గడినుడి – 40 సమాధానాలు

అడ్డం

  1. పెద్దగుడిలోని పెద్ద జంగమయ్య (6)
    సమాధానం: బృహదీశ్వరుడు
  2. ముక్కుగాలితియ్యన (6)
    సమాధానం: స్వరమధురిమ
  3. తెలంగాణా వాయుప్రసారం (2)
    సమాధానం: హవా
  4. కడపలో తిరిగిన కోదండధారి (4)
    సమాధానం: రులోమురా
  5. ఒకటైతే ఎక్కు, రెండైతే మాడు (2)
    సమాధానం: మల
  6. తిరిగిన దేహకర్తని పిలవండి (2)
    సమాధానం: న్నానా
  7. లోపాయకారీగాత్రివేణిచెప్పిన వరస (2)
    సమాధానం: పాయ
  8. రామనామరసమే,రణమా? (4)
    సమాధానం: సమరమే
  9. ఋషులు పోగొట్టు ప్రమాద దోషము (4)
    సమాధానం: మునిమాపు
  10. ఈనాకరవాలము తిరగబడిన నైతలము (4)
    సమాధానం: రకమునా
  11. ఏమిటో? తెలియనివాడయోమయంగా తిరిగి చివరతడబడ్డాడు (4)
    సమాధానం: పరనజ
  12. ముందువెనకలైనముళ్ళుపడ్డ బాధ (4)
    సమాధానం: పాటుచిక్కు
  13. నిమిత్తమాత్రపు ముదిమియని అటుగానవ్వకు (3)
    సమాధానం: వ్వత్తము
  14. అత్తగారా? మీ ఇంటిదారేది? (2)
    సమాధానం: రాత్త
  15. నవ్వనిపువ్వీసిరిసిల్లకవి (3)
    సమాధానం: సినారె
  16. మాలుగాడీలో అరువుపాగా (4)
    సమాధానం: రుమాలువు
  17. చేపకడ్డొచ్చినమేటు (4)
    సమాధానం: ఎండుగడ్డి
  18. నీవు సుత (2)
    సమాధానం: సుగ
  19. నానియమమమలవునా? (2)
    సమాధానం: మమ
  20. తిరిగిపెరిగిన బారు దర్పాలు (4)
    సమాధానం: లుబాబురు
  21. మొదలూ చివరా లేని సూర్యకాంతము (2)
    సమాధానం: సామ
  22. తిరగబడిన నూక (2)
    సమాధానం: ణక
  23. వెతలకతగా (4)
    సమాధానం: కలతగా
  24. నమస్కారంలో వెన్న (2)
    సమాధానం: మస్కా
  25. చంద్రగుప్తుడి తల్లిని రెండుసార్లు కోప్పడమను (6)
    సమాధానం: మురమురమను
  26. ఈ పలుకులు ముద్దు కాని ఖైదు కాదు (6)
    సమాధానం: బంగారుపంజరం

నిలువు

  1. పొగాకుచెట్టు పుట్టుక చెప్పిన ఉపపురాణము (6)
    సమాధానం: బృహన్నారదీయం
  2. చేతితో చుట్టు పొగ కట్టలిక్కడవా (3)
    సమాధానం: హవానా
  3. మొదలునరికితే నశించదా? (2)
    సమాధానం: శ్వర
  4. అటుగా నగజాతతో కలిసివచ్చినది భర్తా, అన్నా? (7)
    సమాధానం: డురుశ్వమేరపతీర్వపా
  5. ఉమ్మడివినాయకుడిని నిలిపినవారి నినాదం (9)
    సమాధానం: స్వరాజ్యమునాజన్మహక్కు
  6. పాడుపక్షికి చెందిన విశేషం (2)
    సమాధానం: మత్త
  7. మధ్యమావతితో తిరగబడ్డ అజ్ఞాని (3)
    సమాధానం: రిమపా
  8. లయతప్పనిదక్షిణపుగాలి (7)
    సమాధానం: మలయమారుతం
  9. సుశీలమ్మ, జానకమ్మ రాజుని కీర్తిస్తూ ముక్తకంఠంతో ఇలా అన్నారు (8)
    సమాధానం: సరిలేరునీకెవ్వరు
  10. ఈసీమ చిన్నోడు రాయలసీమ రావిశాస్త్రా? (8)
    సమాధానం: పులికంటికృష్ణారెడ్డి
  11. తారకమీతీరము (2)
    సమాధానం: కర
  12. పూర్తికాని జలకము (2)
    సమాధానం: మున
  13. కరుణామయ మూర్తి గొప్ప వీడ్కోలు (7)
    సమాధానం: మహాభినిష్క్రమణము
  14. పాదనమస్కారం, స్తుతి, ధ్యానం, ప్రదక్షిణం (8)
    సమాధానం: చతురంగనమస్కారం
  15. తిప్పిచూస్తే జనంలో ఉపద్రవం (2)
    సమాధానం: టురా
  16. మనసుకు నచ్చిన తార (2)
    సమాధానం: చిత్త
  17. ఆద్యంతాలు లేనిఖాళీమాట (2)
    సమాధానం: త్తమా
  18. ఒత్తకపోయినా గుచ్చుకుంటోంది (2)
    సమాధానం: ములు
  19. గునుస్తూ చివర వదిలిన కొంటెవాడు (2)
    సమాధానం: సిడు
  20. పెద్దపూజ్యము (2)
    సమాధానం: నాగ
  21. మ లోపించిన బోయి భీమన్నగారి బేల (3)
    సమాధానం: సుబాల
  22. అవగతముగా యజమాని (3)
    సమాధానం: గబుత
  23. నీరాటముదీరాశి (3)
    సమాధానం: మకర
  24. అటూ ఇటూ అయినా చూపు మారదు (3)
    సమాధానం: లుకను
  25. ఎటుచూసినా వన్నెమారదు, వెలతగ్గదు (3)
    సమాధానం: రుగాబం
  26. వేదం నుండి పుట్టింది ఏనుగా? (3)
    సమాధానం: సామజ
  27. కుదించాము కదా అని తేలిక కానిది (2)
    సమాధానం: భర
  28. కారులో కోతి మార్చేది (2)
    సమాధానం: గేరు