పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16481

  1. ఒక నేను, కొన్ని నువ్వులు గురించి Anusha అభిప్రాయం:

    02/15/2012 4:25 pm

    శీర్షిక చాలా బాగుంది. కథ బాగుంది కాని వేరు వేరు సందర్భాలని వివరించారనిపించింది. కాని అంతా ఒకటే కథ అన్న భావం రాలేదు అని నా ఉద్దేశము.

  2. వేణునాదం ఆగింది! గురించి Gaddeswarup అభిప్రాయం:

    02/15/2012 5:56 am

    The Wikipedia article has some nice links to his work.

  3. విద్యాసుందరి గురించి k b s sarma అభిప్రాయం:

    02/15/2012 4:42 am

    నాగరత్నం గారిపై వ్యాసం గురించి మాటలు వెతుక్కోవలసి వస్తోంది. మా సాహిత్య, సాంస్కృతిక సంస్థ ‘తెలుగు రథం’ ద్వారా నిర్వహించె శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో భాగంగా నాగరత్నం గారిపై ప్రత్యెక కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాము. ధన్యవాదాలు.
    కొంపెల్ల శర్మ

  4. కినిమా పత్రికనుంచి గురించి RANGAIAH అభిప్రాయం:

    02/14/2012 10:39 pm

    కినిమా విశేషాలు అప్పటి విషయాలను అందిస్తున్న మహానుభావులందరికి వందనాలు. ఈ శీర్షిక ఎంతొ బాగుంది. ఆ నాటి నిర్మాతల గురించి వారి అనుభవాలు సందేశాలు ఏమైనా పొందు పరచ గలిగితే ఇంకా సంతొషం. పరుచూరి వారికి వారిచ్చిన సమాచారానికి మరియు పొందుపరచిన పద్దతికి చాల అభినందనలు
    పర్వతాల రంగయ్య
    హుబ్లి, కర్నాటక

  5. కన్నెవాన గురించి Vamsi Krishna అభిప్రాయం:

    02/14/2012 4:05 pm

    రామకృష్ణ గారు
    మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది!
    ధన్యవాదాలు!
    –వంశీ

  6. కథ కథ గురించి harikiran అభిప్రాయం:

    02/14/2012 12:39 pm

    మీరు చాల బాగా వ్రాశారు. కాని అంతా స్వగతం లా ఉంది.

  7. భోగి తలంట్లు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    02/14/2012 11:19 am

    నా రచన చదివి మీ స్పందనని తెలియ చేసినందుకు థాంక్సండి danny గారూ! .
    థాంక్యూ!!!
    శుభాకాంక్షలతో-
    ఆర్.దమయంతి.

  8. తెలుగు సినిమా పాట గురించి Sreenivas Pappu అభిప్రాయం:

    02/14/2012 3:51 am

    ఈ వ్యాసాన్ని మా “వేటూరి” (http://veturi.in/) బ్లాగ్ లో ఉంచడానికి అనుమతిస్తారా ఈ-మాట వారు.

    [మీరు రచయిత అనుమతి తీసుకుని ఈమాట మూలానికి లింక్ ఇచ్చి ప్రచురించుకొనవచ్చును – సం.]

  9. మూడు వందల రామాయణాలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    02/13/2012 6:11 pm

    M R J SARMA గారు, “సునయన” అన్న పేరు ఇతర రామాయణాలలో కనిపించినా, జనకుని భార్య పేరు వాల్మీకి రామాయణంలో ఎక్కడా ప్రస్తావించలేదు. — సురేశ్.

  10. పెదవి దాటనివి గురించి TADEPALLI అభిప్రాయం:

    02/13/2012 4:57 pm

    ఆపకూండా చదవ గలిగితిని మనసుని
    నా మనసుకు దగ్గ్గరగా వుంది
    యెందుకొ బాధ.