అడ్డం
- హ్రీం. దేవీ ప్రణవం (7)
సమాధానం: భువనేశ్వరీబీజం - ఎదురుసన్నాహాలకి ఎగరకుండానే చేరే పక్షి (7)
సమాధానం: పంచదారచిలక - సినారే గారి సోదరుని సమక్షమంటే ఇదే (3)
సమాధానం: పెన్నిధి - ఆకలినిపెంచేది.. ఇంగువా? ఉల్లిపాయా?(3)
సమాధానం: దీపన - చివర పరుషము చేర్చుకున్నా అలకనందే (3)
సమాధానం: గంగక - ఇనుము కాదు, అధికము (3)
సమాధానం: మునుము - ఓడినపాండవబీడు (3)
సమాధానం: పాడవ - తెలవారిఒడుపుపిలుపులపొద్దుటెండ (5)
సమాధానం: పొద్దుపొడుపు - శిక్షించే వనరకములు (5)
సమాధానం: నరకములు - కాంతిలేనిచీకటివలయం (7)
సమాధానం: తిమిరమండలము - అటూఇటైన సింహము (3)
సమాధానం: పాద్రంరిం - గడి, గతి తప్పిన నడతవడి (3)
సమాధానం: డితిన - సీమాంతరమే అటుగా (4)
సమాధానం: డ్లగరప - కూతేమిటి, అరుపేమిటి? శుభముకాకపోతే (4)
సమాధానం: టిటిభక - ప్రవాహము (3)
సమాధానం: పరచు - అల్పమైనలేశము (3)
సమాధానం: లవము - కనులకింపు (7)
సమాధానం: నయనానందకరం - పార్టీల్లో చీలికలు (5)
సమాధానం: లుకలుకలు - సుజలసముచయముతో వానలు (5)
సమాధానం: జలముచము - భుజాలుతడుముకునేది దీనికోసమే (3)
సమాధానం: గుమ్మడి - శ్రీచందనము (3)
సమాధానం: కలపం - విరివియైననేల (3)
సమాధానం: విపుల - రూపాయంత (3)
సమాధానం: తులము - అగుట (3)
సమాధానం: కావుట - బంగారిమావపాటలతోటలు (7)
సమాధానం: మొక్కజొన్నతోటలు - మిలమిలనగలలోహములు (7)
సమాధానం: వెండిబంగారములు
నిలువు
- ఎవరిబంతిలనైనపడుకునెటెద్దు (5)
సమాధానం: వలపటెద్దు - కుసుమాంజనములు (6)
సమాధానం: రీలుష్పముపుతి - పది అక్షరాల తాళభేదము (2)
సమాధానం: జంపె - చివర మహాప్రాణమైన సూకరము (2)
సమాధానం: పంధి - నాగేశ్వరుని తోట (6)
సమాధానం: దారుకావనము - కచేరిన కరాపువు (5)
సమాధానం: లవంగకము - చక్కెరమునత్తు (3)
సమాధానం: ముక్కెర - పార్వతివడలినగాగర (3)
సమాధానం: పావడ - అమ్మకివి చెయ్యనని చెప్తానన్న పాపం పసివాడు (7)
సమాధానం: పొరపాటుపనులు - కుక్కచుక్కలు (7)
సమాధానం: పొదరిండ్లచుక్కలు - పవిత్ర దీపము (7)
సమాధానం: కన్నడికలశము - అటుగా చిరుదరహాసాలు (7)
సమాధానం: లువ్వునసిముసిము - పకరయమికారము (5)
సమాధానం: మిరపకాయ - అటుపిమ్మటికటకల (5)
సమాధానం: లకటిమ్మక - అమ్మచేయి మలిచిన ఆదిదేవుడు దీనితో (7)
సమాధానం: నలుగుపిండితో - నలుగురినోళ్ళ నాని కింవదంతి (3)
సమాధానం: నానుడి - వందనుకరమెంతవరకు? (3)
సమాధానం: దనుక - బి.ఎన్ రెడ్డి గారు అటుగా వాణిశ్రీని బంధించినది (6)
సమాధానం: రంజపంరుగాబం - ఎంత ఏపుగా పెరిగినా పీకక తప్పదు (5)
సమాధానం: కలుపుమొక్క - చంచలచాపలమే (5)
సమాధానం: చపలత్వము - నాలుగో వంతు (2)
సమాధానం: కాలు - లచ్చి _ _ అవరోధ వ్రాతము వెనుదిరిగింది (2)
సమాధానం: టవెం