నీరెండా ప్రకృతి సోయగాలూ కిలకిలారావాలూ నీటి గలగలలూ సర్రున జారడాలూ వెన్నెల చల్లదనాలూ చుక్కల్లో ముంచెత్తే ఆకాశమూ… ఇవన్నీ చదువుతుంటే, ఇంతవరకూ ఎన్నడూ వినని ఒక వీనులవిందైన సంగీతమేదో వింటున్నట్లనిపించింది. మనుషుల్లోంచి మనుషులుగా ఎదిగిన వీరిద్దరిగురించీ వినడం ఒక అపురూపమైన అదృష్టం. వ్యవస్థలో మనం లుకలుకలాడుతూన్న తనం మీదికి తిరిగిన ఫోకస్ లైట్లో వీళ్లు నడుస్తున్న కొత్త దారిని చూసి ఆశ్చర్యం కలుగుతోంది.
Dr Lyla yerneni, I agree with your sentiments. If we exclude religion from philosophy it frees us to see that religion is a set of rules that governs/controls behaviors. But there’s no harm in pursuing spirituality to understand the reality of this nature/universe/purpose etc. In my opinion, if we mix both, we are in for trouble.
అడవి పుస్తకం గురించి Sareeram velamuri అభిప్రాయం:
05/01/2021 9:05 am
అపూర్వమైన దంపతులు…వీళ్ళు
నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ ఎయిట్… గురించి కమల్ అభిప్రాయం:
05/01/2021 4:37 am
నిజమైన స్నేహాలకు వయసుతో సంబంధం ఉండదు. ప్రతిభతో ఉండదు. ఎదుటి మనిషిలో ఆ చెమ్మ పుట్టుక తో ఉండాలి. అలా ఉన్న ఒక మనిషి గురించి ఇంకొక మనిషి రాసినట్టు ఉంది.
అదృశ్య దుఃఖాన్నై… గురించి nagamurali అభిప్రాయం:
05/01/2021 2:12 am
కవిత బాగుంది.
హాస్యానికో, కవితను తేలిక పరచడానికో అంటున్న మాట కాదు. కానీ, వేదాంత పాఠం బోధించడానికి చక్కటి ఉపోద్ఘాతంగా అనిపిస్తుందీ కవిత.
కొన్ని నిర్ఘాంతాలు గురించి nagamurali అభిప్రాయం:
05/01/2021 2:12 am
బాగుంది. ఈ కవిత నాకు చాలా నచ్చింది.
అడవి పుస్తకం గురించి Srinivas Banda అభిప్రాయం:
05/01/2021 1:49 am
నీరెండా ప్రకృతి సోయగాలూ కిలకిలారావాలూ నీటి గలగలలూ సర్రున జారడాలూ వెన్నెల చల్లదనాలూ చుక్కల్లో ముంచెత్తే ఆకాశమూ… ఇవన్నీ చదువుతుంటే, ఇంతవరకూ ఎన్నడూ వినని ఒక వీనులవిందైన సంగీతమేదో వింటున్నట్లనిపించింది. మనుషుల్లోంచి మనుషులుగా ఎదిగిన వీరిద్దరిగురించీ వినడం ఒక అపురూపమైన అదృష్టం. వ్యవస్థలో మనం లుకలుకలాడుతూన్న తనం మీదికి తిరిగిన ఫోకస్ లైట్లో వీళ్లు నడుస్తున్న కొత్త దారిని చూసి ఆశ్చర్యం కలుగుతోంది.
నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ ఎయిట్… గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:
05/01/2021 1:40 am
అన్వర్! చంద్ర గారి హృదయం చూడ్డవే కానీ ఆయన్నెప్పుడూ చూడలేదు. ఇప్పుడు బాగా తెలిసున్న, బాగా కావాల్సిన ‘చంద్ర’ కనిపించాడు. ధన్యవాదాలు.
రాజా.
నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ ఎయిట్… గురించి రాజేష్ నాగులకొండా అభిప్రాయం:
05/01/2021 12:40 am
జ్ఞాపకాలు వాస్తవానికి మించి మనసుకు దగ్గరగా వుంటాయని మీ మాటలు చక్కగా చెప్తున్నాయి అన్వర్ గారు 🙏 చంద్ర గారు అమరులు.
అ దృశ్యం గురించి Sudha అభిప్రాయం:
04/29/2021 1:30 pm
Thank you Siddhique garu
అట్రిబ్యూట్ గురించి Sudha అభిప్రాయం:
04/28/2021 9:22 pm
ధన్యవాదాలు భాస్కర్ గారు, రామయ్య గారు, కిషోర్ గారు…
నాలుగో వరం గురించి Bhaskar అభిప్రాయం:
04/28/2021 12:05 pm