ఈ వ్యాసకర్త గురించి నాకు ఇదివరకు పరిచయం లేదు. కాని బాగానే డొక్కశుద్ధి వున్న వారిలా కనిపిస్తున్నారు. ఐతే ఈ వ్యాసం మాత్రం ఉపరితలాన్ని స్పృశించిందే తప్ప ఏమాత్రం లోతుకి వెళ్లలేదు. నా అనుమానం వారు దీన్ని ఏ స్వాతి లాటి పత్రిక కోసమో (అంటే ఎలాగూ ఎవరూ చదువరులే అన్న భావనతో) రాశారని. ఈ సందర్భంగా వారికి మనవి – ఈమాటలో ప్రచురించే వాటికి లోతు తప్ప పొడవు గురించి ఆలోచించాల్సిన పని లేదు; మీరు ఎంత విశదీకరించదలుచుకుంటే అంతా చెయ్యవచ్చు; మీలాటి వారి నుంచి పాఠకులం మంచి బరువు, లోతు ఆశిస్తాం. మీ పాండిత్యాన్ని పూర్తిగా ప్రదర్శించండి. “ఒప్పు తప్పు లరయంగల పాఠకులు” ఇక్కడ కొందరైనా మీకు దొరుకుతారు. మీనుంచి ముందు ముందు ఎన్నో లోచూపుల్ని ఆశిస్తూ –
రామారావు
లక్ష్మణ చక్రవర్తిగారు వ్యాసం బాగుందండి. ఇతర శాస్త్రాల తెలివిడి సాహిత్య విమర్శకు అత్యంత ఆవశ్యకమే! నేను నిరాశాజనకంగా మాట్లాడుతున్నాను అనుకున్నా సరే అసలు చాలా వరకు రచనల్లో సాహిత్యమే మిగలటం లేదు. అది ఉంటే దాన్ని చక్కగా విశ్లేషించటానికి అవసరమైన ఇతర శాస్త్రాలను అభ్యసించవచ్చు, అభ్యసించి ఉంటే ఆ తెలివిడిని ఉపయోగించుకోవచ్చును. మరి సాహిత్యం కూడా విద్య అనే స్పృహలేని రచయితల వ్రాతలను సాహిత్యవిమర్శకులు ఏమిచేసుకోవాలి.
“ఈ మొహాలకు ఇది చాల్లే.” అంటూనే బాపు-గీతల గురించి ఎంత మంచి రాతనందించారండి,అన్వర్‌గారు! మీ బొమ్మల సిలబస్ చదవడం ఈ పాఠంతో మొదలుపెట్టడం నా అదృష్టం. నాకు బొమ్మలు గీయడం మాట అటుంచి తిన్నగా గీత గియ్యడమే చేతకాదు – అయినా సరే! మీ బొమ్మల సిలబస్ చదవడానికి అదేం పెద్ద అనర్హతేమీ కాదనేసుకుని చదివేస్తాను – వీలు కుదిరినప్పుడల్లా.
Sir! 🙏🙏🙏! చదివి ఆనందంతో పొంగిపోయింది. శ్రీ భుజంగరాయ శర్మగారిగురించి ఆహ్వానం పత్రిక ఎడిటర్ S.S.Lakshmi ముఖేనా చాలా విన్నాను. వింటున్నాను. ఈ link వారి ద్వారానే అందింది. ఒక్కమాటే గుర్తుకొచ్చింది “ఎందరో మహానుభావులు అందరికీ వందనములు” మీరు రాసినది చదువుతుంటే కళ్ళముందు దృశ్యకావ్యంలా సాగిపోయింది. వారిని చూచే భాగ్యమూ, వారి కళను దర్శించే అదృష్టం చేసుకోలేకపోయిందే అని బాధ! ఇంత మంచి వ్యాసాన్ని రాసి, మమ్మల్ని తరింపజేశారు. మీకు చేతులు జోడించి నమస్కారములు.
తూరుపుగాలులు గురించి Vimala అభిప్రాయం:
09/01/2018 9:20 am
రివ్యూ బాగుంది.
సిలబస్: 6. బాపూ బొమ్మ గురించి V V SATYANARYANA SETTY అభిప్రాయం:
08/31/2018 9:10 am
బాపు కార్టూన్లు ప్రతి నెలా ప్రచురించండి.
వెలుగు గురించి శారద అభిప్రాయం:
08/29/2018 4:35 am
ఎంతో బాగుంది
తెలుగు సాహిత్య విమర్శ: సాహిత్యేతర శాస్త్రాల ప్రమేయం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
08/27/2018 3:59 pm
ఈ వ్యాసకర్త గురించి నాకు ఇదివరకు పరిచయం లేదు. కాని బాగానే డొక్కశుద్ధి వున్న వారిలా కనిపిస్తున్నారు. ఐతే ఈ వ్యాసం మాత్రం ఉపరితలాన్ని స్పృశించిందే తప్ప ఏమాత్రం లోతుకి వెళ్లలేదు. నా అనుమానం వారు దీన్ని ఏ స్వాతి లాటి పత్రిక కోసమో (అంటే ఎలాగూ ఎవరూ చదువరులే అన్న భావనతో) రాశారని. ఈ సందర్భంగా వారికి మనవి – ఈమాటలో ప్రచురించే వాటికి లోతు తప్ప పొడవు గురించి ఆలోచించాల్సిన పని లేదు; మీరు ఎంత విశదీకరించదలుచుకుంటే అంతా చెయ్యవచ్చు; మీలాటి వారి నుంచి పాఠకులం మంచి బరువు, లోతు ఆశిస్తాం. మీ పాండిత్యాన్ని పూర్తిగా ప్రదర్శించండి. “ఒప్పు తప్పు లరయంగల పాఠకులు” ఇక్కడ కొందరైనా మీకు దొరుకుతారు. మీనుంచి ముందు ముందు ఎన్నో లోచూపుల్ని ఆశిస్తూ –
రామారావు
తెలుగు సాహిత్య విమర్శ: సాహిత్యేతర శాస్త్రాల ప్రమేయం గురించి yaddanapudi kameswari అభిప్రాయం:
08/27/2018 3:12 am
లక్ష్మణ చక్రవర్తిగారు వ్యాసం బాగుందండి. ఇతర శాస్త్రాల తెలివిడి సాహిత్య విమర్శకు అత్యంత ఆవశ్యకమే! నేను నిరాశాజనకంగా మాట్లాడుతున్నాను అనుకున్నా సరే అసలు చాలా వరకు రచనల్లో సాహిత్యమే మిగలటం లేదు. అది ఉంటే దాన్ని చక్కగా విశ్లేషించటానికి అవసరమైన ఇతర శాస్త్రాలను అభ్యసించవచ్చు, అభ్యసించి ఉంటే ఆ తెలివిడిని ఉపయోగించుకోవచ్చును. మరి సాహిత్యం కూడా విద్య అనే స్పృహలేని రచయితల వ్రాతలను సాహిత్యవిమర్శకులు ఏమిచేసుకోవాలి.
సిలబస్: 6. బాపూ బొమ్మ గురించి Lalitha TS అభిప్రాయం:
08/26/2018 10:29 pm
“ఈ మొహాలకు ఇది చాల్లే.” అంటూనే బాపు-గీతల గురించి ఎంత మంచి రాతనందించారండి,అన్వర్‌గారు! మీ బొమ్మల సిలబస్ చదవడం ఈ పాఠంతో మొదలుపెట్టడం నా అదృష్టం. నాకు బొమ్మలు గీయడం మాట అటుంచి తిన్నగా గీత గియ్యడమే చేతకాదు – అయినా సరే! మీ బొమ్మల సిలబస్ చదవడానికి అదేం పెద్ద అనర్హతేమీ కాదనేసుకుని చదివేస్తాను – వీలు కుదిరినప్పుడల్లా.
సిలబస్: 6. బాపూ బొమ్మ గురించి రాజేశ్వరి అభిప్రాయం:
08/25/2018 11:00 am
మీరు రాయాలేగాని ఎందుకు చదవము, ఇంకా రాయండి
నేను చదవటానికి రెడీ.
చాలా బాగా రాసారు ఇష్టంగా కోపంగా రాసారు.
కదా?
Waiting for next post…
Rajeswari.
కూచిపూడి పదం–భుజంగరాయ శర్మ గురించి Suseela అభిప్రాయం:
08/21/2018 10:43 am
Sir! 🙏🙏🙏! చదివి ఆనందంతో పొంగిపోయింది. శ్రీ భుజంగరాయ శర్మగారిగురించి ఆహ్వానం పత్రిక ఎడిటర్ S.S.Lakshmi ముఖేనా చాలా విన్నాను. వింటున్నాను. ఈ link వారి ద్వారానే అందింది. ఒక్కమాటే గుర్తుకొచ్చింది “ఎందరో మహానుభావులు అందరికీ వందనములు” మీరు రాసినది చదువుతుంటే కళ్ళముందు దృశ్యకావ్యంలా సాగిపోయింది. వారిని చూచే భాగ్యమూ, వారి కళను దర్శించే అదృష్టం చేసుకోలేకపోయిందే అని బాధ! ఇంత మంచి వ్యాసాన్ని రాసి, మమ్మల్ని తరింపజేశారు. మీకు చేతులు జోడించి నమస్కారములు.
ఒక సంస్కారవంతమైన కథ గురించి gsrammohan అభిప్రాయం:
08/19/2018 4:50 am
good one. చుగ్తాయ్ లాంటి వారు అప్పట్లోనే అన్ని రాసినా ఇంకా మామూలు కాకపోవడంలోనే విషాదం ఉంది.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 22 గురించి Rama Rao Alla అభిప్రాయం:
08/18/2018 4:46 am
శ్రీశ్రీ పదబంద ప్రహేళిక 22 కు సరిచూడు బొత్తాము లేదు గమనించ గలరు.
[ధన్యవాదాలు. ఇప్పుడే సరిచేసాము. — సం.]