I haven’t seen a better foreword in the recent times which captivates and draws the readers such as this. You are a master storyteller. Looking forward to the book…
ప్రకృతి ఒడిలో తమ మూలాలను తెలుసుకొని పరవశించిన వీరి గురించి, అడవి తల్లి గురించి, కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఆ ప్రకృతి గుబాళింపు మా పంచేంద్రియాలతో తృప్తిగా ఆస్వాదించాము. ధన్యవాదాలు! 🙏
కోల్పోయిన ప్రేమ, స్పష్టమయ్యే వాస్తవాలు, వాటివల్ల మనసులో కలిగే సుడిగుండాలు, వెలికురికే భావాలు, కొంత మోసం, కొంత బాధ, మరికొంత చెప్పలేని, చెప్పుకోలేని విశ్లేషణలు… ఇవన్నీ చాలా అలవోకగా అల్లుకుంటాయి మీ కథల్లో. కథ బాగుందండి.
నిజంగానే మీ జ్ఞాపకాలు చంద్ర దర్శనాన్నే చూపించాయండి. చిత్రకారుడి ఆత్మను పట్టి చూపించిన విశిష్ట రచన మీది. వ్యక్తి జీవితమంటే తెలుసుకోవలసింది ఇంతటి బహుముఖ మూర్తిమత్వాన్నే కదా.. ఇంత పెద్ద కథనాన్ని చదివే ఓపిక కూడా ప్రస్తుత తరంలో చాలామందికి లేనట్లుంది. సాక్షిలో మీ వ్యాసం స్పేస్ సమస్య వల్ల చాలా పరిమితులతోనే వచ్చింది. కాని ఇక్కడ ఆయన విశ్వరూపాన్ని విపులంగా దర్శనం చేయించారు. జీవితం మంచీ చెడు లక్షణాల వైరుధ్య కలయికే అనేది మీ రచనలో అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. అది మీ నిజాయితీ.. అందుకు ధన్యవాదాలు, అభినందనలూ..
Judging by the passion, depth and thoroughness with which the author has been studying and analysing this subject for so many years, I wonder if anything will be left for future researchers to pursue in the field of ఛందస్సు.
Dr J.K. Mohana Rao garu has won many accolades, but some others are long ovetdue such as Sahitya Academy and Padma awards. Hope these too will be coming along, sooner rather than later.
అడవి పుస్తకం గురించి Amarendra అభిప్రాయం:
05/03/2021 8:39 pm
Thank you srinivas prasuna సందీప్.
Thank you velamuri garu somayajulu garu.
అసాధారణకవి: షార్ల్ బోద్‌లేర్ గురించి తః తః అభిప్రాయం:
05/03/2021 2:17 pm
“అమరశీల…”దయచేసి సరి చేయండి. ఇంత మంచి వ్యాసంలో ఇటువంటి తప్పులు దొర్లగూడదు. – తః తః
[తప్పు దిద్దుకున్నాం. కృతజ్ఞతలు – సం.]
అస్తిత్వన్యాయం గురించి భాస్కర్ కె అభిప్రాయం:
05/03/2021 8:58 am
నమ్మకం యొక్క సాధారణ స్వభావాన్ని వాక్యం ద్వారా, అసాధారణ స్వబావాన్ని కథ ద్వారా చెప్పిన విధానం బావుంది.
అడవి పుస్తకం గురించి Sandeep అభిప్రాయం:
05/03/2021 4:46 am
I haven’t seen a better foreword in the recent times which captivates and draws the readers such as this. You are a master storyteller. Looking forward to the book…
అడవి పుస్తకం గురించి JVPS Somayajulu అభిప్రాయం:
05/03/2021 4:04 am
ప్రకృతి ఒడిలో తమ మూలాలను తెలుసుకొని పరవశించిన వీరి గురించి, అడవి తల్లి గురించి, కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఆ ప్రకృతి గుబాళింపు మా పంచేంద్రియాలతో తృప్తిగా ఆస్వాదించాము. ధన్యవాదాలు! 🙏
అడవి పుస్తకం గురించి B.Naga Prasuna అభిప్రాయం:
05/03/2021 1:12 am
చాలా బాగా సమీక్ష చేసారు. ఒక ప్రకృతి ప్రేమికుడే ఇలా రాయగలరు. ఆ దంపతులను అర్థం చేసుకుని ఆనందించే హృదయం ఉండాలి. తప్పక చదువుతాను.
అస్తిత్వన్యాయం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:
05/02/2021 11:46 pm
కోల్పోయిన ప్రేమ, స్పష్టమయ్యే వాస్తవాలు, వాటివల్ల మనసులో కలిగే సుడిగుండాలు, వెలికురికే భావాలు, కొంత మోసం, కొంత బాధ, మరికొంత చెప్పలేని, చెప్పుకోలేని విశ్లేషణలు… ఇవన్నీ చాలా అలవోకగా అల్లుకుంటాయి మీ కథల్లో. కథ బాగుందండి.
నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ ఎయిట్… గురించి కె. రాజశేఖరరాజు అభిప్రాయం:
05/02/2021 10:22 pm
నిజంగానే మీ జ్ఞాపకాలు చంద్ర దర్శనాన్నే చూపించాయండి. చిత్రకారుడి ఆత్మను పట్టి చూపించిన విశిష్ట రచన మీది. వ్యక్తి జీవితమంటే తెలుసుకోవలసింది ఇంతటి బహుముఖ మూర్తిమత్వాన్నే కదా.. ఇంత పెద్ద కథనాన్ని చదివే ఓపిక కూడా ప్రస్తుత తరంలో చాలామందికి లేనట్లుంది. సాక్షిలో మీ వ్యాసం స్పేస్ సమస్య వల్ల చాలా పరిమితులతోనే వచ్చింది. కాని ఇక్కడ ఆయన విశ్వరూపాన్ని విపులంగా దర్శనం చేయించారు. జీవితం మంచీ చెడు లక్షణాల వైరుధ్య కలయికే అనేది మీ రచనలో అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. అది మీ నిజాయితీ.. అందుకు ధన్యవాదాలు, అభినందనలూ..
సమయసూచి వరరుచి 1 గురించి RAO VEMURI అభిప్రాయం:
05/01/2021 3:56 pm
“ఒకే అక్షాంశం మీద భూమధ్యరేఖనుండి ధృవాలవైపు వెళుతున్నకొద్దీ…..” ఇక్కడ “రేఖాంశం” అని ఉండాలి కదూ?
[అవును. తప్పు దిద్దుకున్నాం. కృతజ్ఞతలు – సం.]
ఛందస్సులో గణితాంశములు: 5. జమిలి వృత్తములు గురించి Parthasarathy Chaganty అభిప్రాయం:
05/01/2021 9:06 am
Amazing !