పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/20/2021 4:54 am

    చాలా సంతోషం ప్రసూనగారూ

  2. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి Prasuna balantrapu అభిప్రాయం:

    02/18/2021 2:15 am

    అమరేంద్ర గారు, చాలా బాగుంది. ముఖ్యంగా గ్రావిటీ పాయింట్ చాలా ఆశ్చర్యం కలిగించింది. ప్రతి స్థలం, అందులోని దృశ్యాలు, ఆ మనుష్యులతో కలిసి ఆనందించగలగడం మీలొ ఉన్న గొప్ప గుణం. మీరు నిజమైన యాత్రికులు.

  3. విశ్వమహిళా నవల: 7. మదామ్ దె స్టాఎల్ గురించి Prasuna balantrapu అభిప్రాయం:

    02/18/2021 1:56 am

    Very interesting read. Thank you for introducing her. I am looking forward to read about her novel.

  4. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/17/2021 8:45 pm

    Thank you రవీ..

  5. స్వేచ్ఛ గురించి Boss అభిప్రాయం:

    02/16/2021 12:00 pm

    Thanks for the story andi, I teared up just by reading it. I have a child who came out as a boy at 14, it’s on us to understand them, help them, and guide them through life. I am totally willing to accept him as he is, but the thought of how others might treat him just tortures my soul everyday, but it’s his life and and my job is to support him no matter what.

  6. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి Ravi Vulimiri అభిప్రాయం:

    02/16/2021 6:56 am

    చాలా చాలా బాగా రాశారు ఆమరేంద్ర గారు..!! మాకు నిజంగా Salalah చూసిన అనుభూతి వచ్చింది!!

  7. విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి గురించి Bhaskar అభిప్రాయం:

    02/14/2021 11:37 pm

    Thanks for the introduction. Will try to read this book, hope I can find the English translation in my library.

  8. విశ్వమహిళా నవల: 7. మదామ్ దె స్టాఎల్ గురించి Bhaskar అభిప్రాయం:

    02/14/2021 10:53 pm

    Thanks for introducing this to us. I want to read her works now!

  9. ఒక అల్ట్రా ఫిజూల్ కథ గురించి Bhaskar అభిప్రాయం:

    02/13/2021 8:55 am

    Super!

  10. విధి నా సారథి: పొత్తూరి వేంకటేశ్వరరావు ఆత్మకథ గురించి Ramamohan Potturi అభిప్రాయం:

    02/09/2021 1:08 pm

    Late Sri.Potturi Venkateeswara Rao garu has set an ethical bench mark in Telugu press journalism which elevated him to the post of editor for various publications more specifically “Andhra Prabha”.

    Heading the Press Club as a fatherly person, he took care of the journalists fraternity all through his tenure.

    His personality and style of work has placed him above politics and parties and made him a role model in the journalism arena for years to come.

    Ramamohan Potturi
    Hyderabad