కథ చదివాను. భార్యాభర్తలు విడిపోతే, కారణం ఏదైనా ఉండనీ, పిల్లల మీద దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఆర్థికపరమైన ఆదాయ, వ్యయాలు మనిషి జీవితాన్ని శాసిస్తాయి. సిద్దాంతపరంగా బలంగా ఉండటం అందరికీ సాధ్యం కాదు.
వృత్త సంఖ్య కనుగొనుటకు మఱొక సులభమైన మార్గము –
==
గణములకు సంఖ్యల విలువలు:
మ = 0, య = 1, ర = 2, స = 3, త = 4, జ = 5, భ = 6, న = 7.
గ, గగ = 0, ల, లగ = 1, గల = 2, లల = 3.
==
గణముల స్థానమును బట్టి విలువలు పెంచబడుతాయి. ng = గణపు విలువ, n గణపు స్థానము, అప్పుడు దాని నిజమైన విలువ ng x 10^(n-1)
==
ఉదా. చంపకమాల – న/జ/భ/జ/జ/జ/ర
గణము 1 న = 7 (7.1)
గణము 2 జ = 50 (5.10)
గణము 3 భ = 600 (6.100)
గణము 4 జ = 5000 (5.1000)
గణము 5 జ = 50000 (5.10000)
గణము 6 జ = 500000 (5.100000)
గణము 7 ర = 2000000 (2.1000000)
ఈ సంఖ్యలను కలిపితే మనకు 2555657 వస్తుంది. ఈ కూడిక చాల సులభము, మొదట ఉండే సంఖ్యలను వరుసగా వ్రాయడమే! దీనిని అష్టాంశమాన (octal) సంఖ్యగా పరిగణించాలి. దీనిని దశాంశమాన (decimal) సంఖ్యగా మార్చ వీలగును. అది 711599. దీనికి 1 కలిపితే మనకు చంపకమాల వృత్త సంఖ్య లభిస్తుంది, అది 711600.
==
ఉత్పలమాల – భ/ర/న/భ/భ/ర/లగ
గణముల విలువలు 6, 20, 700, 6000, 60000, 200000, 1000000
అష్టాంశమాన సంఖ్యల మొత్తము = 1266726
దీని దశాంశమానపు విలువ = 355798
ఉత్పలమాల వృత్త సంఖ్య = 355799
==
మంగళమహాశ్రీ – భ/జ/స/న/భ/జ/స/న/గగ
గణముల విలువలు 6, 50, 300, 7000, 60000, 500000, 3000000, 70000000, 0
అష్టాంశమాన సంఖ్యల మొత్తము = 73567356
దీని దశాంశమానపు విలువ = 15658734
మంగళమహాశ్రీ వృత్త సంఖ్య = 15658735
==
మత్తేభవిక్రీడితము – స/భ/ర/న/మ/య/లగ
గణముల విలువలు 3, 60, 200, 7000, 00000, 100000, 1000000
అష్టాంశమాన సంఖ్యల మొత్తము = 1107263
దీని దశాంశమానపు విలువ = 298675
మత్తేభవిక్రీడితపు వృత్త సంఖ్య = 298676
==
అష్టాంశమాన సంఖ్య => దశాంశమాన సంఖ్య (octal to decimal) ఇక్కడ => https://www.w3resource.com/…/number/octal-to-decimal.php
==
విధేయుడు – జెజ్జాల కృష్ణ మోహన రావు
చాగంటివారి ఉహల ఊట 2 చదివాక నిజం చెప్పొద్దూ, మనసు నాకు చెప్పకుండానే తాతగారి నట్టింట్లోకి అలా… అలా… అమ్మమ్మగారి వంటింట్లోకి వెళ్లి జ్ఞాపకాల ఊయలూగింది. కాసేపు బెల్కోరా లస్కోరాల వాసన కోసం చుట్టూ చూసింది. ఊహలపిట్టై బాల్యం చెట్టెక్కి దిగదే! కోనేటి చేపై… సెలయేటి పాటై… ఇంకా తిరుగుతూనే ఉంది. బాబోయ్ ఇలాంటి కథలు రాసేవాళ్లతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలీకుండానే మనసును లాక్కెళ్ళిపోతారు. నిజ్జం.
అస్తిత్వపు ఆనవాళ్ళు గురించి Mlsb అభిప్రాయం:
07/10/2021 1:38 am
Though a sensitive issue, the story was ended in a smooth manner 👏
The way the explanation was given to sarita by her friend was really commendable .
బహుముఖాలు గురించి Bhaskar అభిప్రాయం:
07/07/2021 10:08 am
పెళ్ళే ప్రేమకి లక్ష్యం కావక్కర్లేదేమో. నాకు యస్పీ బాలసుబ్రమణ్యం నటించిన ఒక తమిళ చిత్రం “కేళడి కణ్మణి” గుర్తొచ్చింది.
ఆఖరి చూపు గురించి Gowri Kirubanandan అభిప్రాయం:
07/06/2021 8:25 pm
కథ చదివాను. భార్యాభర్తలు విడిపోతే, కారణం ఏదైనా ఉండనీ, పిల్లల మీద దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఆర్థికపరమైన ఆదాయ, వ్యయాలు మనిషి జీవితాన్ని శాసిస్తాయి. సిద్దాంతపరంగా బలంగా ఉండటం అందరికీ సాధ్యం కాదు.
ఊహల ఊట 2 గురించి RAO VEMURI అభిప్రాయం:
07/05/2021 3:49 pm
తులసి గారూ. బాగుంది. బాగా ఊరింది!
విశ్వమహిళా నవల: 10. జేన్ ఆస్టిన్ గురించి Annapurna అభిప్రాయం:
07/05/2021 9:40 am
ప్రియ స్నేహితురాలు, రచయిత్రి మృణాళిని నా ఆభిమాన జేన్ ఆస్టిన్ గురించి పరిచయం చేయడం సంతోషంగా వుంది. ధన్యవాదాలు మృణాళినిగారూ.
ఛందస్సులో గణితాంశములు – 3: యమాతారాజభానసలగం గురించి J K Mohana Rao అభిప్రాయం:
07/05/2021 8:45 am
వృత్త సంఖ్య కనుగొనుటకు మఱొక సులభమైన మార్గము –
==
గణములకు సంఖ్యల విలువలు:
మ = 0, య = 1, ర = 2, స = 3, త = 4, జ = 5, భ = 6, న = 7.
గ, గగ = 0, ల, లగ = 1, గల = 2, లల = 3.
==
గణముల స్థానమును బట్టి విలువలు పెంచబడుతాయి. ng = గణపు విలువ, n గణపు స్థానము, అప్పుడు దాని నిజమైన విలువ ng x 10^(n-1)
==
ఉదా. చంపకమాల – న/జ/భ/జ/జ/జ/ర
గణము 1 న = 7 (7.1)
గణము 2 జ = 50 (5.10)
గణము 3 భ = 600 (6.100)
గణము 4 జ = 5000 (5.1000)
గణము 5 జ = 50000 (5.10000)
గణము 6 జ = 500000 (5.100000)
గణము 7 ర = 2000000 (2.1000000)
ఈ సంఖ్యలను కలిపితే మనకు 2555657 వస్తుంది. ఈ కూడిక చాల సులభము, మొదట ఉండే సంఖ్యలను వరుసగా వ్రాయడమే! దీనిని అష్టాంశమాన (octal) సంఖ్యగా పరిగణించాలి. దీనిని దశాంశమాన (decimal) సంఖ్యగా మార్చ వీలగును. అది 711599. దీనికి 1 కలిపితే మనకు చంపకమాల వృత్త సంఖ్య లభిస్తుంది, అది 711600.
==
ఉత్పలమాల – భ/ర/న/భ/భ/ర/లగ
గణముల విలువలు 6, 20, 700, 6000, 60000, 200000, 1000000
అష్టాంశమాన సంఖ్యల మొత్తము = 1266726
దీని దశాంశమానపు విలువ = 355798
ఉత్పలమాల వృత్త సంఖ్య = 355799
==
మంగళమహాశ్రీ – భ/జ/స/న/భ/జ/స/న/గగ
గణముల విలువలు 6, 50, 300, 7000, 60000, 500000, 3000000, 70000000, 0
అష్టాంశమాన సంఖ్యల మొత్తము = 73567356
దీని దశాంశమానపు విలువ = 15658734
మంగళమహాశ్రీ వృత్త సంఖ్య = 15658735
==
మత్తేభవిక్రీడితము – స/భ/ర/న/మ/య/లగ
గణముల విలువలు 3, 60, 200, 7000, 00000, 100000, 1000000
అష్టాంశమాన సంఖ్యల మొత్తము = 1107263
దీని దశాంశమానపు విలువ = 298675
మత్తేభవిక్రీడితపు వృత్త సంఖ్య = 298676
==
అష్టాంశమాన సంఖ్య => దశాంశమాన సంఖ్య (octal to decimal) ఇక్కడ =>
https://www.w3resource.com/…/number/octal-to-decimal.php
==
విధేయుడు – జెజ్జాల కృష్ణ మోహన రావు
ఊహల ఊట 1 గురించి P. Lalitha అభిప్రాయం:
07/05/2021 3:03 am
పెద్ద గౌను పొడుగు జేబులు, ప్రశ్నార్థ కాల పందిరి గేలం, జవాబులు దొరకని నాగమణి బుర్ర నుయ్యి… హుషారు, గడుసుదనం, తెలివితేటల కలబోత ఈ ఊహల వూట. ఇలానే ఇంకా బోలెడన్ని ఊహల తేనెల వూటల లోంచి నుడికారాల అందాలను మాకందివ్వండి తులసి గారూ.. అభినందనలు..
ఊహల ఊట 2 గురించి Srinath అభిప్రాయం:
07/05/2021 2:59 am
చాలా కాలం తరువాత మంచి తెలుగు కథ చదివాను. Layout is alson very good. బొమ్మ బావుంది.
ఊహల ఊట 2 గురించి చెళ్ళపిళ్ళ శ్యామల అభిప్రాయం:
07/05/2021 2:50 am
చాగంటివారి ఉహల ఊట 2 చదివాక నిజం చెప్పొద్దూ, మనసు నాకు చెప్పకుండానే తాతగారి నట్టింట్లోకి అలా… అలా… అమ్మమ్మగారి వంటింట్లోకి వెళ్లి జ్ఞాపకాల ఊయలూగింది. కాసేపు బెల్కోరా లస్కోరాల వాసన కోసం చుట్టూ చూసింది. ఊహలపిట్టై బాల్యం చెట్టెక్కి దిగదే! కోనేటి చేపై… సెలయేటి పాటై… ఇంకా తిరుగుతూనే ఉంది. బాబోయ్ ఇలాంటి కథలు రాసేవాళ్లతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలీకుండానే మనసును లాక్కెళ్ళిపోతారు. నిజ్జం.
ఊహల ఊట 2 గురించి G S CHALAM అభిప్రాయం:
07/04/2021 8:32 am
… బాగు బాగు! ఎవరూ పుట్టించక పోతే మాటలెలా పుడతాయి? అన్నాడు కదా పింగళి.