కొండలరావు పలకా


సొంత ఊరు:
ఏలూరు-శ్రీశైలం-యలమంచిలి
ప్రస్తుత నివాసం:
ఫ్రీమాంట్, కాలిఫోర్నియా
వృత్తి:
డేటా సైంటిస్ట్
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

వృత్తిరీత్యా టెక్నాలజీ రంగంలో ఉన్న కొండలరావుగారి ప్రవృత్తులు ప్రపంచం చూడడం, సాహిత్యం చదవడం, మొక్కలు పెంచడం. గతంలో తమ శ్రీమతితో కలిసి ఒక చైనీస్ నవలని తెలుగులోకి అనువదించిన వీరి ప్రస్తుత వ్యాసంగం, తను చూసిన ప్రపంచాన్ని నలుగురికీ చూపేలా అక్షరాల్లోకి మలచడం.


 
  1. సౌతాఫ్రికాలో ప్రవాస ప్రస్థానం-2
  2. మే 2026 » వ్యాసాలు
  3. సౌతాఫ్రికాలో ప్రవాస ప్రస్థానం
  4. ఏప్రిల్ 2026 » వ్యాసాలు
  5. ఆకాశవంతెన 5
  6. అనువాదాలు » ఏప్రిల్ 2020 » కథలు
  7. ఆకాశవంతెన 4
  8. అనువాదాలు » కథలు » మార్చి 2020
  9. ఆకాశవంతెన 3
  10. అనువాదాలు » కథలు » ఫిబ్రవరి 2020
  11. ఆకాశవంతెన 2
  12. అనువాదాలు » కథలు » జనవరి 2020
  13. ఆకాశ వంతెన 1
  14. అనువాదాలు » కథలు » డిసెంబర్ 2019