి ఇష్టం.]

    ఇవి సంపాదకుల మాటలే కదా. వీటి భావమేమిటి? ఎందుకు ఇవి పరిష్కరించబడిన నా మాటలు/text కు జోడించారు? కారణమేమిటి? మరియూ, ఈ పత్రికలోనే, మనం పరికిస్తే, అసలు ఏది కథ, ఏది స్కెచ్? ఏది పద్యం, ఏది కాదు; గద్యమేదో వచనమేదో, ఏది గద్య కవితో, వాక్యాలు అడ్డంగా పేర్చకుండా, నిలువుగా పేరిస్తే అంతమాత్రాన కవిత అవుతుందో లేదో; సృజన ఏదో, విమర్శ ఏదో; ఇలా ఎన్నో వ్యాసాలున్నాయి. ఏది సాహిత్యము, ఏది కాదు? రచనకు ప్రచురణార్హత ఉన్నదా, లేదా అన్న అంశాలపై పండితులు, పాఠకుల చర్చలు మేగజీన్ లో సాగుతూనే ఉన్నయ్యి.

    నేను ఈ ఉత్తరాలు రాస్తుండగానే కవితల రూపంలో వేరే శీర్షికలలో, పాఠకుల అభిప్రాయాలు ప్రచురించబడుతూనే ఉన్నాయి. అవి సృజనలా, అభిప్రాయాలా, రెండూనా?

    నా కొన్ని మాటలు/text నేను రాసింది రాసినట్టుగా పబ్లిష్ చేస్తే దాని రూపమేంటో, అందులో విషయమేంటో, అసలు అలా రాయొచ్చో, కూడదో – అప్పుడు కావాలంటే ఎవరైనా చర్చ చేసుకోవచ్చు. ఇప్పటికీ నేను రాసింది రాసినట్టుగా ఇక్కడ ప్రచురించటానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. నా రచనలో అభ్యంతరకరమైన మాటలున్నాయా? అవి ఏమిటి? ఎన్ని? అభ్యంతరకరమైన విషయమంటే ఏమిటి? ఎందువలన? ఎవరు నిర్ణయిస్తారు? అన్న విషయాల మీద కూడా బాహాటంగా సాహితీ చర్చ సాగించవచ్చు. I have no objections.

    పాఠకులలో/రచయితలలో ఎన్నో రకాల అభిరుచులున్నవారుంటారు. విభిన్నరీతుల వ్యక్తీకరణలున్నవారుంటారు. అన్నిటికీ పత్రిక చోటివ్వాలి. ఇస్తే ఎవరికి నచ్చినవి వారు చదువుకుంటారు. నచ్చక పోతే వదిలేసి ఇంకోటి చదువుకోవచ్చు. Professor Borges says, if you don’t like something, even if it is ‘Paradise Lost’ or ‘Don Quixote,’ don’t read it. Like him, I read both and I liked both. Professor Borges thought – There is no “obligatory reading.” In my opinion, there is no restricted writing either.

    నేను హాయిగా Foucault, A very short introduction by Gary Gutting, Oxford series చదువుకుంటున్నా. Michael Foucault’s ‘Who is an author’, Roland Barthes’s ‘ The death of the author’ essays లో – what is a text, what is literature, what is the relation between writing/writer/death -from ancient times to now. – ఇలాటి విషయాలు చదువుకుంటున్నాను. ఈ రచయితల తెలివికి నాకు ఆనందం కలుగుతున్నది.

    Thanks – Lyla.