పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. గాయం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    09/03/2020 12:10 am

    మంచి కథ. బాగా చెప్పారు. చేసినది యెవరో తెలిసీ నిలదీయక పోవడం యేమి న్యాయం?!

  2. గల్ఫ్ గీతం: 2. షార్జా గురించి G.Krishna Murthy అభిప్రాయం:

    09/02/2020 10:38 pm

    Very nice article. Welll written. Good and comprehensive content.

    Liked the Library, Cultural events and Some one talking to you in your mother tounge in a car away place. Good feeling.

  3. చంద్ర ఆడియో కథలు గురించి Srinivas Banda అభిప్రాయం:

    09/02/2020 9:17 pm

    పూర్ణిమగారూ, ధన్యవాదాలు. మీ స్పందనకి ఆలస్యంగా జవాబిస్తున్నందుకు క్షంతవ్యుణ్ని. ఎంతో ప్రత్యేకధోరణిలో సాగే చంద్ర కన్నెగంటిగారి కథలకి ఇవి నా ఇంటర్‌ప్రెటేషన్లు మాత్రమే. వీటిని తయారు చెయ్యమని ప్రేరణనిచ్చిన దాసరి అమరేంద్రగారికి కృతజ్ఞుడిని. చంద్ర గారి మరో కథ – ‘ఏం జీవితం!’ – వీడియో రూపం సెప్టెంబర్ 1వ తేదీ సారంగ – సాహిత్య పక్ష పత్రికలో వచ్చింది. విని మీ అభిప్రాయం చెప్పగలరు.

  4. మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి గురించి avula venkata subrahmanyam అభిప్రాయం:

    09/02/2020 5:49 am

    చాలా మంచి విషయాలు తెలిశాయి

  5. మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి గురించి srinivasa rao.v,khammam అభిప్రాయం:

    09/01/2020 10:02 am

    చాలా గొప్పగా అనిపించింది చడువుతుంటే. నూతన ప్రపంచం కళ్ళముందు కనబడింది. కొన్ని పుస్తకాలైనా చదవాలి అన్న కుతూహలం కలిగింది. మార్గం చెబుదురూ.

    రచయుతలకు ధన్యవాదాలు.

  6. రంగస్థలం మీద ఒంటరినై గురించి AVS Subrahmanyam అభిప్రాయం:

    09/01/2020 9:48 am

    ఒంటరి పక్షి పాట! చాలా బాగుంది.

  7. హేలగా… ఆనంద డోలగా… గురించి భీమరాజు వెంకటరమణ అభిప్రాయం:

    09/01/2020 9:36 am

    ఆధ్యాత్మికవాదులైన వారికి ఆధ్యాత్మికమైనా, లౌకికమైనా వేరు కావు అనే మాటతో ముగిసిన హరిత గారి విశ్లేషణ సరళంగా లోతుగా ఉంది.

  8. హేలగా… ఆనంద డోలగా… గురించి Harita అభిప్రాయం:

    09/01/2020 8:28 am

    ఈ పుస్తకం కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441644644

  9. గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి గురించి Amarendra Dasari అభిప్రాయం:

    09/01/2020 7:09 am

    థాంక్స్ హరికృష్ణగారు. ఒమన్… మరో మూడు నెలలు!

  10. గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి గురించి Hari Krishna. Patibandla అభిప్రాయం:

    09/01/2020 5:40 am

    ఆమరేంద్రగారు, మీరు చూసిన ప్రతి ప్రదేశం మరియు విశేషాలు కళ్లకు కట్టినట్టు చెప్తున్నారు. మిమ్మలని కలవటం మరియు మీకు ఓమన్ లో ప్రదేశాలు తిప్పి చూపించినందుకు చాలా happyగా ఫీల్ అవుతున్నాను అండీ. త్వరలో ఓమన్ లోకి enter కాబోతున్నారని అనుకుంటున్నాను (గల్ఫ్ గీతంలో).