పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మూతబడ్డ పుస్తకం గురించి Kusum Agarwal అభిప్రాయం:

    02/03/2021 7:22 am

    Great Poem.

  2. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి Hari Krishna. Patibandla అభిప్రాయం:

    02/03/2021 6:21 am

    ఛాలా బాగా రాసారూ సార్ మా సలాలా గురించి

  3. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి Hari Krishna. Patibandla అభిప్రాయం:

    02/03/2021 6:19 am

    ఛూసిన ప్రదేశాలు అయినా మీరు రాసినది చదువుతున్నప్పుదు కొత్తగా అనిపిస్తున్నయి సార్ .

  4. అమ్మలేకపోవడం: అనేక సందర్భాలు గురించి kiran అభిప్రాయం:

    02/03/2021 2:21 am

    చాలా లోతుగా చెప్పారు .కంట్లో నీళ్ళొచ్చాయి . చాలా మందికి షేర్ చేస్తున్నా !

  5. బహుముఖాలు గురించి nandu అభిప్రాయం:

    02/03/2021 1:45 am

    బాగుంది చరణ్. మానసిక సంఘర్షణలతో నడిపించిన కథ.వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే కథ సుఖాంతం అయ్యేది. అలా చేయకుండా అమ్మ ప్రేమను, త్యాగాన్ని హైలైట్ చేశావు. గొప్ప భావన కలిగింది. ధన్యవాదాలు.

  6. మూతబడ్డ పుస్తకం గురించి దివాకర్ అభిప్రాయం:

    02/02/2021 10:06 pm

    ప్రస్ఫుటం ఈమె భావం
    ఉద్వేగ భరిత వర్ణన 👏👏

    ‘కాలపునాది’ లో అని చదివా!!
    భావం మార్చలేదు..

  7. అమ్మలేకపోవడం: అనేక సందర్భాలు గురించి Amarendra అభిప్రాయం:

    02/02/2021 8:01 pm

    యెంతో సంక్లిష్టం అయిన విషయాన్ని చాలా బలంగా చెప్పిన రచన..అభినందనలు, ధన్యవాదాలు అనడానికి మనసు రావడం లేదు…

  8. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి R RADHAKRISHNA అభిప్రాయం:

    02/02/2021 5:34 am

    Amarendra
    I like your way of narration and writing. While reading your writing I feel like seeing the places as if I am physically touring those places (Naa kallatho physical ga chusinattuga untundhi).
    I am proud of you and wish you the very best.

  9. వెనక్కి తిరిగిన ఓ చూపు గురించి Sambhamurthy Landa అభిప్రాయం:

    02/01/2021 11:18 am

    గుండె నుండి ఆకాశం కురవడం మొదలవుతుంది.
    గొప్ప ముగింపు

  10. అ దృశ్యం గురించి M Vamsi Krishna అభిప్రాయం:

    02/01/2021 12:32 am

    వైరాగ్యం ఎవరికి సత్య కా, యోగికా… తనదికాని గతాన్ని అంటిపట్టి లాగేదెవరు. ముగ్గురిలో సత్యం తెలుసుకున్నది రాయి విసిరినవారు, తెలుకునేందుకు ప్రయత్నించేది సత్య, తెలుసుకోవలసింది యోగి… అనేనా మీ ఉద్దేశ్యం. .. బాగుంది.