పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. అక్టోబర్ 2023 గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    10/02/2023 5:56 am

    తమ సొంత ఖర్చుతో తమ రచనల్ని ఎవరైనా అచ్చు వేసుకోవాలి అనుకుంటే దానికి ఎవరికీ అభ్యంతరం వుండక్కర్లేదు. తెలుగు భాషలో చాలా ఏళ్లుగానే ఒక పబ్లిషర్ మదుపు పెట్టి పుస్తకం వెయ్యడం అనే బిజినెస్ మోడల్ కనుమరుగు అయింది, రెండు మూడు రకాల పుస్తకాలు మినహాయించి. ఇక పుస్తకాల అమ్మకానికి, చాలా పద్ధతులు ఉన్నాయి, కొత్త టెక్నాలజీలతో ఇంకొన్ని దారులు తెరుచుకున్నాయి కానీ ఆ రంగంలో ఉన్న ఎవరికీ వాటిని సరిగ్గా వాడుకుని పుస్తకాల అమ్మకం పెంచే వైపు ఒక దృష్టి కానీ నిబద్ధత కానీ ఉన్నట్టు కనబడదు. భవిష్యత్ సంగతి ఏమో గానీ ఇప్పటికైతే పుస్తకం కొని చదివే పాఠకులకి కొరత లేదు. కొనుక్కుందాం అని ఆలోచన రాగానే వారికి పుస్తకం అందుబాటు లోకి తెచ్చే వ్యవస్థ మార్కెట్లో లేదు.

  2. ది గోల్డెన్ టస్క్ గురించి పద్మావతి రాంభక్త అభిప్రాయం:

    10/01/2023 3:41 pm

    కథ చాలా బావుంది. చదువుతుంటే ఎన్నడూ చూడని అందమైన ప్రపంచంలోకి అడుగిడిన తన్మయత్వం.

  3. త్యాగరాజ అష్టోత్తరశతనామములు గురించి v.srinivasa rao అభిప్రాయం:

    10/01/2023 12:31 pm

    చాలా బాగుంది త్యాగరాజస్వామి నామావళి, నేనిదే ప్రధమంగా చూడడం,ఎంతో సంతోషంగా ఉంది,ధన్యవాదాలు.

  4. కుదరని గాత్రం గురించి kishan pinnamshetty అభిప్రాయం:

    10/01/2023 7:22 am

    దొరకని నవ పునర్జీవన సూత్రం.

  5. స్పృహ గురించి Adi Ramesh అభిప్రాయం:

    10/01/2023 6:56 am

    Your poems make us contemplate about the realistic life, most of the times, heart searching, interesting and recollecting one’s experiences.

  6. సగం వాన గురించి కుడికాల వంశీధర్ అభిప్రాయం:

    09/29/2023 7:51 pm

    Thank you మిత్రమా @Poojitha charan
    Thank you sister @Lahari
    ధన్యవాదాలు @జూలూరి శైలజ గారు
    Thanks @sudha అక్క

  7. గడినుడి – 81 సమాధానాలు గురించి మునగాల శ్రీరామమూర్తి అభిప్రాయం:

    09/28/2023 9:03 pm

    చాలా బాగుంది.

  8. శ్రీనాథుని చాటుపద్యములు గురించి ఇంద్రకంటి రామకృష్ణ అభిప్రాయం:

    09/26/2023 9:48 am

    మా ఇంట్లో నా చిన్నప్పుడు పలు కవులు వ్రాసిన చాటుపద్యముల పుస్తకము వుండేది. మా నాన్నగారు తన దగ్గర చదువుకొనుటకు వచ్చినవారికి ఈ పద్యాలగురించి వివరించేవారు.

  9. నా జానపద కల గురించి తఃతః అభిప్రాయం:

    09/25/2023 10:33 am

    “The ‘Romance of the Rose’, a medieval French poem that takes the form of an allegorical dream vision, was written by two successive authors: Guillaume de Lorris in the late 1230s, and Jean de Meun, who completed it almost forty years later. The authors’ purpose is to both entertain and teach others about the art of courtly love, as a part of the tradition of the “art of love” inspired by Ovid.”

    వెంకటేశ్వర రావుగారూ: మీ కామెంట్ చూసి ఇప్పుదే ఒక క్షణం ముందు గూగుల్లోకి వెళ్తే దొరికిన సమాచారంలో ఒక ముక్క పైన ఉటంకించాను.

    ధన్యవాదాలతో- తః తః

  10. కొత్త పదకేళి గురించి Sathish kumar అభిప్రాయం:

    09/22/2023 12:32 pm

    పదకేళి చాలా బాగుంది.