మిన్నులు పడ్డచోటు అంటే ఆకాశం పడిన చోటు, అంటే ఆకాశాన్నంటే ఎత్తున్న హిమాద్రి, అంటే నేలమీద పూజాపునస్కారాలు చేసుకునే మనిషిని, నామీద కోపగించి ఇక్కడ హిమాలయాల్లో పారేశావేమిటి దైవమా! అని, ప్రవరుడు చింతిస్తున్నాడు. (అమెరికాలో మా పిల్లాపాపలతో ఉండాల్సిన వాళ్లం, ఆఫ్ఘనిస్తానులో దించావేంటయ్యా ప్రెసిడెంటూ, ఇంటికెళ్లేదెలా! అని కొందరు విలపిస్తున్నట్టు.)
ఈ కథ చదువుతుంటే, చిన్నప్పుడు చదివిన చార్వాకా అనే మ్యాగజిన్ లోని కథలు గుర్తుకొస్తున్నాయి. మీకు వీలైతే, please translate all his stories from పర్సాయి-రచనావళి
పాఠకుల చేయి పట్టుకుని చిన్నారిలోకంలోకి నడిపించినట్టుగా ఉన్నాయి ఈ కథలు.
గడిచిన బాల్యాన్ని అంతరంగపు తెర మీద ధారావాహికంగా చూస్తున్నట్టు ఉంది.
ఈ ఆదివారం తలంటు ఒక యజ్ఞం.
కళ్ళల్లో పడే కుంకుడుకాయ రసం…
పొడవైన జుట్టు వల్ల చిక్కుల ఇరకాటం…
నా బాల్యంలో కూడా ఒక తీయని జ్ఞాపకం.
ఆరిందాతనంలో దాగిన ఆడపిల్లల ముచ్చటైన
అమాయకత్వాన్ని అందమైన అక్షరమాలగా అందించారు.
ఆదివారపు తలస్నానం తరువాత
సాంబ్రాణీ పొగ వేసినట్టు
సంప్రదాయపు భాష ఈ రచనకు శోభనిచ్చింది.
ఆహ్లాదంతో పాటు ప్రామాణిక విలువలను సమకూర్చిన తీరు ఒక పెద్ద బాలశిక్షను తలపించింది.
ఛట్టో గౌరవ డాక్టరేట్ తీసుకున్న తర్వాత మరునాటి మధ్యాహ్నంగా జ్నాపకం, సముద్రం పక్కనే ఉన్న ‘హోటల్ పామ్ బీచ్’లో తన గదిలో మంచం మీద పడుకుని ఉన్నవారిని కలుసుకుని నమస్కరించి, అభినందనలు తెలిపి నాతో తీసుకు వెళ్ళిన నా నోట్‌బుక్ తెరుస్తూ ‘రెండు పద్యాలు చదవనా’ అని అడిగాను. ఆయన ‘చదువు’ అన్నట్టుగా తల ఊపారు.
1977 వేసవిలో డిల్లీ ఐ.ఐ.టి. యూనివర్సిటీ లెక్చరర్లకోసం నిర్వహించిన ఒక పాఠశాలకు వెళ్ళిన సందర్భంలో ఒక ఆదివారం అందరం కలిసి హృషీకేష్ యాత్ర చేసినప్పుడు మొదటిసారి గంగానదిని చూసినప్పటి అనుభవాన్ని తిరిగి వాల్తేరు వస్తున్నప్పుడు రైల్లో రాసిన ‘గంగా మై పోయమ్’ అన్న ఒక గేయాన్ని చదివాను. వారి కళ్ళల్లో సంతోషం చూశాను. నేను చదవటం ముగించిన తర్వాత నా చేతులనుంచి పుస్తకాన్ని తీసుకుని ఆ పద్యాన్ని కొంత మేరకు చదివారాయన.
నా రెండో పద్యం ‘In my dreams I still catch bobby Simpson in the slips off my own bowling …’ లో చివరి మాటలు వారికి ఏమాత్రం సహించలేదని నాకు అర్థమయింది.
గట్టిగా కళ్ళు మూసుకుంటే కనబడే పంచరంగులూ, ఎంత గట్టిగా మూసుకున్నా కొద్దిగా అయినా కళ్ళకు తగిలే కుంకుడు పులుసూ, ఎంత తక్కువ పడినా పొలోమని చేసే గోలా, ముందో ఉప్పు కల్లు నోట్లో వేసి తల తుడుస్తుంటే జుట్టు పీకేస్తున్నావని మూలుగూ — గుర్తుకు తెచ్చారు తులసి గారూ! ఆదివారం తలంటు ఎంత బావుందండీ, అరవయ్యేళ్ళ తరువాత కూడా, నిన్న మొన్నటిలా.
రాజా.
చాలా విలువైన పనిచేశారు దీనిని రూపొందించినవారు. శ్రీపురాణధాత్రికి గీతం NCVజగన్నాధాచార్యులుగారు (మాచిన్నాన్నగారు) పాడారు. అంతేకాక ఈ పాటకు స్వరకర్త బాబాయిగారే.
నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి Lyla yerneni అభిప్రాయం:
08/24/2021 12:23 pm
M. వెంకటేశ్ on August 24, 2021 at 6:01 am
మనుచరిత్రము. తృతీయాశ్వాసము. 17 వ పద్యము. ఆ సీసపద్యము కిందున్న గీతి.
యతిథిసంతర్పణంబు లేమయ్యెనొక్కొ!
యగ్నులేమయ్యెనొక్కొ ! నిత్యంబులైన
కృత్యముల బాపి, దైవంబ! కినుక నిట్లు
పాఱవైచితె! మిన్నులు పడ్డ చోట!
మిన్నులు పడ్డచోటు అంటే ఆకాశం పడిన చోటు, అంటే ఆకాశాన్నంటే ఎత్తున్న హిమాద్రి, అంటే నేలమీద పూజాపునస్కారాలు చేసుకునే మనిషిని, నామీద కోపగించి ఇక్కడ హిమాలయాల్లో పారేశావేమిటి దైవమా! అని, ప్రవరుడు చింతిస్తున్నాడు. (అమెరికాలో మా పిల్లాపాపలతో ఉండాల్సిన వాళ్లం, ఆఫ్ఘనిస్తానులో దించావేంటయ్యా ప్రెసిడెంటూ, ఇంటికెళ్లేదెలా! అని కొందరు విలపిస్తున్నట్టు.)
Have a nice day! – Lyla
శంభో తవారాధనం గురించి indrakanti pinakapani అభిప్రాయం:
08/24/2021 6:49 am
పద్యాలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు!!
నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి M. వెంకటేశ్ అభిప్రాయం:
08/24/2021 6:01 am
“ఇట్లు పారవైచితివే మిన్నులు పడ్డ చోట” దీనికి అర్థం చెప్పండి. ఇది ఎందులోనిదో తెలియచేయండి.
మూడిట్లో యేది? గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:
08/19/2021 8:03 am
అనువాదం అద్భుతంగా ఉందండి! అభినందనలు!
D/o విజ్జి గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:
08/19/2021 7:56 am
డాలీలో మొదలైంది Repulsive affection అనుకుంటున్నాను. అది మొదలైన తీరుని బాగా build-up చేశారండి!
సాధన ఫలితం గురించి Prakash అభిప్రాయం:
08/18/2021 10:57 pm
ఈ కథ చదువుతుంటే, చిన్నప్పుడు చదివిన చార్వాకా అనే మ్యాగజిన్ లోని కథలు గుర్తుకొస్తున్నాయి. మీకు వీలైతే, please translate all his stories from పర్సాయి-రచనావళి
ఊహల ఊట 3 గురించి రత్నమాల అభిప్రాయం:
08/17/2021 10:31 am
ఊహల ఊట-3
పాఠకుల చేయి పట్టుకుని చిన్నారిలోకంలోకి నడిపించినట్టుగా ఉన్నాయి ఈ కథలు.
గడిచిన బాల్యాన్ని అంతరంగపు తెర మీద ధారావాహికంగా చూస్తున్నట్టు ఉంది.
ఈ ఆదివారం తలంటు ఒక యజ్ఞం.
కళ్ళల్లో పడే కుంకుడుకాయ రసం…
పొడవైన జుట్టు వల్ల చిక్కుల ఇరకాటం…
నా బాల్యంలో కూడా ఒక తీయని జ్ఞాపకం.
ఆరిందాతనంలో దాగిన ఆడపిల్లల ముచ్చటైన
అమాయకత్వాన్ని అందమైన అక్షరమాలగా అందించారు.
ఆదివారపు తలస్నానం తరువాత
సాంబ్రాణీ పొగ వేసినట్టు
సంప్రదాయపు భాష ఈ రచనకు శోభనిచ్చింది.
ఆహ్లాదంతో పాటు ప్రామాణిక విలువలను సమకూర్చిన తీరు ఒక పెద్ద బాలశిక్షను తలపించింది.
ధన్యవాదాలు
💐🙏💐
హరీన్ చటో గురించి తః తః అభిప్రాయం:
08/16/2021 1:19 pm
ఛట్టో గౌరవ డాక్టరేట్ తీసుకున్న తర్వాత మరునాటి మధ్యాహ్నంగా జ్నాపకం, సముద్రం పక్కనే ఉన్న ‘హోటల్ పామ్ బీచ్’లో తన గదిలో మంచం మీద పడుకుని ఉన్నవారిని కలుసుకుని నమస్కరించి, అభినందనలు తెలిపి నాతో తీసుకు వెళ్ళిన నా నోట్‌బుక్ తెరుస్తూ ‘రెండు పద్యాలు చదవనా’ అని అడిగాను. ఆయన ‘చదువు’ అన్నట్టుగా తల ఊపారు.
1977 వేసవిలో డిల్లీ ఐ.ఐ.టి. యూనివర్సిటీ లెక్చరర్లకోసం నిర్వహించిన ఒక పాఠశాలకు వెళ్ళిన సందర్భంలో ఒక ఆదివారం అందరం కలిసి హృషీకేష్ యాత్ర చేసినప్పుడు మొదటిసారి గంగానదిని చూసినప్పటి అనుభవాన్ని తిరిగి వాల్తేరు వస్తున్నప్పుడు రైల్లో రాసిన ‘గంగా మై పోయమ్’ అన్న ఒక గేయాన్ని చదివాను. వారి కళ్ళల్లో సంతోషం చూశాను. నేను చదవటం ముగించిన తర్వాత నా చేతులనుంచి పుస్తకాన్ని తీసుకుని ఆ పద్యాన్ని కొంత మేరకు చదివారాయన.
నా రెండో పద్యం ‘In my dreams I still catch bobby Simpson in the slips off my own bowling …’ లో చివరి మాటలు వారికి ఏమాత్రం సహించలేదని నాకు అర్థమయింది.
తఃతః
ఊహల ఊట 3 గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:
08/11/2021 11:49 pm
గట్టిగా కళ్ళు మూసుకుంటే కనబడే పంచరంగులూ, ఎంత గట్టిగా మూసుకున్నా కొద్దిగా అయినా కళ్ళకు తగిలే కుంకుడు పులుసూ, ఎంత తక్కువ పడినా పొలోమని చేసే గోలా, ముందో ఉప్పు కల్లు నోట్లో వేసి తల తుడుస్తుంటే జుట్టు పీకేస్తున్నావని మూలుగూ — గుర్తుకు తెచ్చారు తులసి గారూ! ఆదివారం తలంటు ఎంత బావుందండీ, అరవయ్యేళ్ళ తరువాత కూడా, నిన్న మొన్నటిలా.
రాజా.
వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి N Ch.B.ఆచార్యులు- సంగీతరంగం-విజయవాడ అభిప్రాయం:
08/09/2021 12:00 am