[జ్యోతి మాసపత్రికలో 1970,80లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
“సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
మాయంటుంది సినీమా పాట
సమాధానం: జగమే
గుర్రం కాగలదా?
సమాధానం: కోరిక
ఒక సాధువు
సమాధానం: మేక
పగులు
సమాధానం: బీట
24 గంటలు
సమాధానం: దినం
– తనం హర్షించరాదని
సమాధానం: పోకిరీ
ఇంగ్లీషు నెలలు
సమాధానం: మేలు
ఆశకు హద్దు
సమాధానం: దిగంతం
కోట వాకిలి
సమాధానం: గవను
ఒక మాదిరి నేల
సమాధానం: మెరక
చూ. 24 అడ్డం
సమాధానం: బస్సులు
నీరు
సమాధానం: అప్పు
– బడ్జెట్ ఏ నాటికో?
సమాధానం: మిగులు
ఎరుపురంగులో ఏ ఊరు?
సమాధానం: పురం
18 అడ్డం, మృత్యుదూతలు
సమాధానం: సిటీ
దేవతలు సేవించేది
సమాధానం: సుధ
పూర్వకాలపు రేడియో
సమాధానం: దండోరా
కొనడం అగ్ని లక్షణం
సమాధానం: రగులు
నిలువు
సువాసన గల ఇంటి పేరు
సమాధానం: జవ్వాది
5 అరుపు
సమాధానం: మేమే
రాజభవనం
సమాధానం: కోట
ఆడువారు హరిశ్చంద్రులు కారు
సమాధానం: కల్లలు
మిత్రలాభంలో పాత్ర
సమాధానం: కపోతం
దారిద్ర్యపు తిరుగుబాటులో బీరులో ఈగ
సమాధానం: బీరీగ
8 తిరుగుబాటు
సమాధానం: నంది
శరీరం
సమాధానం: మేను
గోళం అసభ్యం
సమాధానం: గందర
మనస్సుకి లేదంటారు
సమాధానం: వయస్సు
మెహర్భానీకి సోదరుడా?
సమాధానం: మెప్పు
చిన్న సభ
సమాధానం: కమిటీ
బతికుంటే తినవచ్చు
సమాధానం: బలుసు
తలలేని రంగు
సమాధానం: లుపు
చాలా పెద్ద సంఖ్య
సమాధానం: అర్కదం
రాజకీయవేత్తలు మార్చేవి
సమాధానం: రంగులు
కరక్కాయ – ఇప్పుడు దొరకదు
సమాధానం: సిరా
దినదిన ప్రవర్ధమానమవుతున్నది.
సమాధానం: ధర
Begin typing your search above and press return to search. Press Esc to cancel.