మాపాల చెరువుకి అల్లంత దూరంలో వుండి, తిప్పికొడితే మూడు వీధుల్లేని మా నాన్నమ్మగారి ఊర్లో ఏ వీధికీ దారి ఇప్పటికీ తెలియని నాకు మీ రామ్మామ్మగారి బాధ బాగా అర్థమయ్యిందండీ, చిరంజీవి వర్మ గారూ!
పూర్ణిమా.. ఏం చెప్పాలో తెలీటం లేదు
మీరు ఎదురుగా ఉంటె …పట్టుకొని లేదా ముట్టుకొని శోకించేదాన్ని
అందరూ అడిగే ప్రశ్న..మనది కాని దుఃఖం మీద నీకు ఇంత ప్రేమెందుకు?
చాలా కదిలిపోయాను .. చాలా థాంక్స్
చాలా చాలా థాంక్స్
దేశికాచారిగారికి, రాఘవగారికి, మీ స్పందనకు నా నమస్సులు.
1) నేను ఈ వృత్తములను సుమారు ఎనిమిది సంవత్సరాలుగా తోచినప్పుడు వ్రాస్తూ ఉన్నాను. అందువలన వాటిని ప్రత్యేకముగా ఒక అంశముపైన, ఇతివృత్తముపైన వ్రాయలేక పోయాను. ఇంకెప్పుడైనా ప్రయత్నిస్తాను.
2) భారా(వా)క్రాంత వృత్తము స్వయంభూ ఛందస్సులో ఉదాహరించబడినది. నాట్యశాస్త్రములో ఉన్నదని జయదామన్‌లో చెప్పబడినది. కాని నాకు కనబడలేదు. బహుశా ఇందులోని భారము అనే పేరు జ-గణము ఉండడమువలన వచ్చినది అనుకొంటాను.
3) శరభ వృత్తము నాట్యశాస్త్రములో పేర్కొనబడినది. ఇది 14 అక్షరముల శక్వరి ఛందమునకు చెందినది. ఇందులో చివరి భాగములో ఒక ర-గణము తక్కువ. దీనిని అశ్వఘోషుడు వాడినాడు, మఱి మందాక్రాంతమును ఎందుకు వాడలేదో?
1937లో తిరుమలై తిరుపతి దేవస్థానము ప్రెస్‌వారిచే ప్రచురించబడిన కావ్యవినోద, సాహిత్యరత్నాకర కృష్ణమాచార్యులవారు వ్రాసిన History of Classical Sanskrit Literature పుస్తకములో (DLI లో లభ్యము) 492వ పుటలో శ్యామలాదండకమును కాళికాదేవి భక్తుడైన పురాంతకుడు వ్రాసినాడని, దాని ప్రతిని ధారానగర ప్రభువైన భోజునికి ద్వారకలోని శంకర మఠములో దొరకినదని, దానిని కనుగొన్న చక్రవర్తి కవిని 100 అగ్రహారములతో సత్కరించినాడని, అది క్రీస్తు శకము 1101 లో జరిగినదని చెప్పబడినది. ఈ విషయమును నాకు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు తెలిపినారు. వారికి నా కృతజ్ఞతలు.
స్పందించిన మిత్రులకు ధన్యవాదములు.
1) సారథిగారు, వ్యాసములోనే అర్థ తాత్పర్యములకు లంకె ఉన్నది.
2) బ్రహ్మానందంగారు, నేను సమాసములుగా ఉంచి వ్రాసినాను, అందుకే పదములను కలిపినాను.
3) దేశికాచారిగారు, మీరు దండకమును వ్రాసినందులకు సంతోషముగా ఉన్నది.
4) తఃతః గారు, ర (UIU), య (IUU), త (UUI) గణములు permutation వలన సిద్ధిస్తాయి. కవులు సామాన్యముగా మధ్యలో నడకను ఇలా మార్చి కొత్త గతిని సాధిస్తారు.
ఇది చాల గొప్ప ప్రయత్నమండీ. మీ ఛందఃకుతూహలానికి నమోవాకం.
౧. మీరు పెట్టిన శిశుశార్దూలం, శిశుమత్తేభం పేర్లు బాగున్నాయి. ఆ పేర్లే ఎందుకు పెట్టారో కూడా వెంటనే తెలిసేలా ఉన్నాయి.
౨. మందాక్రాంతపు కుటుంబంగా మీరు ఇచ్చిన భారాక్రాంతంలోనూ శరభలతికలోనూ మాత్రలు తక్కువ ఉంచటానికి కారణం తెలియలేదండీ.
౩. “నేను సంస్కృతములోవలె రెండు యతులను, విరామ యతులను వాడుతాను. అప్పుడే ఈ వృత్తములో ఉండే అపురూపమైన సౌష్ఠవము ప్రస్ఫుటమవుతుంది.” అన్నారే, ఇది చాల ఉదాత్తమైన ఆలోచనండీ. ఉదాత్తమని ఎందుకంటున్నానంటే ఇది భాషాపరిధిని దాటి ఛందఃపరిధిలో ఆలోచిస్తే కానీ తట్టదు / తెలియదు కాబట్టి.
నమస్కారాలు శ్రీ మోహన : త గణం తో దండక నిర్మాణం గురించి :
ఇక్కడ నుంచి చూస్తే అన్నీ త గణాలే “_కళ్యాణ _సంధాత్రి, _గాంధర్వ _విద్యాక _ళాకంఠ
నాళాం,త్రి _ వేదీవ _ళీంసార _సాహిత్య _నిర్వర్తి _త ప్రోల్ల_సద్దృక్త ,…..
…_.విద్యామ _యీంత్వాంభ _జే” గురువు తో అంతమౌతూ .
ప్రతి చరణమూ మొదలు కొంత వదిలేస్తే ఇలా గే కనిపిస్తుంది .
తః తః
మొక్కజొన్న తోటలో (కొనకళ్ల వెంకటరత్నం రచన, పిఠాపురంతో కలిసి పాడినది) Quite strange! No trace of vulgarity in the female voice.No cheap gyrations!Need not be prejudiced aganist this rendition !
కాళీ పదములు 2 గురించి Lalitha TS అభిప్రాయం:
09/03/2018 2:36 pm
ఈ కవితల భావం నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ చదవడానికి భలేగా వున్నాయండి, ఇంద్రాణీ!
కాకిబొడ్డు గురించి Lalitha TS అభిప్రాయం:
09/03/2018 2:33 pm
మాపాల చెరువుకి అల్లంత దూరంలో వుండి, తిప్పికొడితే మూడు వీధుల్లేని మా నాన్నమ్మగారి ఊర్లో ఏ వీధికీ దారి ఇప్పటికీ తెలియని నాకు మీ రామ్మామ్మగారి బాధ బాగా అర్థమయ్యిందండీ, చిరంజీవి వర్మ గారూ!
ఇంతకీ కాకిబొడ్డు అంటే ఏంటండి?
శోకము: ఒక పరిశీలన గురించి Sai Padma అభిప్రాయం:
09/03/2018 11:01 am
పూర్ణిమా.. ఏం చెప్పాలో తెలీటం లేదు
మీరు ఎదురుగా ఉంటె …పట్టుకొని లేదా ముట్టుకొని శోకించేదాన్ని
అందరూ అడిగే ప్రశ్న..మనది కాని దుఃఖం మీద నీకు ఇంత ప్రేమెందుకు?
చాలా కదిలిపోయాను .. చాలా థాంక్స్
చాలా చాలా థాంక్స్
మళ్ళీ మందాక్రాంతము గురించి మోహన అభిప్రాయం:
09/03/2018 10:07 am
దేశికాచారిగారికి, రాఘవగారికి, మీ స్పందనకు నా నమస్సులు.
1) నేను ఈ వృత్తములను సుమారు ఎనిమిది సంవత్సరాలుగా తోచినప్పుడు వ్రాస్తూ ఉన్నాను. అందువలన వాటిని ప్రత్యేకముగా ఒక అంశముపైన, ఇతివృత్తముపైన వ్రాయలేక పోయాను. ఇంకెప్పుడైనా ప్రయత్నిస్తాను.
2) భారా(వా)క్రాంత వృత్తము స్వయంభూ ఛందస్సులో ఉదాహరించబడినది. నాట్యశాస్త్రములో ఉన్నదని జయదామన్‌లో చెప్పబడినది. కాని నాకు కనబడలేదు. బహుశా ఇందులోని భారము అనే పేరు జ-గణము ఉండడమువలన వచ్చినది అనుకొంటాను.
3) శరభ వృత్తము నాట్యశాస్త్రములో పేర్కొనబడినది. ఇది 14 అక్షరముల శక్వరి ఛందమునకు చెందినది. ఇందులో చివరి భాగములో ఒక ర-గణము తక్కువ. దీనిని అశ్వఘోషుడు వాడినాడు, మఱి మందాక్రాంతమును ఎందుకు వాడలేదో?
విధేయుడు – మోహన
శ్యామలాదండకపు ఛందస్సు గురించి మోహన అభిప్రాయం:
09/03/2018 7:35 am
1937లో తిరుమలై తిరుపతి దేవస్థానము ప్రెస్‌వారిచే ప్రచురించబడిన కావ్యవినోద, సాహిత్యరత్నాకర కృష్ణమాచార్యులవారు వ్రాసిన History of Classical Sanskrit Literature పుస్తకములో (DLI లో లభ్యము) 492వ పుటలో శ్యామలాదండకమును కాళికాదేవి భక్తుడైన పురాంతకుడు వ్రాసినాడని, దాని ప్రతిని ధారానగర ప్రభువైన భోజునికి ద్వారకలోని శంకర మఠములో దొరకినదని, దానిని కనుగొన్న చక్రవర్తి కవిని 100 అగ్రహారములతో సత్కరించినాడని, అది క్రీస్తు శకము 1101 లో జరిగినదని చెప్పబడినది. ఈ విషయమును నాకు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు తెలిపినారు. వారికి నా కృతజ్ఞతలు.
విధేయుడు – మోహన
కాకిబొడ్డు గురించి Amarendra Dasari అభిప్రాయం:
09/03/2018 7:26 am
వాహ్ రె వాహ్ చిరంజీవిగారూ! మళ్ళా పెదరాజుగారి చెయ్యి మీసం మీదకు వెళ్ళేలా చేశారు!!
శ్యామలాదండకపు ఛందస్సు గురించి మోహన అభిప్రాయం:
09/03/2018 7:21 am
స్పందించిన మిత్రులకు ధన్యవాదములు.
1) సారథిగారు, వ్యాసములోనే అర్థ తాత్పర్యములకు లంకె ఉన్నది.
2) బ్రహ్మానందంగారు, నేను సమాసములుగా ఉంచి వ్రాసినాను, అందుకే పదములను కలిపినాను.
3) దేశికాచారిగారు, మీరు దండకమును వ్రాసినందులకు సంతోషముగా ఉన్నది.
4) తఃతః గారు, ర (UIU), య (IUU), త (UUI) గణములు permutation వలన సిద్ధిస్తాయి. కవులు సామాన్యముగా మధ్యలో నడకను ఇలా మార్చి కొత్త గతిని సాధిస్తారు.
విధేయుడు – మోహన
మళ్ళీ మందాక్రాంతము గురించి రాఘవ అభిప్రాయం:
09/03/2018 6:47 am
నమస్కారం కృష్ణమోహనరావుగారూ,
ఇది చాల గొప్ప ప్రయత్నమండీ. మీ ఛందఃకుతూహలానికి నమోవాకం.
౧. మీరు పెట్టిన శిశుశార్దూలం, శిశుమత్తేభం పేర్లు బాగున్నాయి. ఆ పేర్లే ఎందుకు పెట్టారో కూడా వెంటనే తెలిసేలా ఉన్నాయి.
౨. మందాక్రాంతపు కుటుంబంగా మీరు ఇచ్చిన భారాక్రాంతంలోనూ శరభలతికలోనూ మాత్రలు తక్కువ ఉంచటానికి కారణం తెలియలేదండీ.
౩. “నేను సంస్కృతములోవలె రెండు యతులను, విరామ యతులను వాడుతాను. అప్పుడే ఈ వృత్తములో ఉండే అపురూపమైన సౌష్ఠవము ప్రస్ఫుటమవుతుంది.” అన్నారే, ఇది చాల ఉదాత్తమైన ఆలోచనండీ. ఉదాత్తమని ఎందుకంటున్నానంటే ఇది భాషాపరిధిని దాటి ఛందఃపరిధిలో ఆలోచిస్తే కానీ తట్టదు / తెలియదు కాబట్టి.
ఇట్లు
భవదీయుడు
శ్యామలాదండకపు ఛందస్సు గురించి తః తః అభిప్రాయం:
09/03/2018 1:50 am
నమస్కారాలు శ్రీ మోహన : త గణం తో దండక నిర్మాణం గురించి :
ఇక్కడ నుంచి చూస్తే అన్నీ త గణాలే “_కళ్యాణ _సంధాత్రి, _గాంధర్వ _విద్యాక _ళాకంఠ
నాళాం,త్రి _ వేదీవ _ళీంసార _సాహిత్య _నిర్వర్తి _త ప్రోల్ల_సద్దృక్త ,…..
…_.విద్యామ _యీంత్వాంభ _జే” గురువు తో అంతమౌతూ .
ప్రతి చరణమూ మొదలు కొంత వదిలేస్తే ఇలా గే కనిపిస్తుంది .
తః తః
కె. రాణి పాడిన కొన్ని పాటలు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
09/03/2018 1:19 am