గడినుడి-67 సమాధానాలు

అడ్డం

  1. గరాటును తిరగేయడంలో నిమగ్నమయిన ధూర్తుడు
    సమాధానం: రాగ
  2. ఒక దూరపు కొలత
    సమాధానం: కోసు
  3. వెనుకనుంచి హఠాత్తుగా దాడి చేయడానికి ఇలా దాగి ఉంటారు
    సమాధానం: చిపొం
  4. బలుపు కాదిది
    సమాధానం: వాపు
  5. ఆధిక్యము
    సమాధానం: పెచ్చు
  6. సామెత
    సమాధానం: సాటవ
  7. వేడుక
    సమాధానం: తమాషా
  8. మాదిరి
    సమాధానం: మచ్చు
  9. అడవి కనుమ
    సమాధానం: కోన
  10. లేడిపిల్ల ఇలా దూకుతుంది
    సమాధానం: చెంగున
  11. అనురాగమంటే
    సమాధానం: ప్రేమంటే
  12. చివరిదాకా కాలడం లేదు
    సమాధానం: దహ
  13. స్థూలమగు
    సమాధానం: లావగు
  14. అరబ్బీ ఔచిత్యం సంభారపు సామగ్రీ
    సమాధానం: మసాలా
  15. ఎల్లప్పుడు
    సమాధానం: సదా
  16. నలుపు
    సమాధానం: కర్రి
  17. ధనుర్మాసంలో గుండ్రంగా తిరుగుతూ చేతులు తడుతూ పాడేది
    సమాధానం: గొబ్బి
  18. అల్లరి చేస్తారని సరయు భయం
    సమాధానం: రభస
  19. ఎంకి పెళ్ళి ఈమె చావుకొచ్చింది
    సమాధానం: సుబ్బి
  20. ఒకసారి గంట శబ్దం
    సమాధానం: గణ
  21. అటునుంచి ఈ కేక వినవచ్చింది
    సమాధానం: వుగా
  22. జార్జిరెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ కొత్త సినిమా
    సమాధానం: గంధర్వ
  23. చీకట్లో సర్పంలా భ్రాంతి కలిగించేది
    సమాధానం: రజ్జువు
  24. ఆమ్లాలతో కలిసి లవణాల నిచ్చేది
    సమాధానం: క్షారం
  25. విజయం సాధించినప్పుడు దీన్ని మోగిస్తారు
    సమాధానం: జేగంట
  26. వెన్నెల
    సమాధానం: కౌముది
  27. కరవు
    సమాధానం: క్షామం
  28. చివర
    సమాధానం: కొస
  29. ఒక కొలత
    సమాధానం: బారువ
  30. కూడబెట్టింది
    సమాధానం: సంచితం
  31. కష్టమే
    సమాధానం: చిక్కే
  32. ముక్కుపొడి
    సమాధానం: నస్యం
  33. అటునుండి వ్రాసినచో దారి
    సమాధానం: స్తారా
  34. అయ్యో పాపం!
    సమాధానం: అఘం
  35. తలా తోకాలేని అమ్మలక్క
    సమాధానం: మ్మల

నిలువు

  1. ఘర్షణపెట్టు
    సమాధానం: రాపెట్టు
  2. గారపూత
    సమాధానం: గచ్చు
  3. ఇది లేనిదే విదేశం వెళ్ళలేరు
    సమాధానం: వీసా
  4. దండ తరతరము
    సమాధానం: కోవ
  5. పొగిలి పొగిలి ఏడ్చినా ఇది నిండదంటాడు ఓ కవి
    సమాధానం: పొంత
  6. రాణివాసము
    సమాధానం: ఘోషా
  7. ఎడమ కొమ్ము లేని జీర్ణపు ఔషధ గింజలు
    సమాధానం: వామ
  8. తీసుకో
    సమాధానం: పుచ్చుకో
  9. తిరగేసిన బంతితో ఆట
    సమాధానం: టడాచెం
  10. నా … మాటే, దానికి తిరుగులేదు
    సమాధానం: మాటంటే
  11. ఇది పడితే కత్తి బాగా తెగుతుంది
    సమాధానం: సాన
  12. శవాన్ని కాల్చడానికి పోగు చేసిన కట్టెలు
    సమాధానం: సొద
  13. గూఢపు మాటల శబ్దము
    సమాధానం: గుసగుస
  14. మంచిర్యాల జిల్లాలో ఒక పట్టణం
    సమాధానం: మందమర్రి
  15. ఆలస్యముగా నిమురు
    సమాధానం: తడవు
  16. ఒకానొక అరబ్బీ వ్యక్తి
    సమాధానం: ఫలానా
  17. బురద మడుగు
    సమాధానం: ఉబ్బి
  18. చెల్లించిన జాబితా
    సమాధానం: చలానా
  19. ఉడికిపోతూ ప్రార్థించవు
    సమాధానం: వేడవు
  20. తెలుగులో మొదట తేలికపడ్డా వెల తగ్గలేదు
    సమాధానం: దారణ
  21. పశువులు తినేది
    సమాధానం: కసవు
  22. భ్రాంతి
    సమాధానం: విభ్రమం
  23. తూర్పుగోదావరి జిల్లాలోని అగ్రహార గ్రామం
    సమాధానం: ముంగండ
  24. అహంకారం అణచడం
    సమాధానం: గర్వభంగం
  25. గరుడుని మాయ?
    సమాధానం: గారడము
  26. జెండా
    సమాధానం: బావుటా
  27. వేగిరపాటు
    సమాధానం: సంభ్రమం
  28. మూకుడు
    సమాధానం: సిబ్బి
  29. వ్యభిచారం కోసం పిలుపు
    సమాధానం: రండు
  30. అరుణ వర్ణం
    సమాధానం: జేగురు
  31. దెసలను సూచించేది
    సమాధానం: దిక్సూచి
  32. క్షత్రియుల ధర్మం
    సమాధానం: క్షాత్రం
  33. ఆకలిగొన
    సమాధానం: ఆకొన
  34. అనేకమేల?
    సమాధానం: పెక్కేల
  35. పంట
    సమాధానం: సస్యం
  36. బావగారి లాల్చీ బక్కెట్లో వెయ్యండి
    సమాధానం: బాల్చీ
  37. ఏతెంచెదను
    సమాధానం: వస్తా
  38. ప్రాణి సమూహము
    సమాధానం: సంఘం
  39. దాలిగుంట
    సమాధానం: తంపి
  40. చీకటి విశేషణం
    సమాధానం: చిమ్మ