‘తిరనా ళ్ళకు తరలొచ్చే కన్నెపిల్ల లా’ కనీసం నాలుగు సార్లు విని ఇది రాస్తున్నాను. వరస తిరనాళ్ళు అయిపోయింతర్వాత వెనక్కు చూసుకుంటూ తిరిగొచ్చే కన్నె పిల్లని తలపింప జెసింది. ముఖ్యంగా చరణాల మధ్య వచ్చిన జంత్రం. చాలా సహజంగా విషాదం పలికే గోపాల రత్నం గొంతులో ఈ వరస ఆహ్లాదాన్ని వినిపించ లేకపోయింది.
హిందుస్తానీ సంగీతంలో కృషి చేస్తున్న తెలుగువారు బాగా తక్కువేకాని కొందరి పేర్లు తెలుసుకోదగినవి.
రవిశంకర్ శిష్యుడు మిట్టా జనార్దన్ అనేక దశాబ్దాలుగా మద్రాసులోని వివిధభాషల సినీసంగీతంలో సితార్ వినిపించారు. వాటిలో మనసున మనసై, ఎవరివో నీవెవరివో, నీవురావు నిదురరాదు వగైరా పేరుపొందిన పాటలున్నాయి.
శాస్త్రీయగాత్రం వినిపిస్తున్న సుమిత్రా గుహా తెలుగుమహిళే. ఇంకా పేర్లు తెలియవలసినవి ఉంటాయి.
హిందుస్తానీ గాయకులుగా పేరుపొందినవారిలో ఎ. కానన్, ఎం.ఆర్. గౌతమ్, తమిళులు. వయొలిన్ వాయించే ఎన్.రాజమ్, సవ్యసాచిలాగా రెండుపద్ధతుల్లోనూ వయొలిన్ నైపుణ్యం కలిగిన ఎం.ఏస్. గోపాలకృష్ణన్ కూడా తమిళులే. ఇక కన్నడం సంగీతవేత్తలకు కొదవేలేదు.
మూడు వందల రామాయణాలు గురించి మోహన అభిప్రాయం:
02/13/2012 1:17 pm
జనకుని భార్య పేరు సునయన. విధేయుడు – మోహన
ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Kodavatiganti Padmakar అభిప్రాయం:
02/13/2012 12:23 pm
అన్నపూర్ణ సుర్బహార్ వాదన మాంజ్ ఖమాజ్ లో మీరు వినే ఉంటారు. అద్భుతం. ఇమ్రా ఖాన్ వాదన లాగా వినిపించింది నాకు అది.
ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Kodavatiganti Padmakar అభిప్రాయం:
02/13/2012 12:18 pm
బాబాయి, బడే గులాం ఖాన్ సాబ్ గారి మీద ఈ article చాలా బాగుంది. – పద్మాకర్.
వేణునాదం ఆగింది! గురించి TahaTaha అభిప్రాయం:
02/12/2012 1:37 pm
‘తిరనా ళ్ళకు తరలొచ్చే కన్నెపిల్ల లా’ కనీసం నాలుగు సార్లు విని ఇది రాస్తున్నాను. వరస తిరనాళ్ళు అయిపోయింతర్వాత వెనక్కు చూసుకుంటూ తిరిగొచ్చే కన్నె పిల్లని తలపింప జెసింది. ముఖ్యంగా చరణాల మధ్య వచ్చిన జంత్రం. చాలా సహజంగా విషాదం పలికే గోపాల రత్నం గొంతులో ఈ వరస ఆహ్లాదాన్ని వినిపించ లేకపోయింది.
మూడు వందల రామాయణాలు గురించి M R J SARMA అభిప్రాయం:
02/12/2012 4:10 am
జనకుని భార్య పేరు దయచేసి తెలియచేయండి.
మౌనంతో ముఖాముఖి గురించి danny అభిప్రాయం:
02/12/2012 1:31 am
రామసీత గారు, అక్కడక్కడ అర్ధం కాకపోయినా అర్ధమైనంత వరకు అద్బుతంగ ఉందనిపించింది. ధన్యవాదాలు.
వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:
02/11/2012 10:37 pm
హిందుస్తానీ సంగీతంలో కృషి చేస్తున్న తెలుగువారు బాగా తక్కువేకాని కొందరి పేర్లు తెలుసుకోదగినవి.
రవిశంకర్ శిష్యుడు మిట్టా జనార్దన్ అనేక దశాబ్దాలుగా మద్రాసులోని వివిధభాషల సినీసంగీతంలో సితార్ వినిపించారు. వాటిలో మనసున మనసై, ఎవరివో నీవెవరివో, నీవురావు నిదురరాదు వగైరా పేరుపొందిన పాటలున్నాయి.
శాస్త్రీయగాత్రం వినిపిస్తున్న సుమిత్రా గుహా తెలుగుమహిళే. ఇంకా పేర్లు తెలియవలసినవి ఉంటాయి.
హిందుస్తానీ గాయకులుగా పేరుపొందినవారిలో ఎ. కానన్, ఎం.ఆర్. గౌతమ్, తమిళులు. వయొలిన్ వాయించే ఎన్.రాజమ్, సవ్యసాచిలాగా రెండుపద్ధతుల్లోనూ వయొలిన్ నైపుణ్యం కలిగిన ఎం.ఏస్. గోపాలకృష్ణన్ కూడా తమిళులే. ఇక కన్నడం సంగీతవేత్తలకు కొదవేలేదు.
సారా మానను గురించి TahaTaha అభిప్రాయం:
02/11/2012 8:07 pm
శ్రీ మోహన – మీ గజలు జల్లు ఝల్లు!
మిత్రుడు
తఃతః
భోగి తలంట్లు గురించి danny అభిప్రాయం:
02/11/2012 1:38 pm
చాలా చాలా బాగుంది. నేనైతే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పోయాను.
పొదుపు సమీకరణాలు గురించి danny అభిప్రాయం:
02/11/2012 1:05 pm
నేను ఈ కథతో మీకు పెద్ద అభిమానిని అయిపోయానండి.