పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. సోల్జర్ చెప్పిన కథలు: క్లర్కత్వం గురించి Pathakudu అభిప్రాయం:

    04/03/2023 12:38 am

    ముచ్చటైన Portmanteau శీర్షిక. కథనం, శైలి అద్భుతం. ఆభినందనలు. మొదటి భాగానికి రెండో భాగానికి లంకె లేదు. ఇవి రెండూ రెండు కథలా?

  2. యాత్ర గురించి డాక్టర్ రావ్ ఎస్ ఉమ్మెత్తాల అభిప్రాయం:

    04/02/2023 11:26 am

    మనసు మూగబోయింది. ఏం ఆలోచించకుండా కాసేపు మౌనంగా కళ్లు మూసుకుని ఉండిపోయాను. హృదయపులోతుల్ని స్పృశించే రచన. చదివాక మనల్ని నిబ్బరంగా ఉండనివ్వని రచన.🌷🙏

  3. కవి సమ్రాట్ గురించి KiranKumari అభిప్రాయం:

    04/02/2023 10:54 am

    కథ ఆసక్తిగా ఉంది. బాగుంది. అనువాదం సహజంగా ఉంది.

  4. హలాల్‌ గురించి వి చంద్ర మోహన్ రెడ్డి అభిప్రాయం:

    04/02/2023 7:27 am

    హిందూ ముస్లిం ఐక్యత దీంట్లోనే ఉంది. హుసేని పద్ధతుల కోసం హిందువైనా గంగన్న తను మాంసం తినడం వదులుకున్నాడు. నేను తినకపోయినా తినే అవకాశం ఉన్న గంగన్న కూడా తినకపోవడం హుస్సేనీ మదిని కలచివేసింది. గ్రామాల ఐక్యతారాగం మీ కథలో వినిపించింది. ధన్యవాదాలు

  5. హలాల్‌ గురించి దర్పణం శ్రీనివాస్ అభిప్రాయం:

    04/02/2023 7:22 am

    సహజంగా ఇలాగే ఉంటుంది స్నేహం. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ. పొలిటికల్ చట్రంలోలా కత్తులు దూసుకోదు. ఇలాంటి మంచి విషయాలను మీ కథలలో పొందుపరిచినందుకు కృతజ్ఞతలు. విలువలకు పట్టం హలాల్.

  6. హలాల్‌ గురించి Chandra Shekhara Babu Asmath అభిప్రాయం:

    04/02/2023 2:35 am

    “దేవుని దగ్గర మన స్నేగితం మాత్రం హలాల్‌ అయిండాది.”

  7. సోల్జర్ చెప్పిన కథలు: క్లర్కత్వం గురించి Amarendra అభిప్రాయం:

    04/02/2023 12:39 am

    కర్ దేనా

  8. సోల్జర్ చెప్పిన కథలు: క్లర్కత్వం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    04/01/2023 9:00 pm

    Sure? Confident? లాక్ కర్ దియా జాయ్?

  9. యాత్ర గురించి Suseela అభిప్రాయం:

    04/01/2023 11:36 am

    మనసును హత్తుకున్న కథ. నిజ జీవితంలోని కథ. చాలా బాగుంది. అనువదించిన కుమార్‍గారికి అభినందనలు. షేర్ చేసిన కూనపరాజుగారికి ధన్యవాదాలు.

  10. సుఖమంటే ఏమిటో తెలుసా? గురించి S.Bhaskara Reddy అభిప్రాయం:

    04/01/2023 9:41 am

    పుస్తక సమీక్ష ఈ పుస్తకాన్ని చదివి తీరాలన్న అభిలాషను పెంచింది. తప్పక చదువుతాను. రచయిత దేశరాజు గారికి, పుస్తక సమీక్షకులు రామిరెడ్డి గారికి శుభాభినందనలు.