గడినుడి – 61

క్రితం సంచికలోని గడినుడి-60కి మొదటి ఇరవై రోజుల్లో ఇరవై ఒక్కరి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. పాల వరప్రసాద్
  2. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  3. మధుసూదనరావు తల్లాప్రగడ
  4. వైదేహి అక్కిపెద్ది
  5. భమిడిపాటి సూర్యలక్ష్మి
  6. సుభద్ర వేదుల
  7. బండారు పద్మ
  8. పడమట సుబ్బలక్ష్మి
  9. బయన కన్యాకుమారి
  10. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  11. అనిత శిష్ట్లా
  12. రంగావఝల శారద
  13. తాతిరాజు జగం
  14. నీరజ కరణం
  15. సరస్వతి పొన్నాడ
  16. వర్ధని మాదిరాజు
  17. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  18. గిరిజ వారణాసి
  19. ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  20. మెట్టుపల్లె శ్రీనివాసులు రెడ్డి
  21. ఆళ్ళ రామారావు
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-60 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)