బాపు గీతా రహస్యం ఇంత చక్కగా చిక్కగా విడమర్చి చె(చూ)ప్పిన వారు నాకు తెలిసీ, మహాప్రభో! మీరే ప్రథములు!! ఆ రహస్యం చెప్పడానికి మీరు సకారణంగానే పుట్టారు, అందుకోండి వేవేల నెనరులు.
“ఊరంతా తలస్నానం చేసి ఎండతువ్వాలు వెతుక్కుంటున్నట్లుంటుంది” …చాలా refreshingగా ఉందండి ఈ ఉపమానం. మంచి చిత్రాత్మకంగా సహజంగా సాగిపోయేలా రాశారు. ఇంకొక్కసారి నా బాల్యంలోకి వెళ్లి ఇంటిముందర రోడ్లలో వానలో స్నేహితులతో తడుస్తూ చిందేస్తున్న అనుభవాన్ని జ్ఞాపకాన్ని మీరు అందించారు. ఒక అంతరంగ అనుభూతిలో నన్ను తడిపినందుకు మీకు కృతజ్ఞుణ్ణి.
నేహల: చారిత్రక నవల గురించి ఎం. రమేశ్ బాబు అభిప్రాయం:
08/16/2018 11:22 am
మీ వివరణ బాగుంది ……
రాగమాలిక గురించి అనంత్ మల్లవరపు అభిప్రాయం:
08/15/2018 2:32 pm
మనసుకు హాయిగా ఉంది మీ ప్రకృతి సోయగాల వర్ణన! మీతో పాటు ప్రయాణం చేసిన భావన! అలుపు సొలుపు లేకుండా మీ జీవిత ప్రయాణం ఇలాగే సరాగ మాడుతూ సాగాలని…
రాగమాలిక గురించి srinivasa shastry mothali అభిప్రాయం:
08/14/2018 11:41 am
చాలా బావుంది సర్, మీరు పొందిన ఆనందం మాక్కూడా అందించారు. many many thanks sir.
రాగమాలిక గురించి ధశరధ్ అభిప్రాయం:
08/11/2018 2:40 am
ఆ దారి ఆనందమంతా మీ నడకే, దానందం అంతా మీకొరకే.
లింఫోమా – ఒక ‘నిసి షామల్’ కథ గురించి Anil అట్లూరి అభిప్రాయం:
08/09/2018 7:22 am
‘ది టర్న్’ ఇక్కడికి తీసుకువచ్చింది.
సిలబస్: 6. బాపూ బొమ్మ గురించి Bhujangarao Ayyagari అభిప్రాయం:
08/09/2018 4:49 am
బాపు గీతా రహస్యం ఇంత చక్కగా చిక్కగా విడమర్చి చె(చూ)ప్పిన వారు నాకు తెలిసీ, మహాప్రభో! మీరే ప్రథములు!! ఆ రహస్యం చెప్పడానికి మీరు సకారణంగానే పుట్టారు, అందుకోండి వేవేల నెనరులు.
సిలబస్: 6. బాపూ బొమ్మ గురించి sreenivasa ram makineedi అభిప్రాయం:
08/09/2018 1:39 am
thank u
ది టర్న్ గురించి Kalvakuntla Venkateswara rao అభిప్రాయం:
08/08/2018 11:06 pm
May I know if the pelli kooturu in your ‘kutantram’ is the Neela in this?
ఐదు కవితలు: నాలుకపై వానచుక్క గురించి అభిషేక్ మట్టా అభిప్రాయం:
08/07/2018 12:48 pm
“ఊరంతా తలస్నానం చేసి ఎండతువ్వాలు వెతుక్కుంటున్నట్లుంటుంది” …చాలా refreshingగా ఉందండి ఈ ఉపమానం. మంచి చిత్రాత్మకంగా సహజంగా సాగిపోయేలా రాశారు. ఇంకొక్కసారి నా బాల్యంలోకి వెళ్లి ఇంటిముందర రోడ్లలో వానలో స్నేహితులతో తడుస్తూ చిందేస్తున్న అనుభవాన్ని జ్ఞాపకాన్ని మీరు అందించారు. ఒక అంతరంగ అనుభూతిలో నన్ను తడిపినందుకు మీకు కృతజ్ఞుణ్ణి.
ఒక సంస్కారవంతమైన కథ గురించి Kuppili Padma అభిప్రాయం:
08/07/2018 8:00 am
Brilliant. Congratulations Purnima garu.