ఏది ఏది నీ దయా వీక్షణము యించించుక పరపుము మాపై మాపై… ఈ గీతం శ్రీ దేవులపల్లివారిది. ధనుర్మాస గీతంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో డిసెంబర్16 నుండి జనవరి16 మధ్యలో నేటికి ప్రసారమవుతోంది.
మాది తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామం, నా వయస్సు 21 సంవత్సరాలు. నేను సావిత్రి గారికి అభిమానిని. సావిత్రి గారు నాకు అమ్మతో సమానమండి. నేను పల్లవి గారు రాసిన మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి పుస్తకాన్ని చదివాను. నిజంగా, ఆ పుస్తకం చదువుతూ ఉంటే సావిత్రి అమ్మగారు నా కళ్లముందు ఉన్నట్లే అనిపించిందండి. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు సావిత్రమ్మ గురించి ప్రతి క్షణం బాధపడ్డానండి. ఆ పుస్తకంలో సావిత్రమ్మ గారి ఫొటోస్ చూసానండి. ఫొటోస్ చూసాను, కాని సావిత్రమ్మ గారి మాట ఎప్పట్నుంచో వినాలని బాగా ఆతురతగ ఉండేది, ఎలా ఉంటది అమ్మగారు ఎలా మాట్లాడతారు అని. అది ఇప్పుడు మీ వల్ల అమ్మగారి మధురమైన మాటా భావాలు విన్నాను. అమ్మగారు మాట్లాడుతుంటే అమ్మను చూసినట్టే ఉంది. అమ్మగారు ఈరోజు మనతో లేకపోయిన అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి, కాబట్టి అమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సావిత్రమ్మ గారి మధురమైన మాటల్ని అందించినందుకు శ్రీనివాస్ గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
really amazing anwar gaaru, u took me again to my child hood days.
simply touching…beautiful narration.
me too had an amazing experience with my first black shoes, when i am twelve, almost after a kilometre walk i realized that i am walking like charliechaplin, as i did wore those shoes mismatched(right one to left and viceversa)
‘ఆకాశ వంతెన’ అన్నది దుష్ట సమాసం. ‘అగ్నిపక్షి కూలిన వాలు’, ‘ఎద్దు సంవత్సరం’, ‘తెల్ల గుర్రపు సరస్సు’ ఇటువంటి ప్రతిపదానువాదాలతోపాటు అచ్చ తెలుగు పదాలు, సంస్కృత పదాలు, తెలుగులిపిలో వ్రాసిన ఇంగ్లీషు పదాలు, అన్నీ కలగాపులగంగా వాడటం జరిగింది. పదానికి పదం, వాక్యానికి వాక్యం మార్చినట్లుంది. వాక్యనిర్మాణంలో తెలుగుదనం లోపించింది.
అనువాదంలో అర్థాన్నికన్నా భావానికి ప్రాధాన్యత ఉండేటట్లు చూడాలి. శైలి స్ఠిరంగా ఉండాలి. ఒకవాక్యం ఒకలాగానూ మరొకవాక్యం ఇంకొకలాగానూ కనబడకూడదు. ఇలా ఉంటే అనువాదం కృతకంగా అనిపిస్తుంది.
హెచ్చరిక గురించి Anil అట్లూరి అభిప్రాయం:
01/01/2020 12:29 pm
“ఇదంతా అన్యాయంగా చేశామంటావు అయితే! పాపమంతా మాదేనంటావు.”
“ఊ.”
అవును. అంతా వాళ్ళే చేశారు.
ఆటవిక న్యాయం, ‘దిశ’ ని మార్చేశారు.
నవోదయతో నా రుణానుబంధం గురించి Sujatha Velpuri అభిప్రాయం:
01/01/2020 11:36 am
చాలా బావుంది
కోలుకోవడమే… ఇదంతా గురించి నాగరాజు అభిప్రాయం:
01/01/2020 7:25 am
A stopped clock is right only twice a day
but, the rest of the clocks cannot be right even once!
రాలిపోయ్యేవాటికి కోలుకోవాలనే కోరికమాత్రం ఎందుకూ?
నవోదయతో నా రుణానుబంధం గురించి Prasuna అభిప్రాయం:
01/01/2020 4:07 am
చాలా బాగుంది వ్యాసం . విజయవాడ వారికి నవోదయా వారి జీవితంలో ఒక భాగం. ఆయనకి నివాళి
పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి నాగమంజరి గుమ్మా అభిప్రాయం:
12/17/2019 8:59 am
ఏది ఏది నీ దయా వీక్షణము యించించుక పరపుము మాపై మాపై
చిరుమొగ్గల వల్లే విరిసె ఎర్రనెర్రని తామరల
తెరగున వికసించే ఆ కేంజాయ కనుదోయి..
ఒక్క కనుకొన చూపే చాలును చాలును
పాపముల పరిమార్చను…
ఒక్క కనుకొన ప్రాపే చాలును చాలును
తాపముల చల్లార్చను….
అందమగు ఈ లోక మందలి ఏలికలు
అందరును మానాభిమానములు వీడి
సుందరమౌ నీ గద్దె డేంద బృందములైన
(నాకు సాహిత్యం సరిగా/ పూర్తిగా గుర్తులేదు. మన్నించాలి)
పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి నాగమంజరి గుమ్మా అభిప్రాయం:
12/17/2019 8:50 am
ఏది ఏది నీ దయా వీక్షణము యించించుక పరపుము మాపై మాపై… ఈ గీతం శ్రీ దేవులపల్లివారిది. ధనుర్మాస గీతంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో డిసెంబర్16 నుండి జనవరి16 మధ్యలో నేటికి ప్రసారమవుతోంది.
జనరంజని: మహానటి సావిత్రి గురించి Bhukya Balaji అభిప్రాయం:
12/16/2019 10:23 pm
మాది తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామం, నా వయస్సు 21 సంవత్సరాలు. నేను సావిత్రి గారికి అభిమానిని. సావిత్రి గారు నాకు అమ్మతో సమానమండి. నేను పల్లవి గారు రాసిన మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి పుస్తకాన్ని చదివాను. నిజంగా, ఆ పుస్తకం చదువుతూ ఉంటే సావిత్రి అమ్మగారు నా కళ్లముందు ఉన్నట్లే అనిపించిందండి. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు సావిత్రమ్మ గురించి ప్రతి క్షణం బాధపడ్డానండి. ఆ పుస్తకంలో సావిత్రమ్మ గారి ఫొటోస్ చూసానండి. ఫొటోస్ చూసాను, కాని సావిత్రమ్మ గారి మాట ఎప్పట్నుంచో వినాలని బాగా ఆతురతగ ఉండేది, ఎలా ఉంటది అమ్మగారు ఎలా మాట్లాడతారు అని. అది ఇప్పుడు మీ వల్ల అమ్మగారి మధురమైన మాటా భావాలు విన్నాను. అమ్మగారు మాట్లాడుతుంటే అమ్మను చూసినట్టే ఉంది. అమ్మగారు ఈరోజు మనతో లేకపోయిన అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి, కాబట్టి అమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సావిత్రమ్మ గారి మధురమైన మాటల్ని అందించినందుకు శ్రీనివాస్ గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
హంపి నుండి నూనేపల్లె… గురించి saratchandra అభిప్రాయం:
12/16/2019 4:01 am
really amazing anwar gaaru, u took me again to my child hood days.
simply touching…beautiful narration.
me too had an amazing experience with my first black shoes, when i am twelve, almost after a kilometre walk i realized that i am walking like charliechaplin, as i did wore those shoes mismatched(right one to left and viceversa)
i am decided to read much by anwar.
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి nani అభిప్రాయం:
12/12/2019 1:55 pm
ఎన్ని కోట్ల రుపాయలు సంపాదించినా బాల్యంలో సంపాదించిన అనుభవాలు అనుభూతులకు అది ఎందులోను సరిరాదు. అలాంటి అనందాన్ని ఎప్పటికీ మరచిపోలేము.
“కల్మషం లేని మనసు ప్రతిఒక్క క్షణాన్ని మనసుతో అనందించి అప్పటికి మరచిపోదు కొత్త అనుభవాలను చేర్చుకుంటుంది”
ఒక పుస్తకంలో నింపుకున్న జ్ఞాపకాలను ఒక చిన్న కథ రూపంలో ఎక్కడో దాగివున్న మధురమైన క్షణాలను గుర్తు చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి.
ఆకాశ వంతెన 1 గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:
12/07/2019 9:58 pm
‘ఆకాశ వంతెన’ అన్నది దుష్ట సమాసం. ‘అగ్నిపక్షి కూలిన వాలు’, ‘ఎద్దు సంవత్సరం’, ‘తెల్ల గుర్రపు సరస్సు’ ఇటువంటి ప్రతిపదానువాదాలతోపాటు అచ్చ తెలుగు పదాలు, సంస్కృత పదాలు, తెలుగులిపిలో వ్రాసిన ఇంగ్లీషు పదాలు, అన్నీ కలగాపులగంగా వాడటం జరిగింది. పదానికి పదం, వాక్యానికి వాక్యం మార్చినట్లుంది. వాక్యనిర్మాణంలో తెలుగుదనం లోపించింది.
అనువాదంలో అర్థాన్నికన్నా భావానికి ప్రాధాన్యత ఉండేటట్లు చూడాలి. శైలి స్ఠిరంగా ఉండాలి. ఒకవాక్యం ఒకలాగానూ మరొకవాక్యం ఇంకొకలాగానూ కనబడకూడదు. ఇలా ఉంటే అనువాదం కృతకంగా అనిపిస్తుంది.
అనువాదకులూ సంపాదకులూ ఈ సూచనలను గమనించగలరని మనవి.
కథ బాగుంది. తరువాతి భాగంకోసం ఎదురుచూస్తూంటాం.