మా తాతగారే అనుకున్నాను. ఆడవాళ్ళని ఇంటినుంచి కదలనీయని ఇలాంటివాళ్ళు ఉండేవారన్నమాట!
నాకు 14 ఏళ్ళు వచ్చేవరకూ మా ఊరికి వెళ్ళేదాన్ని. ఇప్పటికీ ఆ ఊరు ఎలా ఉండేదో ఒకసారీ చూడలేదు.
సుమారు పది సంవత్సరాలు వెదుకగా రెండు రోజులకు ముందు దానికి ఫలితము లభించినది. తెలుగు కన్నడ భాషలలోవలె సంస్కృతములో ఏకపాద గద్య దండకములు గలవా అన్నదే శోధనీయాంశము. సుమారు తొమ్మిదవ, పదవ శతాబ్దములో రచింపబడిన “కుబ్జికామతతంత్ర (కులాలీకామ్నాయ)” అనే తాంత్రిక గ్రంథములో ఇది కనిపించినది. ఆదిశక్తిని కుబ్జిక లేక వక్రిక అని ఆ కాలములో పూజించేవారు. ఈ మతము కాశ్మీర ప్రాంతములో వర్ధిల్లినది. ఆ దండకమును క్రింద ఇస్తున్నాను. నా ఉద్దేశములో ఇది చాల ముఖ్యమైనది. ఇటువంటివి ఇంకా ఉండి ఉండాలి. ఇది ఒక న/న/ర దండకము.
ఈ కథ ఒకసారి చదవగానే బాగా అర్థమయిపోయినట్లు నటించి ఒక మాంచి కమెంట్ రాద్దామనుకున్నానండి. నాకంత తెలివిడి ఉన్నట్లు లేదు. కాకపోతే ఈ కథ రెండోసారి చదివినప్పుడు మాత్రం తెలుగు న్యూస్ పేపర్లలో ప్రమాదాల్లో పోయినవారి గురించి చదివి బెంగ పెట్టేసుకునే ఒక ఫ్రెండ్‌ని మాత్రం తలుచుకున్నాను.
తూరుపుగాలులు గురించి నవీన్ కుమార్ అభిప్రాయం:
09/04/2018 10:17 pm
So good to see this review… Wonderful insights into the stories.
ఏ మతమూ నీదంటే… గురించి Uma అభిప్రాయం:
09/04/2018 5:03 pm
Thank you for the touching story.
వైకుంఠపాళి గురించి Raghavendra అభిప్రాయం:
09/04/2018 4:43 pm
నా ఎరుకలో ‘కాడ్రే’ అని సరైన ఉచ్చారణ రాసిన మొదటి తెలుగు రచయిత్రి మీరే.
కాకిబొడ్డు గురించి Krishna Veni అభిప్రాయం:
09/04/2018 10:35 am
మా తాతగారే అనుకున్నాను. ఆడవాళ్ళని ఇంటినుంచి కదలనీయని ఇలాంటివాళ్ళు ఉండేవారన్నమాట!
నాకు 14 ఏళ్ళు వచ్చేవరకూ మా ఊరికి వెళ్ళేదాన్ని. ఇప్పటికీ ఆ ఊరు ఎలా ఉండేదో ఒకసారీ చూడలేదు.
శ్యామలాదండకపు ఛందస్సు గురించి మోహన అభిప్రాయం:
09/04/2018 6:16 am
సుమారు పది సంవత్సరాలు వెదుకగా రెండు రోజులకు ముందు దానికి ఫలితము లభించినది. తెలుగు కన్నడ భాషలలోవలె సంస్కృతములో ఏకపాద గద్య దండకములు గలవా అన్నదే శోధనీయాంశము. సుమారు తొమ్మిదవ, పదవ శతాబ్దములో రచింపబడిన “కుబ్జికామతతంత్ర (కులాలీకామ్నాయ)” అనే తాంత్రిక గ్రంథములో ఇది కనిపించినది. ఆదిశక్తిని కుబ్జిక లేక వక్రిక అని ఆ కాలములో పూజించేవారు. ఈ మతము కాశ్మీర ప్రాంతములో వర్ధిల్లినది. ఆ దండకమును క్రింద ఇస్తున్నాను. నా ఉద్దేశములో ఇది చాల ముఖ్యమైనది. ఇటువంటివి ఇంకా ఉండి ఉండాలి. ఇది ఒక న/న/ర దండకము.
జయతి పరమ
తత్త్వనిర్వాణసంభూతితేజోమయీ నిఃసృతా వ్యక్తరూపాపరా జ్ఞానశ-
క్తిస్త్వమిచ్ఛా క్రియా ఋజ్విరేఖా పునః సుప్తనాగేంద్రవత్కుండలాకారరూ-
పా ప్రభుర్నాదశక్తిస్తు సంగీయసే భాసురా జ్యోతిరూపా సురూపా శివా
జ్యేష్ఠనామా చ వామా చ రౌద్రీ మనాఖ్యాంబికా బిందురూపావధూతార్ధచం-
ద్రాకృతిస్త్వం త్రికోణా ఉ-మాకారఈకారఏకారసంయోజితైకత్వమా
పద్యసే తత్త్వరూపా భగాకారవత్స్థాయినీ ఆదితత్త్వోద్భవా యోనిరూ-
పా చ శ్రీకంఠసంబోధనీ రుద్రమాతా తథానంతశక్తిః సుసూక్ష్మా త్రిమూ-
ర్త్యామరీశార్ఘినీ భారభూతిస్తిథీశాత్మికా స్థాణుభూతా హరాఖ్యా చ ఝం-
టీశభౌక్తీశ సద్యాత్మికానుగ్రహేశార్చితా క్రూరసంగే మహాసేనసం-
భోగినీ షోడశాంతామృతా బిందుసందోహనిష్యంద దేహప్లుతాశేష స-
మ్యక్పరానంద నిర్వాణసౌఖ్యప్రదే భైరవీ భైరవోద్యాన క్రీడానుష-
క్తే పరామాలినీ రుద్రమాలార్చితే రుద్రశక్తిః ఖగీ సిద్ధయోగేశ్వరీ
సిద్ధమాతా విభుఃశబ్దరాశీతి యోన్యార్ణవీ వాగ్విశుద్ధాసి వాగేశ్వరీ
మాతృకాసిద్ధమిచ్ఛాక్రియా మంగలా సిద్ధలక్ష్మీ విభూతిః సుభూతిర్గతిః
శాశ్వతా ఖ్యాతి నారాయణీ రక్తచండా కరాలేక్షణా భీమరూపా మహో-
చ్ఛుష్మయాగప్రియా త్వం జయంత్యాజితా రుద్రసమ్మోహనీ త్వం నవాత్మానదే-
వస్య చోత్సంగయానాశ్రితా మంత్రమార్గానుగైర్మంత్రిభిర్వీరపానానుర-
క్తైః సుభక్తైశ్చ సంపూజ్యసే దేవి పంచామృతైర్దివ్యపానోత్సవైరేకజ-
న్మద్విజన్మత్రిజన్మశ్చతుఃపంచశత్సప్తజన్మోద్భవైస్తైశ్చ నారైః శుభైః
ఫల్గుశైస్తర్ప్యసే మద్యమాంసప్రియే మంత్రవిద్యావ్రతోద్భాసిభిర్ ముండకం-
కాలకాపాలిభిర్ దివ్యచర్యానురూఢైర్ నమస్కార ఓంకార స్వాహాస్వధా-
కారవౌషడ్వశత్కారఫట్కారహూంకారజాతీభిర్ ఏతైశ్చ మంత్రాక్షరో-
చ్చారిభిర్ వామహస్తస్థితైశ్చాక్షసూత్రావలీజాపిభిః సాధకైః పుత్రకైర్
మాతృభిర్మండలే దీక్షితైర్యోగిభిర్యోగినీవృందమేలాపకై రుద్ర క్రీ-
డాలసైః పూజ్యసే యోగినాం యోగసిద్ధిప్రదే దేవి త్వం పద్మపత్త్రోపమైర్
లోచనైః స్నేహపూర్ణైస్తు యం పస్యసే తస్య దివ్యాంతరిక్షస్థితా సప్తపా-
తాలసత్ఖేచరీ సిద్ధిరవ్యాహతా వర్తతే భక్తితో యః పఠేద్దండకం
ఏకకాలం ద్వికాలం త్రికాలం శుచిఃసంస్మరేద్ యః సదా మానవః సోఽపి శ-
స్త్రాగ్నిచౌరార్ణవే పర్వతాగ్రేఽపి సంరక్షసే దేవి పుత్రానురాగాన్ మహా-
లక్ష్మి యే హేమచౌరాన్యదారానుశక్తాశ్చ బ్రహ్మఘ్నగోఘ్నా మహాదోషదు-
ష్టా విముంచంతి సంస్మృత్య దేవిత్వదీయం ముఖం పూర్ణచంద్రానుకారంస్ఫుర-
ద్దివ్యమాణిక్యసత్కుండలోద్ఘృష్టగండస్థలం యేఽపి బద్ధా దృఢైర్బంధనై-
ర్నాగపాశైర్ భుజాబద్ధపాదార్గలైస్తేఽపి త్వన్నామసంకీర్తనాద్దేవి ముం-
చంతి ఘోరైర్మహావ్యాధిభిః స్మృత్యపాదారవిందద్వయం తే మహాకాలి కా-
లాగ్నితేజఃప్రభే స్కంద గోవింద బ్రహ్మేంద్రచంద్రార్క పుష్పాయుధైర్మౌలిమా-
లాలిసత్పద్మకింజల్కసత్పింజరైః సేవ్యసేసర్వవీరాంబికే భైరవీ
భైరవస్తే శరణ్యాగతోఽహం క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం శివే
– కుబ్జికామతతంత్ర (కులాలికామ్నాయ) – రెండవ పటలము, మూడవ పద్యము, Crtical Edition by T Goudriaan and J A Schoterman, E J Brill, Leiden, 1988
నాగరికుడు గురించి Amarendra Dasari అభిప్రాయం:
09/04/2018 1:41 am
ఇది ఇంటింటి కథ! మగాడే కాదు, కాస్తంత అధికారం ఉందనుకొనే ప్రతి మనిషి ప్రవర్తన ఇంత నాగరికంగానే ఉంటుంది!!
శ్యామలాదండకపు ఛందస్సు గురించి Lalitha TS అభిప్రాయం:
09/03/2018 10:33 pm
శ్రీనాథ కవిసార్వభౌముడి సరస్వతీ దండకం పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు. ఈ దండకం సుందర-శబ్ద-మయం!
నాగరికుడు గురించి అఫ్సర్ అభిప్రాయం:
09/03/2018 4:32 pm
అనువాదం చాలా బాగుంది, భాస్కర్, ఈ మధ్యనే దొరికింది దీని ఇంగ్లీషు అనువాదం. చదువుతూ వుండగా, మీ తెలుగు అనువాదం!
శోకము: ఒక పరిశీలన గురించి Lalitha TS అభిప్రాయం:
09/03/2018 2:59 pm
ఈ కథ ఒకసారి చదవగానే బాగా అర్థమయిపోయినట్లు నటించి ఒక మాంచి కమెంట్ రాద్దామనుకున్నానండి. నాకంత తెలివిడి ఉన్నట్లు లేదు. కాకపోతే ఈ కథ రెండోసారి చదివినప్పుడు మాత్రం తెలుగు న్యూస్ పేపర్లలో ప్రమాదాల్లో పోయినవారి గురించి చదివి బెంగ పెట్టేసుకునే ఒక ఫ్రెండ్‌ని మాత్రం తలుచుకున్నాను.
నాగరికుడు గురించి Lalitha TS అభిప్రాయం:
09/03/2018 2:38 pm
కవితలో pun బావుందండి. పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.