రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడినుడి – 67

రచన: రవిచంద్ర ఇనగంటి
మే 2022

క్రితం సంచికలోని గడినుడి-66కి మొదటి ఇరవై రోజుల్లో పద్నాలుగు మంది నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. అనిత శిష్ట్లా
  2. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  3. తల్లాప్రగడ మధుసూదనరావు
  4. రంగావఝల శారద
  5. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  6. ముకుందల బాలసుబ్రహ్మణ్యం
  7. వైదేహి అక్కపెద్ది
  8. బయన కన్యాకుమారి
  9. పడమట సుబ్బలక్ష్మి
  10. భమిడిపాటి సూర్యలక్ష్మి
  11. సుభద్ర వేదుల
  12. సరస్వతి పొన్నాడ
  13. నీరజ కరణం
  14. చెళ్ళపిళ్ళ రామమూర్తి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-66 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Rama Rao Alla May 2, 2022 11:59 pm

    ఆర్యా!

    మునుపులా లేదు గత మూడు మాసములుగా ఈ గడినుడి ముఖ్యముగా గడిలో ప్రశ్న కనబడుటలేదు. మరియు ప్రశ్న ఎన్ని అక్షరాలో ప్రశ్న లేదా ఆధారము ప్రక్కన కనబడుట లేదు, దయచేసి నావంటి వారికి సహాయపడగలరు.

    రామారావు ఆళ్ళ

  2. 2
    manjari lakshmi May 28, 2022 3:17 am

    ఆళ్ళ రామారావుగారు వ్యక్తపరచిన అభిప్రాయమే నేను కూడా ఇంతకు ముందు రాశాను. కానీ ఇంతవరకు ఈ సమస్యను మీరు సరి చెయ్యలేదు. దయచేసి సహకరించగలరు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడినుడి – 73
  • గడినుడి – 64
  • గడినుడి – 83
  • గడినుడి – 89
  • గడినుడి – 60

ఇటువంటివే…

  1. గడినుడి – 64
  2. గడినుడి – 51
  3. గడినుడి – 65
  4. గడినుడి – 35
  5. గడినుడి – 24

మే 2022 సంచికలో ...

  • M
  • అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు
  • అబ్బురపోతూ బొమ్మ!
  • ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 7
  • ఇతనికి కవిత్వం తెలుసు
  • ఉత్తర మొరాకో శోధనలు 6
  • ఊహల ఊట 12
  • గడినుడి – 67
  • పద్యాలు ఎదురుచూస్తూ ఉంటాయి
  • పాత నెలవంక
  • పెద్రో
  • బొమ్మల మలారం
  • మే 2022
  • రాహుకాలం
  • వొహ మొహం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 67
  • సెక్రెటరీ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడినుడి-66 సమాధానాలు
ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.