After reading Rama Rao’s beautiful narration, I had to go to the public library to borrow the mystery novel, A Test of Wills. I normally do not read detectives, mysteries, thrillers, and suspense novels. This book is definitely an interesting read.
After I finished reading the novel, I started mulling over the sentence quoted by Rama Rao. I went back and read his narration once more.
If you remove the word, ‘forever,’ at the end of the quote, the sentence would be at best a run-of -the mill sentence. A pale one with no consequence to the entire set up of the book. And, I do not think one could create a whole historical narrative based on it. It is that one lone word, ‘forever,’ makes the sentence the most memorable and powerful sentence, in deed!
“చివర్న క్రియాపదంతో అంతమయ్యేదే సూటైన తెలుగు వాక్యం”
does this qualify?
మీ హ్యుమర్ కి నమోవాకాలు.
—
ఈ, ఇది, నేను, నా–మొదలైన సర్వనామాలు ఉపయోగించకుండా, తన గురించి తాను చెప్పుకొనే ఒక తెలుగు వాక్యాన్ని తయారు చేయగలరా?
చిన్నపిల్లలు, స్వామీజీలు తమను తాము ప్రథమ పురుషలో చెప్పుకోవడం నేనెరుగుదును.
“స్వామికి చిన్నప్పుడే దైవ దర్శనం అయ్యింది” (అంటే తనకి అయ్యిందని. ఇటువంటి వాక్యాలు చిన్నప్పుడు సత్యసాయి బాబా ఇంటర్వ్యూల్లో చదివిన గుర్తు.)
“అమ్ముపాప ఏమి చేసింది?” “అమ్ము పాప ఆమ్ము తినేసింది.”
—
చాలా మంచి వ్యాస పరంపర మొదలుపెట్టారు. డగ్లస్ హాఫ్స్టాడ్టర్ పుస్తకాల గురించి తప్పకుండా ఈ వ్యాసాలు స్పృశిస్తాయి అనే నా నమ్మకం. ఆయన వ్రాసిన I am a strange loop చదవడం నాకొక పెద్ద అనుభవం. అందుకు నాగరాజుగారికి ధన్యవాదాలు.
ఎల్లలకు బయట ఉన్న తెలుగువారిని . . . కాదు, కాదు . . . ఎల్లలెరుగని మట్టిమనుషుల మానవత్వాలను మాకు చూపిస్తున్న స.వెం. రమేశ్ గారికి నండ్రి, వణక్కం లే కాదు వినమ్రపూర్వక వొందనాలు.
తంజావూరికి దగ్గరలోని తిరువయ్యూరు ఊరికి వెళ్లి నాద బ్రహ్మ, వాగ్గేయకారుడు, త్యాగరాజ స్వామి వారి జన్మస్థలాన్ని, కావేరి ఒడ్డున వారి దివ్య సన్నిదానం సమాధిని, పరవళ్లు తొక్కుతూ కడలిలా ( సంద్రంలా ) కనిపించిన నదీమ తల్లి, కావేరి తాయిని చూసిన భాగ్యం నాకూ దక్కింది అని చెప్పుకోవాలనిపిస్తోంది.
ఈ తెలుగు చదువుతూ ఉంటే మనసులో ఏ మూలనో పులకరింత కలిగింది. ఇంత పెన్నిధిని పెట్టుకుని మనం ఆంగ్ల పదాలకు అలవాటు పడిపోయామే అని కించిత్తు బాధగా అనిపించింది. మెలట్టూరు లో దాదాపు నలబై ఏళ్ల క్రితం నివసించాను. అక్కడ ఉన్న నాలుగేళ్ళూ భాగవత మేళా చూసే భాగ్యం దక్కింది.
తేట తెనుంగు వ్యాసకర్త స.వెం. రమేశ్ గారికి కృతజ్ఞతలు.
జీవనసంధ్య గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/06/2018 9:34 pm
బావుంది. చాలా కాలం తర్వాత ఈమె కథ చదివాను. తరచూ రాస్తే బావుణ్ణు.
అడ్డగాడిద గురించి Lalitha TS అభిప్రాయం:
11/06/2018 8:36 pm
మనిషి సుఖసంతోషాలకి కారణం తెలిపిన మీ concluding statement భలే నచ్చింది!
నవంబర్ 2018 గురించి Lalitha TS అభిప్రాయం:
11/06/2018 8:24 pm
ఈమాట ఇరవయ్యవ పుట్టినరోజుకి జేజేలు! శుభాభినందనలు!
ఒక మరిచిపోలేని వాక్యం గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
11/06/2018 6:48 pm
After reading Rama Rao’s beautiful narration, I had to go to the public library to borrow the mystery novel, A Test of Wills. I normally do not read detectives, mysteries, thrillers, and suspense novels. This book is definitely an interesting read.
After I finished reading the novel, I started mulling over the sentence quoted by Rama Rao. I went back and read his narration once more.
If you remove the word, ‘forever,’ at the end of the quote, the sentence would be at best a run-of -the mill sentence. A pale one with no consequence to the entire set up of the book. And, I do not think one could create a whole historical narrative based on it. It is that one lone word, ‘forever,’ makes the sentence the most memorable and powerful sentence, in deed!
My two cents.
Regards.
Veluri Venkateswara Rao
పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి రవిచంద్ర అభిప్రాయం:
11/06/2018 12:02 pm
తిరుపతి వేంకట కవుల పుస్తకం ఆర్కైవ్.ఆర్గ్ లో ఇక్కడ లభ్యం. https://archive.org/details/in.ernet.dli.2015.372200/page/n1
పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/06/2018 8:03 am
Good to know you are in touch with the publisher. Hope you will take this book forward to few more like minded people
నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం! గురించి nagamurali అభిప్రాయం:
11/06/2018 1:16 am
నాగరాజుగారు,
మీ హ్యుమర్ కి నమోవాకాలు.
—
చిన్నపిల్లలు, స్వామీజీలు తమను తాము ప్రథమ పురుషలో చెప్పుకోవడం నేనెరుగుదును.
“స్వామికి చిన్నప్పుడే దైవ దర్శనం అయ్యింది” (అంటే తనకి అయ్యిందని. ఇటువంటి వాక్యాలు చిన్నప్పుడు సత్యసాయి బాబా ఇంటర్వ్యూల్లో చదివిన గుర్తు.)
“అమ్ముపాప ఏమి చేసింది?” “అమ్ము పాప ఆమ్ము తినేసింది.”
—
చాలా మంచి వ్యాస పరంపర మొదలుపెట్టారు. డగ్లస్ హాఫ్స్టాడ్టర్ పుస్తకాల గురించి తప్పకుండా ఈ వ్యాసాలు స్పృశిస్తాయి అనే నా నమ్మకం. ఆయన వ్రాసిన I am a strange loop చదవడం నాకొక పెద్ద అనుభవం. అందుకు నాగరాజుగారికి ధన్యవాదాలు.
తరువాయి భాగాలకోసం ఆసక్తితో ఎదురుచూస్తాను.
పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
11/06/2018 12:13 am
ధాంక్యూ సో మచ్ అమరేంద్ర సార్! “మట్టిముద్రణల” పాండురంగారావు గారిని పరిచయం చేసినందుకు. పుస్తకాల కావలిస్తే వారు సాయం చేస్తానన్నారు.
‘అడవి నుండి అడవికి’ పుస్తకం కాపీలు నవోదయ బుక్ హౌస్ కాచీగూడా వారి వద్ద కూడా ఉన్నాయని వారితో మాట్లాడి తెలుసుకున్నాను.
https://www.telugubooks.in/products/adavi-nundi-adaviki
కలుపుకొంటే కలుపుకొన్నంత గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
11/05/2018 11:04 pm
ఎల్లలకు బయట ఉన్న తెలుగువారిని . . . కాదు, కాదు . . . ఎల్లలెరుగని మట్టిమనుషుల మానవత్వాలను మాకు చూపిస్తున్న స.వెం. రమేశ్ గారికి నండ్రి, వణక్కం లే కాదు వినమ్రపూర్వక వొందనాలు.
తంజావూరికి దగ్గరలోని తిరువయ్యూరు ఊరికి వెళ్లి నాద బ్రహ్మ, వాగ్గేయకారుడు, త్యాగరాజ స్వామి వారి జన్మస్థలాన్ని, కావేరి ఒడ్డున వారి దివ్య సన్నిదానం సమాధిని, పరవళ్లు తొక్కుతూ కడలిలా ( సంద్రంలా ) కనిపించిన నదీమ తల్లి, కావేరి తాయిని చూసిన భాగ్యం నాకూ దక్కింది అని చెప్పుకోవాలనిపిస్తోంది.
కలుపుకొంటే కలుపుకొన్నంత గురించి Gowri Kirubanandan అభిప్రాయం:
11/05/2018 10:15 pm