“What is the nature of this beast?”
Dr. Yerneni: You are perfectly right in asking the question.
The Physical world , in the language of Math, is such that ‘even slight changes in ‘initial conditions’ CAN blow up the system’. I am sure you would like the name of the phenomenon, the ‘Butterfly effect’.
regards
Vasudeva R Y
మీ వ్యాసం ద్వారా నాకింతకుముందు తెలియని విశేషాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు. అంత పండితుడను కాకపోయినా మీరు ప్రకటించిన అభిప్రాయాలు సమంజసమైనవే హేతుబద్ధమైనవేయని మీతో ఏకీభవిస్తాను. మీ వ్యాసం నాకు బాగా నచ్చింది. కృతజ్ఞతలు.
J.K. Mohana Rao of current times, in this essay at one place mentions, the removal of the first గురువు from all four lines of a శార్దూలము (a First century? Telugu metrical poem) results in a different structure- తజభయరర. What is the nature of this beast?
Daniel Barenboim of current times, in one of his music lessons shows on piano, how Beethoven in 18th century, took a group of notes from Mozart’s Don Giovanni, went one semitone up, created haunting phrasing in the first movement of Moonlight Sonata. Is the resulting music solemn or is it dreamy?
These are the stories of poetry and music, where scientific minded blokes, keep on making incremental changes in structures, and derive infinite pleasures. The joy is at multiple levels, I suppose, the thinking out, the figuring out, the trying out, the playing out of a finished arrangement.
I am writing out this Telugu poem, to add to my floral basket, as I enjoy the local gardens.
పాత నెలవంక గురించి గిరిధర్ పొట్టేపాళెం గారి అభిప్రాయం:
05/07/2022 6:06 am
అన్వర్ గారూ, మీ బొమ్మల్లో ప్రతి గీతలో ఉన్న డైనమిజంలా, మీ రాతల్లోనూ చాలా అనుభూతుల్లో తిప్పి వదిలేస్తారు. చదూతుంటే నా చిన్ననాటి మా ఊరు దామరమడుగులో పీర్ల పండగ, రంజాన్ రోజులు గుర్తుకొచ్చాయి.
ఊహల ఊట 12 గురించి మహేశ్వరం రాజేంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
05/06/2022 10:18 am
చదవడం మొదలు పెట్టి ఆసాంతం చదివించిన చక్కటి కథ. మళ్లీ తిరిగిరాని బాల్యపు లోగిలిలోకి జారవేసిన కథ. . రచయితకు నా హృదపూర్వక ధన్యవాదములు
ఉక్రైన్ నేపధ్యంలో నేను చదివిన మొదటి కథ. యుద్ధ వాతావరణం చక్కగా విదితమయ్యింది. రష్యా అంటే వున్న అయిష్టతను, పెద్రో కాలకృత్య చర్య ద్వారా చూపించటం కథలో కొసమెరుపు.
అన్వర్, ఎంత బాగా రాశారో.మీరు Painter కాదు మంచి writer కూడా! ఆ రంజాన్ పండుగరోజు మమ్మల్ని నడిపించారు. ఆ కీరు రుచి చూపించారు.ఎందుకు ఆ బాల్యంలొని అందాల్ని, సంతోషాల్ని, సుబరాల్ని పొందలేకపోతున్నాము.ఇప్పుడు ఎప్పుడు కావాలన్నా లభించె కొత్త బట్టలు, అన్ని. అప్పుడు ఆ పండుగకే పరిమితం.ఏమిటొ అన్ని కోల్పోయాము. మొత్తం మీద చాలా బాగా రాశారు.అభినందనలు.
తఃతః గారూ,
మీ స్పందనకు ముందుగా ధన్యవాదాలు.
1. తిలక్ ని తప్పుగా కోట్ చేసినందుకు క్షంతవ్యుణ్ణి.
2. మీకు తెలియనిదేం కాదు. నిశ్శబ్దం అన్నది రెండు రకాలు. చప్పుడు లేకపోవడం ఒకటి (complete silence). రెండవది మనకు వినిపించని frequency లో చేసే చప్పుడు. బహుశా దానినే తిక్కనగారు విరాటపర్వంలో, కీచకుడు భీముడూ నర్తనశాలలో “చప్పుడు చేయని నిగూఢ మర్దన ప్రహారముల తగన్ ‘ ముష్టియుద్ధం చేసినట్టు వ్రాసేరు. బహుశా ప్రాణావసానసమయంలో జీవులన్నీ చెట్టునుండి రాలిన ఆఖరి ఆకులాంటి నిశ్శబ్ద శబ్దాన్నే చేస్తాయేమో!
శార్దూలవిక్రీడిత వృత్తము గురించి Vasudeva R Y గారి అభిప్రాయం:
05/11/2022 1:12 pm
“What is the nature of this beast?”
Dr. Yerneni: You are perfectly right in asking the question.
The Physical world , in the language of Math, is such that ‘even slight changes in ‘initial conditions’ CAN blow up the system’. I am sure you would like the name of the phenomenon, the ‘Butterfly effect’.
regards
Vasudeva R Y
ఇతనికి కవిత్వం తెలుసు గురించి అనిల్ అట్లూరి గారి అభిప్రాయం:
05/11/2022 6:01 am
ఈ కాస్మోపాలిటన్ క్లబ్ లింక్ పనిచెయ్యడం లేదు!
[లింక్ సరిచేశాము. కృతజ్ఞతలతో – సం.]
ఆంధ్రచ్ఛందో వైభవం గురించి మరింగంటి సురేంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
05/08/2022 10:21 pm
మీ వ్యాసం ద్వారా నాకింతకుముందు తెలియని విశేషాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు. అంత పండితుడను కాకపోయినా మీరు ప్రకటించిన అభిప్రాయాలు సమంజసమైనవే హేతుబద్ధమైనవేయని మీతో ఏకీభవిస్తాను. మీ వ్యాసం నాకు బాగా నచ్చింది. కృతజ్ఞతలు.
మ సు ప్రసాద్
పాత నెలవంక గురించి Devendra గారి అభిప్రాయం:
05/08/2022 9:21 am
చాలా బాగా వ్రాసారు, మీ కథ చదువుతుంటే వంశీ గారి కతలు గుర్తుకు వస్తున్నాయి, ఆఖరి వాక్యాలు అద్బుతముగ రాశారు.
శార్దూలవిక్రీడిత వృత్తము గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
05/07/2022 11:40 am
J.K. Mohana Rao of current times, in this essay at one place mentions, the removal of the first గురువు from all four lines of a శార్దూలము (a First century? Telugu metrical poem) results in a different structure- తజభయరర. What is the nature of this beast?
Daniel Barenboim of current times, in one of his music lessons shows on piano, how Beethoven in 18th century, took a group of notes from Mozart’s Don Giovanni, went one semitone up, created haunting phrasing in the first movement of Moonlight Sonata. Is the resulting music solemn or is it dreamy?
These are the stories of poetry and music, where scientific minded blokes, keep on making incremental changes in structures, and derive infinite pleasures. The joy is at multiple levels, I suppose, the thinking out, the figuring out, the trying out, the playing out of a finished arrangement.
I am writing out this Telugu poem, to add to my floral basket, as I enjoy the local gardens.
క్రొత్తావులతో, వనస్థ శుక కేకీ కోకిలాజాతమే
మత్తాయిగొనంగ విచ్చితివి లిల్లీ! జాతివాసంతివే!
హత్తేవు! పరాగశోణిమ అళీబృందాలపై, కాముకీ
చిత్తాలకు రాణనిచ్చితి వహో, ప్రాణావనోత్సాహివై.
-Lyla
పాత నెలవంక గురించి గిరిధర్ పొట్టేపాళెం గారి అభిప్రాయం:
05/07/2022 6:06 am
అన్వర్ గారూ, మీ బొమ్మల్లో ప్రతి గీతలో ఉన్న డైనమిజంలా, మీ రాతల్లోనూ చాలా అనుభూతుల్లో తిప్పి వదిలేస్తారు. చదూతుంటే నా చిన్ననాటి మా ఊరు దామరమడుగులో పీర్ల పండగ, రంజాన్ రోజులు గుర్తుకొచ్చాయి.
ఊహల ఊట 12 గురించి మహేశ్వరం రాజేంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
05/06/2022 10:18 am
చదవడం మొదలు పెట్టి ఆసాంతం చదివించిన చక్కటి కథ. మళ్లీ తిరిగిరాని బాల్యపు లోగిలిలోకి జారవేసిన కథ. . రచయితకు నా హృదపూర్వక ధన్యవాదములు
పెద్రో గురించి cbrao గారి అభిప్రాయం:
05/05/2022 11:28 am
ఉక్రైన్ నేపధ్యంలో నేను చదివిన మొదటి కథ. యుద్ధ వాతావరణం చక్కగా విదితమయ్యింది. రష్యా అంటే వున్న అయిష్టతను, పెద్రో కాలకృత్య చర్య ద్వారా చూపించటం కథలో కొసమెరుపు.
పాత నెలవంక గురించి C.Suseela గారి అభిప్రాయం:
05/04/2022 10:56 pm
అన్వర్, ఎంత బాగా రాశారో.మీరు Painter కాదు మంచి writer కూడా! ఆ రంజాన్ పండుగరోజు మమ్మల్ని నడిపించారు. ఆ కీరు రుచి చూపించారు.ఎందుకు ఆ బాల్యంలొని అందాల్ని, సంతోషాల్ని, సుబరాల్ని పొందలేకపోతున్నాము.ఇప్పుడు ఎప్పుడు కావాలన్నా లభించె కొత్త బట్టలు, అన్ని. అప్పుడు ఆ పండుగకే పరిమితం.ఏమిటొ అన్ని కోల్పోయాము. మొత్తం మీద చాలా బాగా రాశారు.అభినందనలు.
ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం గురించి NS Murty గారి అభిప్రాయం:
05/04/2022 6:34 pm