శ్రీ పురాణ ధాత్రికి అనే దేశభక్తి గేయాన్ని దాదాపు 20 సంవత్సరాలుగా పాట కోసం, సాహిత్యం కోసం ప్రయత్నించి ఆఖరుకు ఈమాట పాత సంచికలో కనుగొన్నాము. చాల సంతోషం కలిగింది. eemata.com గురించి అప్పుడే తెలుసుకొన్నాను. కళాపూర్ణోదయం చదివే అవకాశం కూడా కలిగింది. ఇప్పుడు మీ website కి freequent visitor ని. ధన్యవాదాలు .
కథ కొనసాగి చివర్లో ఏదో జరుగుతుందని ఆశించాము. అనుకున్నట్లుగానే పాత్ర glorify అయ్యింది. మామూలుగా మసలేవాళ్లూ, మాటలుపడేవాళ్లూ అసాధారణంగా ప్రతిభావంతులుగా మారడం అరుదు. కథ ముగింపు కృత్రిమంగానూ, abrupt గానూ అనిపించింది.
మల్లీశ్వరి సినిమా లో పెనుగొండ ప్రస్తావన వస్తుంది. పెనుగొండ చూడాలనే కోరిక నామనసులో నిలిచి పోయింది. కదిరిని కేంద్రంగా చేసుకొని ఇటీవల, కదిరి, లేపాక్షి, పుటపర్తి, పెనుగొండ, కటారుపల్లి (యోగి వేమన సమాధి) చూశాను. కోట లో ఎక్కువ స్తలాన్ని కాళేశ్వర్ బాబా ఆక్రమించుకొని ఆశ్రమాలు కట్టారు.ఎంతో వైభవం కల కోట దయనీయ పరిస్తితి చూసి నిరాశ చెందాను. ఆంధ్రరాష్ట్రం యేర్పాటయినప్పుడు కర్ణాటక లో కలిపుంటే ఇంత అద్వానంగా ఉండదనిపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెనుగొండను పర్యాటక కేంద్రంగా అభివ్రుధ్ధి చేయాలని ఆశిస్తున్నాను. ఒకప్పుడు 360 గుడులు కలిగిన పెనుగొండ హీనదశకు, మహమ్మదీయులే కాదు, కాళేశ్వరులు కూడా బాధ్యులే.
వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి యేలూరు ప్రకాశం అభిప్రాయం:
08/06/2018 11:47 pm
శ్రీ పురాణ ధాత్రికి అనే దేశభక్తి గేయాన్ని దాదాపు 20 సంవత్సరాలుగా పాట కోసం, సాహిత్యం కోసం ప్రయత్నించి ఆఖరుకు ఈమాట పాత సంచికలో కనుగొన్నాము. చాల సంతోషం కలిగింది. eemata.com గురించి అప్పుడే తెలుసుకొన్నాను. కళాపూర్ణోదయం చదివే అవకాశం కూడా కలిగింది. ఇప్పుడు మీ website కి freequent visitor ని. ధన్యవాదాలు .
సైజు గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:
08/06/2018 9:51 am
కథ కొనసాగి చివర్లో ఏదో జరుగుతుందని ఆశించాము. అనుకున్నట్లుగానే పాత్ర glorify అయ్యింది. మామూలుగా మసలేవాళ్లూ, మాటలుపడేవాళ్లూ అసాధారణంగా ప్రతిభావంతులుగా మారడం అరుదు. కథ ముగింపు కృత్రిమంగానూ, abrupt గానూ అనిపించింది.
సిలబస్: 6. బాపూ బొమ్మ గురించి సూర్య వెంకట సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
08/06/2018 5:50 am
థాంక్స్ ఫర్ బాపు బొమ్మలు
ఒక సంస్కారవంతమైన కథ గురించి GIREESH K అభిప్రాయం:
08/05/2018 8:43 am
Refreshingly brilliant! Amazing articulation!!
With each story, there is a sharp and noticeable rise in the content and narration! Kudos!!
ఒక సంస్కారవంతమైన కథ గురించి nagaraju pappu అభిప్రాయం:
08/04/2018 5:53 pm
Absolutely Brilliant. It is brief, dense and packed. And, to poke fun at something that is not funny at all .. that is something.
సైజు గురించి సూర్యనారాయణ మూర్తి ఆకెళ్ళ అభిప్రాయం:
08/04/2018 3:48 pm
మంచికథ. ‘అపకారికి నుపకారము’ అన్న సుమతి శతకం గుర్తొచ్చింది.
ఒక సంస్కారవంతమైన కథ గురించి Vijaya Karra అభిప్రాయం:
08/04/2018 8:20 am
“ఏదో పీడకల!” అన్నాను. “ఏంటీ? నువ్వింకా పడుకోనిదే?!” — వాహ్! గుడ్ వన్ పూర్ణిమ ! నిజానికి మేలుకుని కంటున్న అరుదైన కలలాంటి కథ !!!
కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి Chaithanya అభిప్రాయం:
08/04/2018 1:55 am
ఇంత లేటుగా ఈ ఆర్టికల్ చూసానే అని బాధ. చాలా బావుంది సార్. బాగా రాసారు.
నాకు నచ్చిన పద్యం: పెనుగొండ స్మృతికావ్యం గురించి Yeluru Prakasam అభిప్రాయం:
08/04/2018 12:41 am
మల్లీశ్వరి సినిమా లో పెనుగొండ ప్రస్తావన వస్తుంది. పెనుగొండ చూడాలనే కోరిక నామనసులో నిలిచి పోయింది. కదిరిని కేంద్రంగా చేసుకొని ఇటీవల, కదిరి, లేపాక్షి, పుటపర్తి, పెనుగొండ, కటారుపల్లి (యోగి వేమన సమాధి) చూశాను. కోట లో ఎక్కువ స్తలాన్ని కాళేశ్వర్ బాబా ఆక్రమించుకొని ఆశ్రమాలు కట్టారు.ఎంతో వైభవం కల కోట దయనీయ పరిస్తితి చూసి నిరాశ చెందాను. ఆంధ్రరాష్ట్రం యేర్పాటయినప్పుడు కర్ణాటక లో కలిపుంటే ఇంత అద్వానంగా ఉండదనిపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెనుగొండను పర్యాటక కేంద్రంగా అభివ్రుధ్ధి చేయాలని ఆశిస్తున్నాను. ఒకప్పుడు 360 గుడులు కలిగిన పెనుగొండ హీనదశకు, మహమ్మదీయులే కాదు, కాళేశ్వరులు కూడా బాధ్యులే.
పరీక్ష గురించి Anil అట్లూరి అభిప్రాయం:
08/04/2018 12:29 am
క్లుప్తత, గాఢతతో ఇది చంద్ర శైలి అని చంద్ర కథ అని తెలిసిపోతుంది.